ప్రయాణం
అప్పుడప్పుడే తూర్పురేఖలు విచ్చుకుంటున్నాయి. చీకటి పూర్తిగా తొలిగిపోకుండా నల్లటి మబ్బులు బాల భానునిమీద కొంగులా కప్పుతున్నాయి. సికిందరాబాద్ రైల్వేస్టేషన్ రణగొణ ధ్వనులతో కోలాహలంగా వుంది. వస్తున్నవాళ్ళు, పోతున్నవాళ్ళు ఒకర్నొకరు తోసుకుంటూ హడావుడిగా నడుస్తున్నారు….
Read More