రాధ మండువ

తమిళ పంచకావ్యం శిలప్పదిగారం

తమిళ పంచకావ్యం శిలప్పదిగారం

   తమిళ పంచకావ్యాలలో మొదటిది శిలప్పదిగారం. మహాకవి ఇళంగో వడిగళ్ ఈ కావ్యాన్ని రచించాడు. చేర రాజకుమారుడైన ఈయన బుద్దుడి లాగానే రాజ్యాన్ని పరిత్యజించి సన్యాసం స్వీకరించాడు. ఒకసారి ఇళంగో వడిగళ్ తన…

Read More

కుహనా సంస్కరణపై కొడవటిగంటి బాణం!

కొడవటిగంటి కుటుంబ రావు గారు (కొ.కు.) విడాకుల చట్టం (అప్పటికింకా దాని రూపం గురించి చర్చలు జరుగుతున్నట్లున్నాయి) గురించిన చర్చతో కథని మొదలుపెట్టారు. అసలు పాయింటు ‘భర్తలు భార్యల్ని హింసించడం’ అన్నట్టు, దాన్ని…

Read More
సాయం

సాయం

  ఫెళ ఫెళ ఉరుములూ, మెరుపులతో పెద్ద వర్షం. ఆకాశం అంతా నల్లని కాటుకగా మారి నా చుట్టూ ఉన్న చెట్లనీ, నా ఒడ్డున ఉన్న ఇళ్ళనీ అంధకారం లోకి నెట్టేసింది. రివ్వున…

Read More

అపరాధం

ఆ సంఘటన గురించి ఇప్పుడు తల్చుకున్నా కూడా నాకు అపరాథభావనతో కన్నీళ్ళు వస్తాయి. నా కళ్ళల్లో కలవరం వచ్చి చేరుతుంది. అయితే దాన్ని నేను తల్చుకుని అప్పుడు జరిగిన పొరపాటు లాంటిదే మళ్ళీ…

Read More

మేకతోలు నక్కలు

నువ్వెవరో మరి డిసెంబరు 31 అర్థరాత్రి ఫోన్ చేశావు. “మీరు రాసిన కథ చదివాను బావుంది. నేను…..” ఇంకా ఏదో చెప్పబోయావు. గొంతులో మత్తు, మాటలో ముద్దతో కూడిన తడబాటు – నాకర్థమయింది….

Read More

కురూపి భార్య: చిన్న కథలో ఎన్ని కోణాలు!?

‘కురూపి భార్య‘ లో కథకుడి (అంటే తన కథ చెప్పుకున్నతనే) టోన్ నీ, ఆ నాటి సాంఘిక వాస్తవికతని వాచ్యంగా చెప్పిన దాని వెనక ఉన్న వ్యంగ్యాన్నీ అర్థం చేసుకోకపోతే ఆ కథ…

Read More

నాకు నచ్చిన చాసో కథ – ఆఁవెఁత

సాహిత్య రచన ఏ ఆశయంతో జరగాలి అని ప్రశ్నించుకుంటే ఒక్కొకరూ ఒక్కో విధంగా వారి వారి అభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశం ఉంది కాని సాహిత్య శిల్పం మాత్రం కాలపరిస్థితులని బట్టి మారుతుండాలి అనే…

Read More

అమ్మాయిలూ ఆలోచించండి !

“శైలా! ఓ శైలా! మీ ఎంకమ్మత్త నిన్ను రమ్మంటంది”  ప్రహరీ గోడకి ఆనుకుని ఉన్న అరుగుమీదకెక్కి కేకలు వేస్తూ నన్ను  పిలిచి చెప్పింది నాగరత్నమ్మ. “ఎందుకంటా? సిగ్గూ, ఎగ్గూ లేకుండా అది నా…

Read More

గతం

” అక్కా! అక్కా! ” అని అరుచుకుంటూ వచ్చాడు అభినవ్ నా గదిలోకి.  అప్పుడు సాయంత్రం 5 అయింది.  నా స్నేహితురాలు  విజయలక్ష్మి  తో ఫోనులో మాట్లాడుతున్నాను.  ఫోనులో మాట్లాడుతుంటేనేమి? నిద్రపోతుంటేనేమి? నేను…

Read More

ఒక రోజా కోసం…

  సాధారణంగా తల్లిదండ్రులు – అందులో అత్యంత వైభవోపేతమైన జీవితం గడిపేవాళ్ళు – తమ పిల్లలు ఇంకా ఉన్నత వర్గానికి ఎదగాలని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందాలని, తమ కంటే విలాసవంతమైన జీవితం…

Read More

సానుభూతి

“సరోజా!  ఇటు రా! ”  బీరువా ముందు నిలబడి పనమ్మాయి సరోజని పిలిచింది విమల.  “ఏంటమ్మా?”  అంది సరోజ విమల గదిలోకి వస్తూ. “రేపు పార్టీకి ఏం చీర కట్టుకోమంటావు?”  అంది నాలుగు…

Read More

సాహచర్యం

  నా చుట్టూ ఇంతమంది ఉన్నా నేను ఎప్పుడూ ఒంటరితనాన్ని కోరుకుంటాను.  నాలోకి నేను చూసుకోవడానికి నేను ఏర్పరుచుకున్న ఈ ఒంటరితనం  నన్ను శిఖరానికి చేరుస్తుందా లేక లోయల్లోకి జారవిడుస్తుందా?  ఏదైతే మాత్రమేం? …

Read More