All Articles

ఆరేసిన చేయి

మనకెన్నో పనులు. నిజానికి చిన్నచిన్న పనులను గమనించం. బట్టలు ఉతకడం గురించి కూడా ఆలోచించం. ఇప్పుడు వాషింగ్ మెషీన్ వాడుతున్నాం అనుకుంటాం గానీ, అందునా ఎంతో పని. ఆరేయడమూ ఒక తప్పనిసరి పనే….

Read More
బతుకు బొంగరంపై ఫోకస్ ‘ప్రపంచాక్షరి’

బతుకు బొంగరంపై ఫోకస్ ‘ప్రపంచాక్షరి’

గరిమెళ్ళ నాగేశ్వరరావు  ప్రపంచాక్షరి కవితా సంపుటి 1997 నుండి 2008 ల మధ్య దశాబ్ద కాలములో వ్రాసిన 51 కవితల సమాహారం. ప్రపంచాక్షరి అన్న పేరుతోనే వినూత్నంగా విశ్వమానవ కళ్యానానికి శ్రీకారం చుట్టిన…

Read More

అంతర్నేత్రపు తల్లడిల్లిన చూపులు-“జీరోడిగ్రీ”

కవిత్వాన్ని మామూలుగా చదవటం అర్థమయ్యాక ఎక్కడైనా,ఎప్పుడైనా ఒక వినూత్నమైన వస్తువో,నిర్మాణమో శైలినో కనిపిస్తే మనసు ఆహ్లాద పడుతుంది.ఈ క్రమంలొ సాహిత్యాంశాలగురించి,సాహిత్యేతరాంశాల గురించి రెండిటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం మోహన్ రుషి కవిత్వం…

Read More

కూలి బతుకు

సూరీడు సరిగ్గా నడినెత్తి మీదకొచ్చాడు. మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల ఎండ ఇరగ్గాస్తుంది. మేనెల్లో ఎండలు ఉండాల్సిన దానికంటే ఈ సంవత్సరం కాస్త ఎక్కువగానే ఉన్నాయి. చెమట పట్టడం వలన సిమెంటు పొడి…

Read More

మూడు నవలలు, ముగ్గురు స్త్రీల పోరాటం!

మహిళల మనస్తత్వాలను, పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఎంతో చాకచక్యంగా తన రచనల్లో చిత్రించిన చక్కని రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి గారు. ఇటీవల ఆమె మరణించడం ఎంతో విచారకరం. ఆమె రాసిన మూడు…

Read More
మరల యవ్వనానికి…

మరల యవ్వనానికి…

  పరవశంతో నిలువెల్లా విరబూసిన మునుపటి పడుచుదనపు మహదానందం ఒక్కసారి నువ్వు నాకు తిరిగి ప్రసాదించు కాలం ముంచుకొచ్చిన తుఫానుగాలి ఆసాంతంగా ఊడ్చుకొనిపోతే పోనీ కొంజివురుల్నీ పచ్చనాకుల్నీ అరవిరి మొగ్గల్నీ నవనవ కుసుమాల్నీ…

Read More

అక్కడితో బాల్యం అంతమైంది!

  [ఈ వ్యాసం 2003 డిసెంబర్ లో రాసింది. అంటే, ఇస్మాయిల్ గారు కన్ను మూసిన పక్షం రోజుల తరవాత రాసింది. నవంబరు 23, 2003 ఇస్మాయిల్ గారు వెళ్ళిపోయారు. మంచి కవిగా…

Read More

Interstellar: మనిషికీ సైన్సుకీ మధ్య…

Interstellar సినిమా రెండో సారి చూశాను మొదటిసారి చూసినప్పుడు అర్థం కాని విషయాలు రెండోసారికైనా అర్థమవుతాయని ఆశతో వెళ్లాను. కొంత నయం. ఇంకో రెండు సార్లు చూస్తే అర్థమయిపోతుంది. చాలా రోజుల తర్వాత…

Read More

ఏకలవ్యుడి బొటనవేలు

ఏకలవ్యుడి గురించి రాద్దామని మొదలు పెట్టబోయేసరికి ఒక ఉదంతం గుర్తొచ్చింది… అప్పుడప్పుడే నేను కాలేజీ చదువులోకి అడుగుపెట్టాను. మా నాన్నగారు కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులుగారు పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా…

Read More

పెద్రో పారమొ-11

కోమల లోయలోని పొలాల మీద వాన పడుతూంది. కుంభవృష్టి కురిసే ఈ ప్రాంతాల్లో అరుదుగా పడే పలచటి వాన. అది ఆదవారం. ఆపంగో నుండి ఇండియన్స్ వాళ్ళ సీమ చేమంతి జపమాలలతోటీ, మరువం,…

Read More

నీలిపూల రహస్యం

ఒకానొకప్పుడు  హాలండ్ లో  పెద్ద అడవి ఉండేది. అందులో ఒక ముచ్చటైన పాపాయి , తనకి నలుగురు అన్నలు. చెల్లెలిని చాలా ముద్దుగా చూసుకునేవారు.అడవిలో ఆకాలం లో విపరీతమైన చలి. పిల్లల తల్లి…

Read More

సంతానోత్పత్తిలో స్త్రీది అట్టడుగు స్థానమే!

ఎనిమిది వ్యాసాల క్రితం విడిచిపెట్టిన ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మవృత్తాంతంలోకి తిరిగి వెడదాం… అభినయంతో కూడిన మాంత్రిక వాస్తవికతకు మహాభారతంలోని సర్పయాగం, ధృష్టద్యుమ్న ద్రౌపదుల జన్మ వృత్తాంతం అద్దం పడుతున్నాయని చెప్పుకున్నాం. సంస్కృత భారతంలో…

Read More
రెండు పాదాల కవిత

రెండు పాదాల కవిత

    వొచ్చీరానీ అక్షరాలను కూడబలుక్కొని ఆ రెండు పాదాలూ నువ్వు రాస్తున్నప్పుడు నేను నీ పక్కనే కూర్చొని ఉన్నాను అప్పుడు చుట్టూ రాబందుల రెక్కల చప్పుడు   ఆ రెండు పాదాలే పుంఖానుపుంఖమై…

Read More

ఆత్మ ఘోష, ఋతు ఘోష కలిసి…ప్రవాస కవిత్వం

ఇండియాలో కవిమిత్రులతో మాట్లాడుతున్నప్పుడు వారిలో కొందరు తరచుగా ఒక కంప్లయింటు చేస్తుంటారు – నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు ఎలా రాసావో, ఇప్పుడూ అలాగే రాస్తున్నావని. అదివిన్నప్పుడు, నాలో నేను అనుకుంటాను – అలా…

Read More

పోస్టు చెయ్యలేని ప్రేమలేఖ!

నీ కోసం కాదు గానీ నీ గురించే రాస్తున్నాను నువ్వు కథనుకునైనా చదువుతావో లేదో తెలీదు . ఇది కథ కాదు మన జీవితమని నేను చెప్పినా , ఇందులో నీ పాత్రని నువ్వు పోల్చుకోగలవా…

Read More

జైలు

  అనగనగా ఒక నేను… ఆ నేను ఒకప్పుడు బ్రతికుంటుండే.. అంటే అప్పట్ల నాకు “పానం” ఉండేదన్నట్టు.. ఉన్నప్పుడు దాని విలువ తెల్వలే.. ఇప్పుడు తెల్శినా తిరిగి తెచ్చుకునుడెట్లనో సమజ్ కాదాయే.. అయినా,…

Read More

కార్తీక పక్షం

మా ఊరి మంచినీటి చెరువులో విష్ణుమూర్తి శయనిస్తాడని బంగారు పట్టీలు వెల వెల బోయిన రేవులో నీ పాదాలు చూసే క్షణం వరకూ తెలీదు పాల కడలిలో ముంచి తీసినట్టున్న నీ పాదాలు…

Read More

మర్చిపోయిన చరిత్రలో చిందిన ఎర్ర చుక్కల కేకలు నావే!

బ్రిటిష్ సాహిత్యం తో ఎక్కువ స్నేహం చేసిన అన్ని భారతీయ భాషల లానే తెలుగు సాహిత్యంలో కూడా బైరాన్, బ్రౌనింగ్ , కీట్స్ , వర్డ్స్ వర్త్ లాంటి కొన్ని పాపులర్ పేర్లు…

Read More

పెద్రో పారమొ-10

చాలాకాలం క్రిందట మా అమ్మ చనిపోయిన మంచం మీదే పడుకున్నాను. అదే పరుపు పైన, మమ్మల్ని నిద్రపుచ్చేముందు మాపై కప్పే ఉన్ని దుప్పటి కింద. ఆమె పక్కనే పడుకుని ఉన్నాను, ఆమె బుజ్జాయిని….

Read More

నేనేం మాట్లాడుతున్నాను?

ఒక మనిషికి, తన స్నేహితులతో- అది ఒక్కరో, ఇద్దరో, నలుగురో- లేదా తనకు చెందిన రోజువారీ గుంపుతో మాట్లాడటంలో ఏ ఇబ్బందీ ఉండదు. కానీ అదే మనిషి, ఒక పదిమంది తననే గమనిస్తున్నారని…

Read More

‘‘ఇంటర్ స్టెల్లార్’’ లో దాగిన రహస్యాలు కొన్ని!

చిన్నప్పుడు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకం కొనుక్కుని గ్రామర్ నేర్చుకోవాలంటే దానితో పాటు మరో కీ పుస్తకం కూడా కొనుక్కుంటే కానీ సాధ్యపడేది కాదు. ఇప్పుడు అత్యధిక కలెక్షన్లనూ, మనసులనూ దోచుకుంటున్న…

Read More

మధ్యతరగతి మనస్తత్వాల మీద కోల్డ్ కిక్ “వీరుడు మహావీరడు”

లోకం పోకడ మీద అధిక్షేపణ ఈ కధ. సగటు మనుషులకున్న నిష్క్రియాపరత్వం మీద, ఆ నిష్క్రియాపరత్వం కూడా బలవంతులకు అనుకూలంగా వుండేలా, బలహీనులకు క్రియారహితంగా వుండేలా, వుండటంలో అసమంజసం మీద వ్యంగ్యం. అందుకే…

Read More

ప్రేమతో…

చాలా కాలం కిందట ఒక పెద్ద మైదానం.. మధ్యలో చిన్న గుడిసె. అందులో ఒక ముసలమ్మా ఒక పడుచు అమ్మాయీ ఉంటుండేవారు. ముసలమ్మ కి మాటలు రావు , పైగా చాలా కోపిష్టిది….

Read More
పొద్దుటి పూట  పిల్లలు

పొద్దుటి పూట పిల్లలు

పొద్దున్నే తల్లి వొడిలోంచి పిల్లలు మొలకెత్తుతారు చీకటి వెలుతురు చాలు పోస్తున్నట్టు నాలుక నూగాయలోంచి మాటల విత్తనాలు రాలుతాయి తెల్లారుజాము, తల్లి వొడి పసివాళ్లకు ఆకాశమంత మాటలను నేర్పుతాయి మాటలు నదీపాయల మీద…

Read More
ఈ కవిత్వం ఒక ఆర్ట్ గ్యాలరీ..వెంటాడే  పూల సంబరం!

ఈ కవిత్వం ఒక ఆర్ట్ గ్యాలరీ..వెంటాడే పూల సంబరం!

   “కవిత నా మతం – మతం లేనివాడి మతంనా భాషే నా ముల్లు నెత్తురు చిమ్మే నా స్పర్శలో నేలకి తెలియచేస్తున్నాను నేనిక్కడ ఉన్నానని నేలకు తెలియదు ఒకప్పుడు ఈ ముళ్లన్నీ…

Read More

సాహిత్య చరిత్రలో కాళోజి దారి…

కాళోజి – తెలంగాణ రచయితల సంఘం1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపనతో తెలంగాణలో సాంస్కృతిక పునర్వికాసానికి పునాది పడింది.  హైదరాబాద్‌లో ఈ నిలయ స్థాపనలో రావిచెట్టు రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు, రాజనాయని వెంకటరంగారావులు కీలక…

Read More

సముద్రానికి కోపం వచ్చింది!

  సముద్రానికి కోపం వచ్చింది. నేను చాల ఇష్టపడే సముద్రానికి. నను ప్రేమించిన సముద్రానికి. సముద్రానికి కోపం వచ్చింది. నీళ్లను ఆక్రమించినవాళ్ల మీద. తీరాన్ని దోచుకున్నవాళ్ల మీద. ఇసుక తోడుతున్నవాళ్ల మీద. చెట్లు…

Read More

ఫ్లారెన్స్ టు పీసా!

  నాకు ఎప్పటినించో ఫ్లారెన్స్ ప్రాంతానికి వెళ్లి, అక్కడ వున్న చారిత్రాత్మక ప్రదేశాలని చూడాలని కోరికగా వుండేది. ఎందుకంటే, ఆ ప్రదేశం ‘రెనెసాన్’ ఉద్యమం పుట్టిన ప్రదేశం. ‘రెనెసాన్’ కాలంలో వెలిగిపోయిన చిత్రకళా…

Read More
తమిళ పంచకావ్యం శిలప్పదిగారం

తమిళ పంచకావ్యం శిలప్పదిగారం

   తమిళ పంచకావ్యాలలో మొదటిది శిలప్పదిగారం. మహాకవి ఇళంగో వడిగళ్ ఈ కావ్యాన్ని రచించాడు. చేర రాజకుమారుడైన ఈయన బుద్దుడి లాగానే రాజ్యాన్ని పరిత్యజించి సన్యాసం స్వీకరించాడు. ఒకసారి ఇళంగో వడిగళ్ తన…

Read More

రవి వర్మ గురించి కొత్తగా…

Art is an evolution. చిత్రాలు వెయ్యటం అనేదే మనిషి తన తోటి వారి కంటే లోతు గా భిన్నం గా ఎలా ఆలోచిస్తున్నాడు అనే దానికి ప్రతీక. ఇక్కడ ఎవొల్యూషన్ అనేది…

Read More