All Articles

పేనిన పావురం

నన్ను నేను దూరంగా విసిరేస్తున్న క్షణం నా నుండి విడిపోయి ఎక్కడో పడతాను ఎవ్వరికీ కనబడకుండా నాలుగు రాళ్ల మధ్య ముఖం తొలుచుకుంటూ  అద్దం మీద జారే చెమట చినుకునవుతాను నువ్విలారా అంటూ…

Read More

మన ‘చిలాన్ బందీ’కి 120 ఏళ్లు

కొన్ని పరిచయాలు చాలా చిత్రంగా మొదలవుతాయి. అవసరగత ప్రాణులం కనుక స్పష్టంగా నాకిది కావాలి అనుకుని వెతుకుతూ ఉంటాం. కావాలనుకున్నది అంత సులభంగా దొరకదు. కానీ మనం కోరుకునేదానికి దగ్గరగా ఉండే మరొకటి…

Read More

తెగని గాలిపటం

2002 ఆగస్టు 15.   సికింద్రాబాద్ స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్‌లోంచి దిగి ఆటో ఎక్కేలోగా తడిసి ముద్దయ్యాడు శేఖర్. ఇంటికి వొచ్చేసరికి అరగంట. ఆటో దిగాడు. గజగజా వొణికిపోతున్నాడు. ఆతడి కోసమే ఎదురుచూస్తో…

Read More
దేవుడు ,కర్మ

దేవుడు ,కర్మ

నువ్వు తెచ్చిన ఆ పెట్టెలో పట్టేట్లు నన్ను చెప్పమంటావ్ . అరూపాన్ని అందులో పెట్టడమెలాగొ నాకు చేత కాదు లెక్కల పరీక్ష పెట్టావ్ నేను ఫెయిలయ్యాను దిగులుపడి  చివరికన్నాను ”మొదట ఈ పాఠాలు…

Read More

సాహసి సాదిక్ ప్రయోగం ….కవిత్వం బండి మీ ముంగిట్లో..!

ఈ ఫోటోలో అట్లా తోపుడు బండి పక్కన నిలబడిన ఈ ఆసామిని చూడండి! ఒక తోపుడు బండికి మహా కవుల బొమ్మలు అద్దిన తోరణాలు కట్టి, ఆ బండిలో కవిత్వ పుస్తకాలు వేసుకుని,…

Read More

ఆ పిల్లాడు నాకు వేసిన మంత్రం….

ఒక్కొక్కసారి తెలిసిందే. కానీ, మళ్లీ చూస్తాం. చూసి అబ్బురపడతాం. ఎంత అద్భుతం అని మళ్లీ అవలోకించుకుంటాం, మన జ్ఞానాజ్ఞనాలని, దృశ్యాదృశ్యాలని!విషయం ఒక దివ్య దర్శనం. అది నగరంలోని రాంనగర్. ఒక ఎటిఎం సెంటర్…

Read More

అద్భుతం!

ఈ విశ్వమంతా ఒక అంతిమ అద్భుతం. అసలు మనమంటూ ఎలా వచ్చాం ఇక్కడికి? మనం మాత్రమే వున్నామా ఇక్కడ? ఈ ఆకాశం అంతిమ ఆర్ట్ గ్యాలరీ. నక్షత్ర సమూహాలన్నిటినీ చూస్తున్నామా లేదా?! ఒక్కో…

Read More

వంశీ: మాస్టర్ ఆఫ్ యాంత్రొపాలజీ

  జిలిబిలి పలుకులు సెలయేటి తళుకులు అందమైన వేళ్ల మధ్య చిక్కుపడ్డ కళ్లు. విశాలనేత్రాలతో విస్తరించిన తెర. అన్నా! గోదావరి నీ వంశధారా? నొకునొక్కుల జుట్టు తెలుసుగానీ నొక్కివదిలిన చమక్కుల సంగీతం మాత్రం…

Read More

మార్మిక ఊహలు రేపే గుహలు, సొరంగాలు

చిన్నప్పుడు విజయవాడలో మా అమ్మ కనకదుర్గగుడికి తీసుకువెడుతుండేది. అక్కడ కొండ మీద ఒకచోట ఒక సొరంగం ఉండేది. దానికి కటకటాలున్న ఒక చిన్న ఇనపతలుపు, తాళం ఉండేవి. చాలాకాలంగా తీయకపోవడం వల్ల ఆ…

Read More

ధ్వని

ముందుగా ఒక ప్రతిధ్వని : గొప్ప ” కథ ” … చదివిన క్షణాల్లో ఉద్విగ్నత నీ.. చదివేసాక ఒక నిశ్శబ్దాన్ని .. తర్వాత తలచుకున్నప్పుడల్లా, కొన్ని క్షణాల పాటు , చదివి…

Read More
కవిత్వమే ఫిలాసఫీ..

కవిత్వమే ఫిలాసఫీ..

           ఒక కవితలో కవిత్వం గురించి చెప్పినపుడు సాహిత్య విమర్శనా భాషలో అక్కడ కవిత్వం అంటే – ప్రజలు వారు అనుభవించే అయోమయం నుండి ఒక అర్ధాన్ని ఏ…

Read More
వెన్నెల వైపుగా

వెన్నెల వైపుగా

వెర్రిగా ఊగిపోతూ ఒళ్ళంతా గుచ్చుతూ అడుగడుగునా చీకటి ఊడలు గుర్తుచేస్తాయి ఒంటరి ప్రయాణాన్ని దిక్కుతోచక దడదడలాడుతుంది గుబులెక్కి గుండె ఇక కరిగిపోదామనే అనుకుంటుంది గుప్పున పొంగుతున్న పొగల్లో విశ్వాంతరాలనుంచి రాలిపడిన ఒకే ఒక్క…

Read More

బీభత్సం

పైన అంతా గందరగోళం, పధ్ధతిలేనితనం. కిందన ద్వేషమూ, అసహ్యమూ వాటి గరుకుదనం. పైనేమో శకలాలైన వొక లోకం. కిందన మానవత అంతా నిశ్శేషమైన నిస్పృహ.   పైన కనిపించే దృశ్యమే మనిషితనానికి కిందన…

Read More

ఏ ఇంటికి రమ్మంటావు?

ఇంటికి తిరిగి రమ్మని పెదాల మీద అతికించుకున్న చిరునవ్వు పిలుపు అరమూసిన కోరలపై మెరుస్తున్న నెత్తుటిబొట్టు పిలిచే నోరు వెక్కిరించే నొసలు దేన్ని నమ్మమంటావు? ఒక క్షణం నెత్తుటికోరను మరచిపోతాను నీ పిలుపే…

Read More
మనసుపటం

మనసుపటం

1 మొక్కలకి నీళ్ళు పోశాను కుక్కపిల్లకు అన్నం పెట్టాను పిట్టలకు నీళ్ళు పోసుంచాను తల పగిలి పోతోంది; మళ్ళీ పడుకుంటాను గంట తర్వాత లేపుతావా? తలకి యెర్రటి స్కార్ఫ్ కట్టుకుని అమృతాంజనం వాసనతో…

Read More

బొమ్మా – బొరుసూ

“ఆగవోయ్.. ఇందులో ఎముందీ…!” చిరునవ్వుతో అన్నారు ప్రఫుల్లరావుగారు. ఆయన మాంచి పేరు మోసిన నిర్మాత. ఇప్పటివరకు కనీసం పది సూపర్‌హిట్ సినిమాలు ఆయన ఖాతాలో వున్నాయి. సూపర్‌హిట్ ప్రొడ్యూసరే కాదు. ‘చెక్కులు’ ఇవ్వడంలోనూ…

Read More

                                                      పూల రాణి కూతురు

అనగా అనగా ఒక రాజకుమారుడు. ఒక రోజు ఉదయాన ఉల్లాసంగా గుర్రం మీద షికారు వెళ్ళాడు. పోగా పోగా  పెద్ద మైదానం వచ్చింది. దాని మధ్యనొక బావి. అందులోంచి ఎవరో ఏడుస్తూ పిలుస్తున్నట్లు…

Read More

మొక్కాలి, కనబడాలంటే…

ఒక శివరాత్రి చిత్రం ఇది. వేములవాడలోని రాజన్న సన్నిధిలో తల్లీబిడ్డలు.ఒక సాన్నిధ్యం. భగవంతుడూ… తల్లీ…బాలుడూ… ఒక్కమాటలో మొక్కు. అదే ఈ దృశ్యాదృశ్యం. గుర్తుకొస్తున్నాయి. ఏవేవో. తరతరాలు. చిన్నప్పటి కాలువలు. బంగారు పురుగులు. చీమచింతకాయలు….

Read More

ఆరోగ్యం అందరి హక్కూ …. “Sicko”

యువరాజ్ సింగ్, లీసా రే, మనీషా కోయిరాలా లాంటి కేన్సర్ బాధితులు కేన్సర్ తో పోరాడాలని సందేశాలిస్తూ అందరినీ యుద్ధ సన్నద్ధులను చేస్తుంటారు. కేన్సర్ రాగానే యువీ లాగానో, మనీషా లాగానో పోరాడి,…

Read More

కథ ఒక instant మాత్ర!

  కథకుల అంతరంగం గురించి కొత్త శీర్షిక  ~ చిన్నప్పుడు చదివే అక్షరాల్లో…కథలైతే వాక్యాల వెంట కళ్ళు పరుగుతీయడమూ, వ్యాసాలైతే నత్తనడక సాగి కళ్ళు మూతపడడమూ- ఇదీ వరస! కథ పూర్తయ్యాక కూడా…

Read More

ఒక రైతులా, ఒక యానాదిలా…కేశవ రెడ్డి!

రెండు నెలల కిందట బోధన్ లో స.వెం. రమేశ్ ‘కతలగంప’, శౌరీలు గారి ‘సిలువగుడి కతలు’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తిరుపతి నుంచి మధురాంతకం నరేంద్ర, నేనూ, విష్ణుప్రియా వెళ్ళాం. ముందు…

Read More

ఆ అడివిలో వెన్నెలా వుంది!

  అప్పుడప్పుడు వాక్యం తడబడుతుంది. గడబిడిగా నడుస్తుంది. వదులుగా వేలాడుతుంది – కాని వాక్యం యెప్పుడూ తడబడకుండా గడబిడిగా నడవకుండా వదులుగా వేలాడకుండా వుంటుందో ఆ వాక్యమే కేశవరెడ్డి గారిది. యెండలో తడిసిన…

Read More

వంగూరి ఫౌండేషన్ 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం (రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 1, 2015) గత 19 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే…

Read More

ఓ రైతు  ప్రార్థన

       అనగనగా ఒక రోజు రెండు రాష్ట్రాల సరిహద్దు దగ్గర అనగనగా ఒక రైతు పురుగుల మందు తాగి చనిపోయాడు.  బతికున్న రైతు కంటె చనిపోయిన రైతే  రెండు రాష్ట్రాలనూ వణికించే వార్తగా…

Read More