రవి వీరెల్లి

ఒక్క నీకు మాత్రమే…

ఒక్క నీకు మాత్రమే…

మలుపు మలుపులో మర్లేసుకుంటూ ఏ మైలురాళ్ళూ లేని తొవ్వలో ఏ కొలమానమూ లేని కాలాన్ని మోస్తూ తన కోసం కాని నడక నడుస్తూ నది. అట్టడుగు వేరుకొసని చిట్టచివరి ఆకుఅంచుని కలుపుతూ పారే…

Read More
గ్రావిటీ

గ్రావిటీ

  1 భూమి నుదుట తడిముద్దు పెట్టి గుట్టుచప్పుడు కాకుండా ఇంకిన చినుకు ఎదో ఓ రోజు ఊటనీరై ఉవ్వెత్తున ఉబుకుతుంది.   2 తల్లికొమ్మలోంచి తలపైకెత్తి కరుగుతున్న కాలాలన్నీటినీ ఒడిసిపట్టిన ఆకు…

Read More
చిన్నోడి అమ్మ

చిన్నోడి అమ్మ

  ఖాళీ అయిన కేరింతల మూటలు విప్పుకుంటూ  బావురుమంటున్న ఇంటి ముందు   లోకంలోని ఎదురుచూపునంతా కుప్పబోసి కూర్చుంటుందామె.     పసుపు పచ్చని సీతాకోక చిలుక పంచప్రాణాలని మోసుకొచ్చే వేళయింది.   పాలపుంతల నిడివి కొలిచొచ్చినంత గర్వంగా విచ్చుకున్న రెప్పల్లొంచి వ్యోమగామిలా దిగుతాడు వాడు.    ఏళ్ళ ఎదురుచూపులు ఆత్మల ఆలింగనంలో   చివరి ఘట్టాన్ని పూర్తిచేసుకుని  పలకరింతల పులకరింతలు ఇచ్చిపుచ్చుకుంటాయి.    ఊరేగిస్తున్న దేవుని పల్లకి భక్తుల భుజాలు మారినంత పవిత్రంగా పుస్తకాల సంచి భుజాలు మారుతుందప్పుడు.   నాలుక రంగు చూడకుండానే ఏ ఐస్క్రీమ్ బార్ తిన్నాడో…

Read More