నిషిగంధ

కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?

కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?

  సాయంత్రాలెప్పుడూ ఇంతే తెరిచిన కిటికీల్లోంచీ.. అలసిన మొహాలమీద నించీ సుతారంగా నడిచెళ్ళిపోతుంటాయి.. కాంతిగా కదిలీ, ఊగీ, రెపరెపలాడీ, చెమ్మగిల్లిన ఒక పువ్వు లోయలోకి జారిపడుతుంది ఇంకొక సుదూర మౌన ప్రయాణం మొదలవుతుంది….

Read More
నీకు తెలుసా!?

నీకు తెలుసా!?

  1. పల్చని మేఘాల కింద మెల్లగా ఊగే పూలని తాకుతూ యధాలాపంగా నడుస్తున్న ఒక తేలికపాటి సంతోషం.. ఒక అసంకల్పిత చిరునవ్వూ.. చిన్నపాటి బెంగా కూడా నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా!!   2….

Read More
లోపలి లోకం…..

లోపలి లోకం…..

                               ఈ ఋతువుకి రాలాల్సిన ఆఖరి ఆకు ఏదో నేల తాకిన నిశ్శబ్దశ్శబ్దం.. ఏవీ కాకపోడానికీ.. అంతా అయిపోడానికీ మధ్య కనురెప్పలు ఒకట్రెండు సార్లు కొట్టుకుంటాయంతే! విరిగిపడిన మహానమ్మకం శకలాలన్నీ సెలయేట్లో గులకరాళ్ళల్లా…

Read More
చిటారుకొమ్మన గాలిపటం…

చిటారుకొమ్మన గాలిపటం…

అడవిలో అకస్మాత్తుగా తప్పిపోవాలి తూనీగలానో.. గాజుపురుగు మల్లేనో మహావృక్షాల ఆకుల చివర్లలో ఒంటరిగా… రెండు అనంతాల మధ్య అతి ముఖ్యమైన అణువులా వేళ్ళాడాలి! సెలయేటి పొగమంచులో చిక్కుకుపోవాలి మెత్తని మసకదనంలో పావురంలా.. లేదంటే…

Read More