తరంగJuly 31, 2013 యువ కవీ! మా సూచనలు పట్టించుకోకు, మరిచిపో నువ్వే మొట్టమొదటి కవిత్వం రాస్తున్నట్టు లేదా నువ్వే ఆఖరి కవివైనట్టు నీ సొంత పదాలతో మొదలుపెట్టు మా కవిత్వం చదివే ఉంటావు మా అహంకారాల కొనసాగింపు… Read More