తరంగAugust 13, 2014 ప్రేమలేఖ కాగితం పూల మీద వాలిన నీ వేలిగుర్తుల్ని నీలిముంగురులతో జతచేస్తుందీ చిరుగాలి తెలుసు నాకు నీ ఆత్మని తోడుగా విడిచెళ్ళావని ఓ గుండెడు కన్నీటి చారికల్నైనా వదలకుండా తోటల్ని దహనం చేయలేమని తెలుసు… Read More