శారద

హింసకీ అపకారానికీ మధ్య నడిచే కథ- వధ

  “మంచి కథ” అంటే ఏమిటనే విషయం మీద పుంఖాను పుంఖాల చర్చలు విన్నాం, చదివాం. కానీ ఏదో ఒక నిర్ధారణకి రావడం కష్టమే. వ్యక్తిగతంగా నాకు చాలా చర్చలు అర్థం కూడా…

Read More

వీలునామా – చివరి భాగం

  జేన్ హొగార్త్ క్రిస్మస్ భోజనం తయారీలో తల మునకలుగా వుంది. మెల్బోర్న్ కి దగ్గరలో ముచ్చటైన ఒక చిన్న ఇంట్లో వుంటున్నారు వాళ్ళు. ఎర్రటి ఎండాకాలం కావడంతో పళ్ళూ ఫలాలూ ఏవీ…

Read More

వీలునామా – 45, 46 భాగాలు

కిం కర్తవ్యం? మర్నాడే ఫ్రాన్సిస్ ఎడిన్ బరో బయల్దేరి వెళ్ళి గ్రంథాలయాలల్లో పాత పేపర్లన్నీ తిరగేసాడు. ఎక్కడైనా ఆ తేదీన బయల్దేరిన పడవల వివరాలో, పిల్లాణ్ణి పారేసుకున్న తల్లి వివరాలో దొరుకుతాయేమోనని. పడవల…

Read More

వీలునామా – 44వ భాగం

ఎల్సీ ఉత్తరం తన జీవితం లోంచి జేన్ వెళ్ళిపోయాక ఫ్రాన్సిస్ ప్రజా సేవలో నిమగ్నమైనాడు. పార్లమెంటు సమావేశాలూ, చర్చలూ క్రమం తప్పకుండా హాజరవుతూ తన వాక్పటిమకీ, లోక ఙ్ఞానానికీ మెరుగులు దిద్దుకున్నాడు. ఎలాగైనా…

Read More

వీలునామా – 43 వ భాగం

ఆశా- నిరాశా   మిసెస్పెక్చెప్పినవింతకథనుబ్రాండన్ఆసాంతమూఅడ్డుచెప్పకుండావిన్నాడు. విన్నతర్వాతఏమనాలోఅతనికితోచలేదు. కొంచెంసేపుఆలోచించినతర్వాత, అతను “అయితేనువ్వుతర్వాతఎప్పుడైనాఆపిల్లాణ్ణిపోగొట్టుకున్నఆవిడనికలిసేప్రయత్నంచేసావా?” “ఎలాచేస్తాను? ఆరాత్రికేపడవఎక్కిసిడ్నీవెళ్ళిపోతిమి. ఆవిడపేరేమిటోకూడానాకుతెలియదు. ఆవిడఎవరో, ఎక్కడవుందో, అసలిప్పుడుబ్రతికుందోలేదో, తనపిల్లాడుమారిపోయినసంగతిగుర్తుపట్టిందోలేదో, ఏదీతెలియదునాకు.” “ఇదంతాఎప్పుడుజరిగింది?” “సరిగ్గాముఫ్ఫైనాలుగేళ్ళక్రితం.” “అప్పుడులండన్లోమీరుబసచేసినసత్రంపేరుగుర్తుందా?” “పేరుగుర్తుందికానీచిరునామాగుర్తులేదు.” “మీరుప్రయాణించినపడవపేరు?” “పేరుగుర్తులేదుకానీ, మేంబయల్దేరినతేదీసరిగ్గాగుర్తుంది. మే…

Read More

వీలునామా – 42

“పారిస్ లో మేమిద్దరం పెళ్ళీ పెటాకులూ లేకుండానే ఒకే ఇంట్లో కలిసి వున్నాం. అక్కడెవ్వరూ ఏదీ పట్టించుకోరు! అక్కడ నాకు బానే వుండేది. అన్నిటికంటే డబ్బుకి కొదవ వుండకపోవడం లోని హాయి తెలిసొచ్చింది….

Read More

వీలునామా-41

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద ) (కిందటి వారం తరువాయి) మిసెస్ పెక్ ఆత్మకథ   ఆ మర్నాడు తన ఇంట్లోకి వస్తూన్న బ్రాండన్…

Read More

వీలునామా – 40 వ భాగం

  లిల్లీ ఫిలిప్స్ చెప్పా పెట్టకుండా ఇంట్లో కొచ్చిన బ్రాండన్ ని చూసి తత్తరపడింది. ఇంట్లో ఎల్సీ లేదనీ, పైగా మిసెస్ పెక్ తో కలిసి బయటికెళ్ళిందనీ తెలిస్తే ఏమంటాడో నన్న భయం…

Read More

వీలునామా – 39 వ భాగం

స్వామి కార్యమూ-స్వకార్యమూ -II వాల్టర్ బ్రాండన్! పెద్దపెద్దఅంగలువేసుకుంటూ తమవైపే వొస్తున్నాడు. చటుక్కున మిసెస్పె కాగితాన్ని లాక్కుని తన సంచీలో పెట్టేసుకుంది. “ఎల్సీ! ఇక్కడేంచేస్తున్నావునువ్వు? ఈవిడతోఏంపనినీకు?” మిసెస్పెక్వంకచిరాగ్గాచూస్తూఅన్నాడుబ్రాండన్. ఎల్సీమొహంపాలిపోయింది. ఏమీమాట్లాడలేకపోయింది. “పద, నిన్నుఇంటిదగ్గర దిగబెట్టివెళతాను….

Read More

వీలునామా – 38 వ భాగం

స్వామికార్యమూ-స్వకార్యమూ-I ఆ మర్నాడు మిసెస్ పెక్లిల్లీఇంటికితానుచెప్పినట్టే ఒకచిన్నచేతి సంచీలోకత్తెరా, టేపూ, సూదీదారమూ మొదలైనవితెచ్చుకునివచ్చికూర్చుంది. కాసేపులిల్లీతోపోచికోలుమాటలయ్యాకనెమ్మదిగాఎల్సీపక్కన చేరింది, “నాక్కొంచెంకుట్టుపనినేర్పమ్మాయీ,” అంటూ. ఆమెని చూస్తున్నకొద్దీ ఎల్సీకిఆశ్చర్యం అధికమవుతూంది. కుట్టు పనినేర్చుకుంటానంటుందికానీ, ఆమెకిసూదిలోదారంఎక్కించడం కూడారాదు. పెద్దధాష్టీకంపైగా! “నేనుఇంతవరకూనర్సు…

Read More

వీలునామా – 37 వ భాగం

తాననుకున్నట్టే మిసెస్పెక్ అడిలైడ్ వదిలి  మెల్బోర్న్ చేరుకుంది. సముద్రప్రయాణంలో మూడురోజులుఅలిసిపోయినా, ఉత్సాహంగాకూతురి చిరునామా వెతికిపట్టుకుంది. ఏమాత్రం ఆలస్యంచేయకుండాఉన్నంతలోశుభ్రమైనబట్టలువేసుకుని కూతురిఇల్లుచేరుకుంది. తలుపుతెరిచినపనమ్మాయితోతనపేరుమిసెస్మహోనీఅనీ, ఒక్కసారిఅమ్మగారితోమాట్లాడాల్సినఅవసరంవుందనీప్రాధేయపడింది. ఆఅమ్మాయిఅనుమానంగాచూస్తూమిసెస్పెక్నిలోపలికితీసికెళ్ళింది. అదృష్టవశాత్తూలిల్లీఫిలిప్స్ముందుగదిలోవొంటరిగాకూర్చొనుంది. చంటిపాపఆయాదగ్గరుంటే, ఎల్సీఇంకేదోపనిలోలోపలేవుంది. లోపలికెళ్తూనేమిసెస్పెక్, కూతురిదగ్గరికెళ్ళిఆమెచేయిగట్టిగాపట్టుకుని, “బెట్టీ! అమ్మా!…

Read More

వీలునామా – 35, 36 భాగాలు

హేరియట్ వస్తూ వస్తూనే, ఆస్ట్రేలియాని, వలస వచ్చిన వాళ్ళనీ, నగరాలనీ విమర్శించి పారేసింది. నిజానికి తను ఇంకో పదేళ్ళు ముందొచ్చినట్టయితే ఇంకా ఎక్కువ తిట్టిపోయడానికి వీలుగా వుండేది. స్టాన్లీ, బ్రాండన్ ఇద్దరూ మెల్బోర్న్…

Read More

వీలునామా – 34 వ భాగం

మిసెస్ పెక్ తన గ్లాసులోని బ్రాందీని నెమ్మదిగా తాగుతూ వ్యూహాన్ని సిధ్ధం చేసుకొంది. లేచి మెల్లగా డెంస్టర్ పక్కనెళ్ళి కూర్చుని, తన ‘జీవిత గాథా ను అత్యంత దయనీయంగా ఆతనికి విశదీకరించింది. మధ్య…

Read More

వీలునామా – 33వ భాగం

    అడిలైడ్ నగరానికి దాదాపు ఇరవై మైళ్ళ దూరంలో- రహదారికి పక్కనే వున్న ఒక ఇరుకు హోటల్లో, ఆ సాయంత్రం ఒకావిడా, ఒకతనూ కూర్చుని ఉన్నారు. అంద చందాల సంగతటుంచి కనీసం…

Read More

వీలునామా – 32 వ భాగం

మేనల్లుడు ఎడ్గర్తోసహా మెల్బోర్న్ చేరుకున్న బ్రాండన్ హుటాహుటిని తన ఎస్టేటు బార్రాగాంగ్ చేరుకున్నాడు. అయితే అక్కడ పరిస్థితి తనూహించినంత దారుణంగా లేకపోవడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. అతని మేనేజరు స్వతహాగా కొంచెం భయస్తుడు…

Read More

వీలునామా – 31 వ భాగం

ఇంగ్లండు వదిలి మెల్బోర్న్ తిరిగి వెళ్తున్నామన్న ఊహతోనే ఎమిలీ ఆరోగ్యం కుదుటపడసాగింది. స్టాన్లీ ఇంగ్లండు వదిలి వెళ్ళేముందు ఒక్కసారి ఎమిలీని తీసికెళ్ళి పెగ్గీకి చూపించాలనుకున్నాడు. తన చేతుల్లో పుట్టిన ఫిలిప్స్ పిల్లలని ఒక్కసారి…

Read More

వీలునామా – 30 వ భాగం

లిల్లీ ఫిలిప్స్ కి చాలా చిరాగ్గా వుంది. తన భర్త స్టాన్లీ ఫిలిప్స్ కి తమ ఇంట్లో పని చేసే మెల్విల్ అక్కచెల్లెళ్ళ మీద అంత గౌరవమూ, ఆప్యాయతా ఎందుకో ఆమెకి అంతుబట్టడం…

Read More

వీలునామా – 29 వ భాగం

ఆ రోజు ఉదయం టాం లౌరీ ఉత్తరం చూడకపోయి వుంటే జేన్ ఫ్రాన్సిస్ గురించి వేరే రకంగా ఆలోచించి వుండేదేమో! ఎందుకంటే ఆ రోజు ఫ్రాన్సిస్ మనసు ఆమెకి చూచాయాగా అర్థమైనట్టే వుంది….

Read More

వీలునామా – 28 వ భాగం

జేన్, ఫ్రాన్సిస్ తన గురంచి మాట్లాడుకుంటున్న సమయంలో బ్రాండన్ తన తల్లీ, ఇద్దరు చెల్లెళ్ళనీ కలిసి వీడుకోలు చెప్పడానికి రైల్లో ఏష్ ఫీల్డ్ వైపు వెళ్తున్నాడు. తల్లీ, విధవరాలైన ఒక చెల్లెలు ఫానీ…

Read More

వీలునామా -27 వ భాగం

“ఫ్రాన్సిస్! నువు ఎనికల్లో నిలబడితే నెగ్గగలవా?” ఉత్సాహంగా అడిగింది జేన్. “మావయ్య ఆ వూళ్ళో లిబరల్ పార్టీకే వోట్లెక్కువ పడతాయనే వాడు. టాం అయితే నీకెదురే లేనట్టు మాట్లాడాడనుకో!” “టోరీ పార్టీ అభ్యర్థీ,…

Read More

వీలునామా – 26 వ భాగం

బ్రాండన్ ఇంగ్లండు వదిలి మళ్ళీ ఆస్ట్రేలియాకెళ్తాడని తెలియగానే చిన్నారి ఎమిలీ బావురుమంది. మళ్ళీ తిరిగి రావడానికి చాలా కాలం పట్టొచ్చన్న ఆలోచనతో బ్రాండన్ ఇంగ్లండులో తనుండబోయే ఇంకొద్ది రోజులూ తల్లితో చెల్లేళ్ళతో గడపడానికి…

Read More

వీలునామా – 25 వ భాగం

         ఆత్మలతో జరిపే సంభాషణకి తానొస్తానని డెంస్టర్ కిచ్చిన మాట ఫ్రాన్సిస్ మరచిపోలేదు. అన్నట్టే ఒకరోజు ఆ కార్యక్రమం చూడడానికి డెంస్టర్ ఇంటికెళ్ళాడు. అక్కడ అప్పటికే ఇంకొందరు స్నేహితులు వచ్చి వున్నారు….

Read More

వీలునామా – 24 వ భాగం

“ఆఖరికి నా మేనేజరు దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. అయితే అక్కడి వార్తలంతగా బాగోలేవు,” మర్నాడు పొద్దున్నే ఫిలిప్స్ ఇంటికి వొచ్చిన బ్రాండన్ చిన్న బోయిన మొహంతో ఆన్నాడు. “ఏం జరిగింది?” అన్నారంతా ఆతృతగా….

Read More

వీలునామా- 23వ భాగం

హేరియట్ చుట్టూ చాలా మంది ఆడా మగా స్నేహితులున్నా, ఆమెని నిజంగా ఆరాధించి అభిమానించిన మగవాళ్ళు లేరు. అయితే దీనికి తన గొప్పతనమే కారణమన్నది ఆమె ప్రగాఢ అభిప్రాయం.  తమ కుటుబం గొప్పతనమూ,…

Read More

వీలునామా – 22 వ భాగం

ఆ రోజు ఎల్సీ లిల్లీ ఫిలిప్స్ కొరకు ఒక మంచి గుడ్డను తెప్పించి దానితో ఆమెకి అందమైన బోనెట్ (టోపీ) తయారు చేసింది. వదిన గారి అందమైన బోనెట్ చూసిన దగ్గర్నించీ హేరియట్…

Read More

వీలునామా – 21 వ భాగం

[su_quote] (కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద ) (కిందటి వారం తరువాయి)  [/su_quote]  అంతగా విద్యా గంధం అంటని మనిషి రాసినట్టుంది ఆ ఉత్తరం. మెల్బోర్న్…

Read More

వీలునామా – 20 వ భాగం

[su_quote] (కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద ) (కిందటి వారం తరువాయి) ఎల్సీ కొత్త ఉద్యోగం [/su_quote] డాక్టర్ ఫిలిప్స్ గారు ఎల్సీని బాధ పెడుతున్న…

Read More

వీలునామా – 19 వ భాగం

   బ్రాండన్ అసలు ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్ళాడే ఉద్దేశ్యంతో ఆస్ట్రేలియానించి ఇంగ్లండు వచ్చాడు. ఒక ఆరు నెలలు రకరకాల అమ్మాయిలని కలిసి, మాట్లాడాడు. డాక్టరు ఫిలిప్స్ గారమ్మాయ్యి హేరియట్ అతనికి…

Read More

వీలునామా -18వ భాగం

ఎల్సీ గురించి జేన్ ఆందోళనపడడంలో విపరీతమేమీ లేదు. నిజానికి జేన్ ఊహించినదానికన్న ఎక్కువగానే ఎల్సీ మానసిక శారీరక ఆరోగ్యాలు దిగజారుతున్నాయి. ధైర్యంగా శ్రీమతి డూన్ దగ్గర కుట్టు పనికి వెళ్తోంది కానీ అక్క…

Read More

వీలునామా -17 వ భాగం

“ఒక పని చేద్దాం. నాలుగైదు రోజులు మీరూ మాతో పాటు వచ్చి ఊరికే కూర్చొండి. మీకు నా పధ్ధతీ, పాఠాలూ నచ్చితే, అలాగే చదువుకుందురుగాని. ” జేన్ సూచించింది. లిల్లీకి ఈ ఆలోచన…

Read More