కథా సారంగJuly 3, 2013 బిల్లి ‘నఖాబ్’ తీసి ముస్లిం స్త్రీ ‘దర్దీ’ స్వరాన్ని వినిపించిన తెలుగు రచయిత్రి షాజహానా. కవిత్వంలోనే కాకుండా, కథల్లో కూడా ఆమె తనదయిన గొంతుకని వెతుక్కుంటోంది. అస్తిత్వ ఉద్యమాల దశాబ్దంలో కవిత్వంలోకి అడుగుపెట్టిన షాజహానా… Read More