All Articles

నిజంగా ‘నెలబాలుడ’తడు!

2004 వ సంవత్సరం లో రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం లో వివిధ అంశాలపై ప్రపంచీకరణ ప్రభావం అనే సెమినార్ జరిగింది. ఆ సెమినార్ లోని అన్నీ సెషన్స్ కి నేను…

Read More
ఆవలి తీరం గుసగుసలు

ఆవలి తీరం గుసగుసలు

1 ఒక సాయంత్రానికి ముందు ఇద్దరు వృద్దులతో గడిపాను కాసిని నిముషాలు   మా చుట్టూ జీవనవైభవం ప్రదర్శిస్తున్న దృశ్యమాన ప్రపంచం కరుగుతున్న క్షణాలతో పాటు వాళ్ళ వెనుకగా నేనూ వృద్దుడినవుతున్న లీలామాత్రపు…

Read More

ఆశ ఉందిగా…

“ఇంకో 48 గంటలకి మించి ఆవిడ బతకదు” అని చెప్పేసి, మా ప్రశ్నల కోసం ఆగకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు డాక్టర్ గులాటి. ఐ.సి.యులో నాలుగో నెంబరు బెడ్ మీద ఉన్న 70 ఏళ్ళ…

Read More

ఈ కవిత చలిమంచు జలపాతమే!

గుండెలపై వర్షం, కొబ్బరినీళ్ళ సువాసనా, పొలంగట్లపై తాటిముంజెల తీపీ, నీరెండలొ సరస్సులో స్నానం ఇలాంటివన్ని కలగలిపి మరీ అనుభూతిస్తే అది పులిపాటి కవిత్వం. కవిత్వం ఆనందాన్నిస్తుందని తెల్సు, అనుభూతుల వానలో తడుపుతుందనీ తెల్సు…

Read More

గుర్రాలు

గుర్రాలు పరిగెడుతున్నాయి. మెడ తిప్పకుండా, అట్టూ ఇట్టూ చూడకుండా, పక్క ట్రాకులో పరిగెత్తే గురాలను పట్టించుకోకుండా పరిగెడుతోంది ప్రతి గుర్రం. తన లక్ష్యం చేరటమే  జీవిత పరమావధిగా తన ట్రాకులోనే పరిగెడుతోంది.గుర్రాలను పోషించేవారు,…

Read More

‘గుడివాడ’ వెళ్ళానూ…అను టెంపుల్ టెక్సాస్ సాహిత్య యాత్ర!

“మార్చి చివరలో మనందరం టెంపులులో జరగనున్న సాహితీ సదస్సుకి మన బృందం వెళ్ళాలండీ?” అని మా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 2013 సంవత్సరానికి సాహిత్యవేదిక సమన్వయ కర్త  శారదా సింగిరెడ్డి గారు…

Read More

ఛానెల్ 24 / 7 – 4వ భాగం

స్టూడియోలో అన్ని లైట్లు గబుక్కున వెలిగాయి. ఇంకో అరగంటలో ముగించాలి అన్నది స్వాతి. నయన తల ఊపింది. “ఇన్నేళ్ల జర్నలిస్ట్ జీవితంలో మీకు నచ్చని అంశం ఏమిటి మేడం,” అన్నది నయన. “నిజాయితీని…

Read More

ఇవ్వాల మానవ ప్రతిస్పందన ప్రతీది సరుకు… అమ్మకపు సరుకు…!

22.03.2013 డియర్ వంశీ, పట్నంల ఎట్లున్నవ్? చదువుల పరుగుపందెంలో లెవ్వుగనక ఎట్లున్నా బాగుంటవ్ లే.. ప్రపంచీకరణ తర్వాత గత్తర బిత్తర చదువు.. పరుగో పరుగు.. ఆ మధ్య యునెస్కో ప్రచురించిన (1996) ప్రపంచీకరణకు…

Read More

శివసాగర్ జాంబవసాగర్ కాలేకపోవడం విషాదం

మన దేశంలో అన్ని రకాల విప్లవాలను సవర్ణులు గుత్తబట్టిండ్రు. నూతన ప్రజాస్వామిక / ప్రజాతంత్ర / వ్యవసాయిక / సోషలిస్టు / సాంస్కృతిక విప్లవాలతో పాటు వాటి రాజకీయాలను, వ్యూహాలను, నాయకత్వాలను ఇంకా…

Read More

తెలుగు సినిమా చరిత్ర పై ఈ తరం వెలుగు రెంటాల జయదేవ !

పత్రికా రచనా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న డాక్టర్ రెంటాల జయదేవను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘నంది’ అవార్డుకు ఎంపిక చేసింది. 2011వ సంవత్సరానికి గాను ‘ఉత్తమ సినీ విమర్శుడి’గా నంది…

Read More

మంచికి కాస్త చోటు…!

“ఈ కాలం లో ఒక పుస్తకం వ్రాయడం ఒక నేరం చేసినంత పని. రాస్తే, ప్రింట్ కావడం కష్టం. ఎవ్వడో పబ్లిషర్ వేటగాడి వలె కాచుకొని ఉంటాడు. ఇక మనమే అమ్ముకోవాలంటే హత్యానేరం…

Read More
దోసిలిలో ఒక  నది

దోసిలిలో ఒక నది

బయటికి ప్రవహించేందుకు దారి వెతుకుతూ నాలుగు గోడల మధ్య ఒక  నది ఊరుతున్న జలతో పాటు పెరుగుతున్న గోడల మధ్యే తను బందీ   ఆకాశమే  నేస్తం నదికి మాట్లాడుకుంటూ, గోడును వెళ్లగక్కుకుంటూ…

Read More

మరో చరిత్ర?

“హలో.. నన్ను గుర్తుపట్టారా?” ఆర్కాట్ రోడ్డుమీద నడుస్తున్న నన్ను ఆపి మరీ అడిగాడు ఆయన. చాలా వరకూ తెల్లగడ్డం. అక్కడక్కడా కొంచెం రంగు మారిన కేశాలు. అస్సలు గుర్తుకు రాలేదు. “పోనీ ‘బి’…

Read More

తన కాలానికన్నా ముందున్న కథకుడు ఆళ్వారు

సంక్షుభిత సమయంలో తెలుగు సమాజం ఎదుర్కొన్న పీడన, ఘర్షణనలను చిత్రిక గట్టి గతాన్ని వర్తమానంలో సైతం ‘రిలవెంట్‌’ చేసిన ఉత్తమ సాహితీవేత్త వట్టికోట ఆళ్వారుస్వామి. 1945-1960ల మధ్య కాలంలో కథలు, నవలలు, నాటికలు,…

Read More

మొలకలు

ఏందీ? పదిహేనురూపాలకొక్కటా? మరీగంత పిరంజెప్తున్నవేందయ్యా.. పిరమెక్కడిదమ్మా పదిహేనంటే చానఅగ్గువ.. ఒక్కటికాదు పిలగా,  మొత్తం మూడుకొంటా. ఎంతకిస్తవో ఆఖరుమాట  చెప్పు. . గదే ఆఖరమ్మా. పదిహేను రూపాలకొక్కటి. మీరు మూడు కొన్నా, ముప్పై కొన్నా…

Read More

‘అతనికంటె ఘనుడు’

శ్రీ శ్రీ శ్రీ  గిరజాల  బోడిబాబు  మాఊరికే కాదు చుట్టుపక్కల మూడూళ్ళకి  మహా మహా వైద్యగాడు గా చెలామణీలో ఉన్నాడు.  వాడినడిగితే హోలు తూ.గో. జిల్లాకే తాను తలమానికం అని చెపుతాడు అరగిద్ద…

Read More
మంచి ముత్యాల్లాంటి పద్యాలు

మంచి ముత్యాల్లాంటి పద్యాలు

సముద్ర గర్భంలో ఆల్చిప్పలుంటాయనీ, వాటిలో ముత్యాలుంటాయనీ, వాటిని పట్టి తెచ్చి అమ్ముతారనీ విన్నాం. కానీ ఈ ముత్యాల వేట ఎలా ఉంటుందో తెలీదు. దీన్ని సూర్యాస్తమయం తారకోదయాలతో పోల్చి చెబుతున్నాడీ కవి. 178….

Read More

చివరికి కవులమ్మ ఏం చేసింది?

“మొగుడుపెళ్ళాలన్నంక కొట్టుకుంటరు, తిట్టుకుంటరు…”, “మొగోడన్నంక సవాలక్ష తప్పులు చేస్తడు. ఆడదే సర్దుకుపోవాలి”,  అని పెద్దమనుషులు తలా ఒక మాటా అన్నా నోరు మెదపదు కవులమ్మ. కానీ ఒకాయన  “లోకంల నువ్వొక్కదానివే ఆడిదానివి కాదు….

Read More

త్యాగయ్య కీర్తన మా గడపలో….!

నేను నాలుగైదేళ్ల వయసులో వుండగా మాచర్లలో చెన్నకేశవస్వామి ఆలయ ముఖమండపంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని చూశాను. పాట విన్నాను. అప్పుడు నాగార్జునసాగర్ మలి నిర్మాణ దశలో వుంది. మా అక్కయ్య వాళ్లు మాచర్లలో ఒక…

Read More

దైవాన్ని కొలవడానికి దేహాన్ని శిక్షించాలా?

“మనశ్శరీరాలు మమేకమైనప్పుడు స్వతస్సిద్ధంగా పొంగి వచ్చే సంగీత ఝరి వంటి ప్రేమ, స్త్రీలకు ఆనందాన్నిస్తుందే తప్ప, కేవల శారీరవాంఛా పరిపూర్తి  కాదు. వాళ్లకు లైంగికత అనేది కేవలం భౌతికపరమైన  విషయంకాదు. స్త్రీల విషయంలో…

Read More

దూకే జలపాతం చెప్పిన కథ – కలాపి

‘కలాపి’. మన్నం సింధుమాధురి రాసిన కథ. ఆంధ్రజ్యోతి ఆదివారం పత్రికలో అచ్చయిన కథ. కలాపి అంటే నెమలి. సింధుమాధురి మాత్రం నెమలి లాంటి కలాపి గురించి కథ రాయలేదు, జెర్రిగొడ్డు లాంటి కలాపి…

Read More

అలా మొదలయింది…

అప్పుడెప్పుడో. మూడు, నాలుగేళ్ళ క్రితం పట్టక, పట్టక నిద్ర పట్టినప్పుడు నాకు ఓ కల వచ్చింది. అప్పుడప్పుడు కలలు రావడం పెద్ద విశేషం ఏమీ కాదు కానీ…ఫ్రాయడ్ అనే జర్మన్ మహానుభావుడి సిధ్ధాంతం…

Read More

ఏది ప్రధానస్రవంతి సాహిత్యం?

‘2012 ప్రాతినిధ్య కథ’  సంపాదకులు అస్తిత్వవాద సాహిత్యం గురించి, ఈ సంకలనం తీసుకురావడానికిగల ఆదర్శాలను చెబుతూ “బలమైన ఈ గొంతుకలకు స్పేస్ కల్పించడము, ప్రధాన స్రవంతి సమాజంలోకి ప్రమోట్ చెయ్యడము” ప్రాతినిధ్యకథల ఎంపికలో…

Read More
అద్దం లాంటి రోజొకటి

అద్దం లాంటి రోజొకటి

ప్రతికవీ ఏదో ఒక సందర్భంలో తన కవిత్వ స్వరూపమేమిటో, కవిత్వంతో తన అవసరమేమిటో ప్రశ్నించుకుంటాడు. యాధృచ్ఛికంగానో , ప్రయత్నపూర్వకంగానో దొరికిన ఆధారాల్ని సమకూర్చుకుని కొన్ని నిర్వచనాల్ని రచించుకుంటాడు. అలాంటి ఒకానొక సందర్భంలో “అనంత…

Read More

పుకారు

  అహినీవ్ గారు, అదే, స్కూల్లో మాస్టారు గారు, తన కూతురి వివాహం జరిపిస్తున్నారు. వరుడు హిస్టరీ జాగ్రఫీలు బోధించే మాస్టారు. పెళ్ళి సంబరాలతో ఇల్లంతా గగ్గోలుగా వుంది. హాల్లో పాటలు, ఆటలు,…

Read More
చిల్లు జేబులో నాణేలు / సతీష్ చందర్

చిల్లు జేబులో నాణేలు / సతీష్ చందర్

బతికేసి వచ్చేసాననుకుంటాను అనుభవాలన్నీ మూటకట్టుకుని తెచ్చేసుకున్నాననుకుంటాను. ఇంతకన్నా ఏంకావాలీ- అని త్రేన్చేద్దామనుకుంటాను.   గడించేసాననుకుంటాను. జేబుల్లో సంపాదన జేబుల్లోనే వుండి పోయిందనుకుంటాను. రెండుచేతులూ జొనిపి కట్టల్ని  తాకుదామనుకుంటాను.   అనుభవాల మూటలూ, నోట్ల…

Read More

స్టేజీ ఎక్కుతున్న ‘పతంజలి’!

పతంజలి అంటే వొక ఖడ్గ ప్రహారం! పతంజలిని అక్షరాల్లో చదవడానికి కూడా చాలా ధైర్యం కావాలి. వెన్నెముకలేని లోకమ్మీద కసిగా విరుచుకుపడే అతని పదునయిన వాక్య ఖడ్గం  మనం గర్వపడే మన కాలపు…

Read More

కథ ఆయన గుండె గూటిలో దీపం!

వొక్క పుస్తకం కూడా కనిపించని చిన్న వూళ్ళో రాజారాం గారు పుట్టారు. పుస్తకాలు దొరికే ఇంకో వూరిని వెతుక్కుంటూ ఆయన రోజూ మైళ్ళ తరబడి నడుచుకుంటూ వెళ్ళే వారు. పుస్తకాల్ని వెతుక్కుంటూ వెళ్ళినట్టే…

Read More