పి. సత్యవతి

మూడవ దారే శరణ్యమా?

కథాకాలానికి డెభై అయిదేళ్ళున్న సుభద్రమ్మకి ఆమె భర్త రామభద్రయ్యతో అరవై ఏళ్ళ సాహచర్యం. పథ్నాలుగేళ్ళ ప్రాయంలో అతనింట్లో మెట్టి అతని కోపపు కేకలకు తడబడి గుమ్మాలకు కొట్టుకుని పడబోయి అత్తగారి ఆదరణతో నిలదొక్కుకుని,…

Read More

తమవి కాకుండా పోయిన శరీరాలు,మనసులు చెప్పిన కథ ఇది!

“స్త్రీల అసమానత్వం చర్చనీయంగా వున్న ఈ పరిస్థితిలో, స్త్రీ శరీరంలో జీవిస్తూ స్త్రీవాదిగా ఆలోచించకుండా ఎట్లా?” అంటుంది మీనా అలెక్జాండర్ అనే స్త్రీవాద కవి. అట్లాగే సల్మా కూడా పనిగట్టుకుని స్త్రీవాద కవిత్వమూ…

Read More

ఒక తెలుగమ్మాయి ఇంగ్లీష్ నవల

ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా వున్నాయని పత్రికల్లో చదువుతాం. పత్రికల్లో వచ్చే అనేకానేక భీతావహమైన వార్తల్ని కూడా కాఫీతో పాటు సేవించే స్థితప్రజ్ఞత(జడత్వం?) అలవాటైంది కనుక, ఖాళీ కప్పుతోపాటు పత్రికని…

Read More

దైవాన్ని కొలవడానికి దేహాన్ని శిక్షించాలా?

“మనశ్శరీరాలు మమేకమైనప్పుడు స్వతస్సిద్ధంగా పొంగి వచ్చే సంగీత ఝరి వంటి ప్రేమ, స్త్రీలకు ఆనందాన్నిస్తుందే తప్ప, కేవల శారీరవాంఛా పరిపూర్తి  కాదు. వాళ్లకు లైంగికత అనేది కేవలం భౌతికపరమైన  విషయంకాదు. స్త్రీల విషయంలో…

Read More

యుద్ధ భూమిలో శాంతి కోసం ఓ కల!

“యుద్ధం పురుషులది. యుద్ధ నిర్ణయాలు స్త్రీలకి వదిలిపెడితే వాళ్ళు పరస్పరం చర్చించుకుని ఆ సమస్యను ఎప్పుడో పరిష్కరించి వుండేవాళ్ళు. అసలు యుద్ధ పర్యవసానాలను భరించేది స్త్రీలే! భర్తల, సోదరుల, ప్రేమికుల, బిడ్డల, మరణ…

Read More