తరంగNovember 22, 2013 అవ్యక్తం 1 ఎదురుచూస్తునే వుంటాం మనం, కళ్లువిప్పార్చుకొని, ఇంకొన్ని ఆశలు కూర్చుకొని, ఆ చివరాఖరి చూపులు మళ్లీ తెరుచుకోకుండా, మూసుకొనేదాకా. 2 ఎన్ని కష్టాలు తలలకెత్తుకొని తిరుగాడిన దుఃఖాలనుంచి విముక్తినొందే సమయాలను మళ్లీమళ్లీ… Read More