మోహన్ రుషి

విక్రమ్ బేతాళ్!

విక్రమ్ బేతాళ్!

  మనకేం హక్కుంటుంది, ఒకరి మీద ఫిర్యాదు చేయడానికి? సమాధానం కాలేనివారికి ప్రశ్నగా మారే సందర్భమెలా చిక్కుతుంది?   అడుగులన్నీ జాడల్ని మిగిల్చేవి కావు. ప్రయాణాలన్నీ జ్ఞాపకాల్ని రాల్చేవి అయ్యుండాల్సిన అవసరం లేదు….

Read More
లైఫ్ ఈజ్ డ్యూటిఫుల్!

లైఫ్ ఈజ్ డ్యూటిఫుల్!

            ముఖ్యంగా నిన్ను నువ్వు అదిమి పట్టుకోవాలి. ఎల్లప్పుడూ బీ పాజిటివ్ రక్తాన్నే ఎక్కించుకోవాలి. మొండి గోడల్లోంచి మొలాసిస్ పిండుకుని తాగాలి. రాజుగారి కొత్త దుస్తుల్నే…

Read More
మాట పడాలనుకుంటా

మాట పడాలనుకుంటా

మాట పడాలనుకుంటా. మనసున్న మనుషుల్తో. మానవత్వపు కొరడాల్తో. నిబద్ధత నిప్పుల్తో. జారుతున్నప్పుడల్లా. జాలంలో చిక్కుకుంటున్నప్పుడల్లా. చీకటి చీల్చుతున్నప్పుడల్లా. దారి తప్పుతున్నప్పుడల్లా. ఉండాలొక పెద్దమనిషి, గల్లా పట్టుకోడానికి. గదమాయించడానికి. చెంపలున్నది ముద్దులు పెట్టడానికి మాత్రమే…

Read More