All Articles

వేళ్ళ గులాబీలు

వేళ్ళ గులాబీలు

  కొత్తగా ఒక చితి చేతి వేళ్ళ మీద నుండి తెగిపడుతూ గోర్ల శవాలు భూమి నిండా నువ్వో నేనో తొక్కుతాం వాటి నీడలనో పదునుగా కనిపించే తలల తనువులనో ఇన్నాళ్ళు అందంగా…

Read More

బతికిపో

  భళ్లుమంటా తలుపులు తెర్సుకునేతలికి ఆమైనే ఉలిక్కిపడతా చూశాడు కుమార్సామి. ఎదురుంగా అపర ఈరబద్రుళ్లా కొడవలి పట్టుకు కనిపిచ్చాడు ఓబులు. ఆ ముసలోడి కళ్లు నిప్పుకణికల మాదిరి ఎర్రెర్రగా మండిపోతన్నాయి. వడ్డీ లెక్కలు…

Read More

కొన్ని అద్భుతాలంతే అలా జరిగిపోతాయి!

  అదెప్పుడూ నన్ను వీడిపోదు అమ్మకొంగు పట్టుకొని వేలాడే బాల్యపు చిరునవ్వులా నా చుట్టే దాని భ్రమణం   కాలపు జరిచీర మీద అంచు కదా దాని జిలుగుకు తరుగులేదు   ఏ…

Read More

పెద్రో పారమొ-9

వాళ్ళు అతని ఇంటి తలుపుల మీద బాదారు కానీ బదులు లేదు. ఒక తలుపు తర్వాత ఇంకో తలుపు తడుతూ అందరినీ లేపుతూండడం అతను విన్నాడు. ఫుల్గోర్ – అడుగుల చప్పుడు విని…

Read More

కథ గొంతుకని పత్రికలు నొక్కేస్తున్నాయి

  ​ దోస్తు పలమనేరు బాలాజి, అతని మిత్రులు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ కథకులను చాలామందిని పిలుస్తూనే, కొత్త కథకులు కూడా తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేలా కొన్ని ప్రశ్నలను…

Read More
దృశ్యాదృశ్యాలు

దృశ్యాదృశ్యాలు

          ఆకాశంలో తారల వైపు చూసి ఆశువుగా కవిత్వం చెప్పమన్నాడో మిత్రుడు ఆకాశనికుంజంలో అందంగా విరిసిన జాజిమల్లి జాబిలైతే విరిసీ విరియని మొగ్గలే తారలు వాలిపోయే తుమ్మెదలే…

Read More

The Old Man and the Sea

అనుకుంటాం గానీ కొన్నిసార్లు అవతలి వాళ్ల దుస్థితి చూసి బాధపడతాం. వాళ్ల కష్టాలకు అవేదన చెందుతాం. జాలి పడతాం. సానుభూతి చూపుతాం. ఓదార్చుతాం కూడా. కొన్నిసార్లు ఆ కష్టాల్ని తొలగించడానికి వీలైతే మన…

Read More
ఏ చట్రాల్లోనూ ఒదగని బహుజనత్వం

ఏ చట్రాల్లోనూ ఒదగని బహుజనత్వం

రవి కథలు ఊరూ-వాడ వాతావరణంలోంచి నడిచి.. పట్టణ శివారులోంచి పయనించి మహానగరం లోని మైలను కూడా పట్టి చూపిస్తున్నాయి. ఊర్లలోని అంటరానితనం నగరంలో పది తలలు వేయడాన్ని ఈ కథల్లో చూడొచ్చు. కొత్తదారుల్లో…

Read More
మిస్టరీల హిస్టరీ – దేవగిరి

మిస్టరీల హిస్టరీ – దేవగిరి

  పెద్ద పెద్ద కోటల్ని చూడటానికి వెళ్ళేటప్పుడు కలిగే అనుభూతులే వేరు. తక్కువ జనాభా ఉన్న ఆ రోజుల్లో అంత భారీయెత్తు కట్టడాల నిర్మాణానికి అంతమంది మనుషులు ఎక్కడనుండి దొరికారా అనిపిస్తుంది. ఒక…

Read More

మధ్యతరగతి స్త్రీల మనోలోకంలో ద్వివేదుల విశాలాక్షి

సాహితీ ప్రపంచానికి మణిపూస శ్రీమతి ద్వివేదుల విశాలాక్షిగారు, ఎన్నో నవలలు,కదలు,వ్యాసాలు వ్రాసారు. పాత తరం,కొత్త తరం ఎవరైనా కాని ఆమె రాసినవన్నీ అందరికీ మార్గదర్శకాలే. ఆమె రచనలు పాఠకులను చేయిపట్టి తమతో పాటే…

Read More

అప్పయ్యా!చిదంబర్రెడ్డీ నీ పలక తీసుకురాప్పా!

రాయలసీమ బతుకు – అందునా అనంతపురం బతుకు కరువుతో కన్నీళ్ళతో సహజీవనం. ఆకలిదప్పుల నిత్య మరణం. అలాంటి బతుకులోంచి వచ్చి అక్షరదీపం పట్టుకొని ముందుకు నడిచిన రచయిత సడ్లపల్లె చిదంబర రెడ్డి.  ఆయనలో…

Read More

చరిత్రలో ఒక అద్భుతం

ఎప్పుడో క్రీస్తు పూర్వ కాలంలో యూదుమతం, ఆ తర్వాతి కాలంలో క్రైస్తవం మనిషిలోని బుద్ధిని లేదా ఇంగితజ్ఞానాన్ని తృప్తి పరచడానికి ప్రయత్నించాయని, క్రైస్తవం విద్యావ్యాప్తికి కృషి చేసిందనీ హెచ్. జి. వెల్స్ అన్న…

Read More

మూడవ దారే శరణ్యమా?

కథాకాలానికి డెభై అయిదేళ్ళున్న సుభద్రమ్మకి ఆమె భర్త రామభద్రయ్యతో అరవై ఏళ్ళ సాహచర్యం. పథ్నాలుగేళ్ళ ప్రాయంలో అతనింట్లో మెట్టి అతని కోపపు కేకలకు తడబడి గుమ్మాలకు కొట్టుకుని పడబోయి అత్తగారి ఆదరణతో నిలదొక్కుకుని,…

Read More

నో థాంక్స్…

ఒకరోజు చూస్తే మరొకరోజు చూస్తాం. ఒకసారి కనిపిస్తే మరోసారి కనిపిస్తూనే ఉంటుంది. జీవితం దృశ్యమే. దృశ్యాదృశ్యాల సంకలనమే. చూపులతో అంచనాలకు రావడమే. రోడ్డుకు ఇరువైపులా కాలిబాటలు. అక్కడ ఎవరో ఒకరు ఏదోలా కానవస్తూనే…

Read More
మాస్టారి  కథలకు ఆయువుపట్టు కథనం

మాస్టారి కథలకు ఆయువుపట్టు కథనం

సాహిత్యాన్ని తానెందుకు రాస్తున్నారో, ఎవరికోసం రాస్తున్నారో అనే విషయంలో కథారచయితగా కాళీపట్నం రామారావుకు చాలా స్పష్టత వుంది. ఈయన కథలు గ్రామీణ జీవితంలోని మానవ సంబంధాలను మార్క్సిస్టు తాత్విక దృక్పథంలో నుండి చూసాడు….

Read More

ఊపేసిన కారా కధలు

  నేను సీరియస్ కధలు చదవడానికి ముందు నుంచే కధల పుస్తకాలు సేకరించి పెట్టుకోవడం అలవాటుగా ఉండేది. అలా సేకరించి పెట్టిన పుస్తకాల్లో “యజ్ఞంతో తొమ్మిది” పుస్తకం కూడా ఒకటి. పేపర్లలో, వీక్లీల్లో…

Read More

జీవితానుభవాలే కథలు

కథలు ఎలా రాయాలి అనే ప్రశ్నకు కారా గారి కథల నుండి సమాధానం   ఒజ్జ పంక్తి జీవితానుభవం నుండి జాలువారే సృజనానుభవం కథగా రూపుదిద్దుకుంటుంది. కవి కూడా ఋషిలాగా క్రాంతదర్శనం చేసి,…

Read More

కారా కధల్లో మానవ సంబంధాల జీవధార

 భాష ఎంత పురాతనమయిందో కధా ప్రక్రియ కూడా అంత పురాతనమయినదయి ఉంటుందని చేకూరి రామారావు ఊహించారు. భాషలోనే కధన ప్రక్రియను సాధ్యం చేసే నిర్మాణాంశాలు ఉండటం ఇందుకు కారణమని ఆయన అన్నారు. (కధా…

Read More

ఎనిమిదో కధ

‘యజ్ఞం’ కధ రాసి ఏభై ఏళ్ళయింది. అచ్చు పడి నలభై ఎనిమిది. అచ్చు పడ్డప్పట్నించీ ఈ కధ మీద చర్చ జరుగుతూనే ఉంది. వందలాది పుటలు నిండాయి. ఇంకా నిండుతున్నాయి. అందులో కొన్ని…

Read More

మాష్టారి కథ – అదొక యజ్ఞం, ఒక జీవధార, ఒక ఆశీర్వచనం

2006 సంవత్సరం. రాయకుండా ఉండలేనంతగా ఏదైనా ఇతివృత్తం మనసుని ఆక్రమించి ఉంటే తప్ప, సాహితీ వ్యాసంగం పట్ల అంతగా శ్రద్ధ పెట్టని రోజులవి. ఒకరోజు కారా మాస్టారి నించి వచ్చిన ఫోన్ నాలో…

Read More

కారా మాస్టారు – కొన్ని జ్ఞాపకాలు

తెల్ల మల్లు కట్టు పంచె, అర చేతుల చొక్కాతో సైకిల్ మీద సాయంకాలాలు పిల్లలకి పాఠాలు చెప్పేందుకు వెళ్ళే కారా మాస్టారిని 1960లలో విశాఖ ఎల్లమ్మతోటలో ఎరుగని వారుండరు. సెయింట్ ఆంథోని హైస్కూల్లో…

Read More

కధలకో ఇల్లు

మనకు గ్రంధాలయ ఉద్యమాలు వచ్చాయి. అవి అనేక ఊళ్లలో గ్రంధాలయాలు తెచ్చాయి. ప్రభుత్వాలు సైతం పౌరుల గ్రంధపఠనం వారి అక్షరాస్యత, విద్యావ్యాప్తిలలో భాగంగా భావించి గ్రంధాలయాలకు నిధులు కేటాయించాయి. అవి గ్రంధ సేకరణ,…

Read More

ఇక కథా నిలయం తెలుగు ప్రజల బాధ్యత : కారా మాస్టారు

  ఒక వీసెడు బరువున్న పదార్ధమేదో సుందరరామయ్య ఒడిలో పడింది … (తీర్పు కధ మార్చి 1964) టక్ దబ్ మన్న శబ్దంతో ఒక తలా, చిన్న దేహమూ … పంచాయితీ మండపం…

Read More

నేను కూడ ఒక ‘నాటు’ మనిషినే!

మనం ఎవ్వరూ కని, విని, ఎరగని కైలాస్ సత్యార్థి కి నోబెల్ శాంతి బహుమానం వచ్చిందని తెలియగానే “కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” అన్న గీతా ప్రబోధం గుర్తుకి వచ్చింది. నిష్కామ కర్మ…

Read More

కొమురం భీం – గతమూ వర్తమానమూ

  ఆదివాసుల వర్తమానంలో “నాగరికుల” గతం అక్షరాలా కళ్లకు కడుతుందని సామాజికశాస్త్రాల పరిశోధకులు, ముఖ్యంగా చరిత్రకారులు, మానుష శాస్త్రవేత్తలు ఎందరో అన్నారు. క్షేత్ర పరిశోధనల ద్వారా నిరూపించారు. ఆదివాసేతర సమూహాలను “నాగరికులు” అనడం…

Read More
‘ఎగిరే పావురమా!’ -18 (చివరి భాగం )

‘ఎగిరే పావురమా!’ -18 (చివరి భాగం )

(గూడు చేరిన పావురం..)   శ్రావణ శుక్రవారం తొమ్మిదికి ముందే నేను, ఉమమ్మ ఒకేసారి కోవెలకి వచ్చాము. అల్లంత దూరాన్నుంచే, నన్ను చూసి చేయి ఊపి గుడిలోకి వెళ్ళిందామె. పుస్తకాలయంలో గల్లాపెట్టె సర్డుతున్న…

Read More

విధి కన్న బలమైనది

ఒకానొకప్పుడుఈజిప్ట్ లో ఒక రాజుకి లేక లేక కొడుకు పుట్టాడు. రాజకుమారుడి జాతకం చూసిన జ్యో తిష్కులు మొసలి వల్లనో, కుక్క వల్లనో పాము వల్లనో అతనికి ప్రాణగండం ఉంటుందని చెప్పారు ….

Read More