పెరుగు రామకృష్ణ

జీవ దృశ్యాలు … !

జీవ దృశ్యాలు … !

              నాగరికతతెల్సినవాణ్నికనుక నడిచే వెళ్తుంటాను … ద్వేషంమీదనిర్మలత్వపుజెండానాటి మనిషినిప్రేమించేదేవుడికినమస్కరించికదులుతుంటాను విశ్వమానవనైతికబలాన్నివమనిప్రార్దిస్తూవుంటాను సామ్రాజ్యవాదరాక్షసత్వానికిరాజకీయంతోముడిపడ్డాక ఆధిపత్యపుయుద్దాలకోసంమనుష్యదేశాలన్నీకలసి ఇనుపపాదాలకిందదరిద్రనారాయణుల్ని నలియాలనేవ్యూహంతోవున్నపుడు శవ సమూహాల మధ్య పడుతూ లేస్తూ నడుస్తుంటాను…

Read More

మంత్రి కృష్ణమోహన్ కవిత్వం :మనిషికోసం అక్షరం ఆర్తనాదం

 మళ్ళీ మరొకసారి జాతీయ స్థాయిలో తెలుగు కవిత్వం రెప రెపలాడింది . అయితే ఈ సారి నలమల కొండల నడుమ ఉన్న , కార్పొరేట్ చదువుల వల్ల మనం మర్చిపోయిన ,మట్టి పలకల  గ్రామం…

Read More