All Articles

సచిన్ లా ఆడలేకపోవచ్చు… అతని లా ఉండొచ్చు

సచిన్ టెండూల్కర్… పరిచయం అక్కర్లేని పేరు.  పసిపిల్లల నుంచీ పండుముదుసలుల వరకూ అందరికీ తెలిసిన పేరు. క్రీడకన్నా క్రీడాకారుడు ఎక్కువ అభిమానం సంపాదించుకున్న దృష్టాంతం సచిన్ టెండూల్కర్. క్రికెట్లో ప్రవేశించిన రోజు నుంచీ…

Read More
“ఇది పాట కానే కాదు…ఏ రాగం నాకు రాదు”

“ఇది పాట కానే కాదు…ఏ రాగం నాకు రాదు”

అఫ్సర్ గారు, “మీకు సినిమా సంగీతం, అదే.. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీషు, అరవం, కరవం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందే…మీరు వాటి గురించి ఎందుకు రాయకూడదు,? ” అని అడిగినప్పుడు, “నేనెప్పుడూ…

Read More

దేవస్మిత

22/10/2004 ఇవాళ నా శరీరం పై పడిన దెబ్బలు ఎన్నో సారివో లెక్క తేలటం లేదు .  ఐదేళ్ళ   కాపురంలో నా వెదుకులాట దేనికో, అతని గింజులాట ఎందుకో. అనుకునే ఇవంతా జరుగుతున్నాయా?  చికాకుగా…

Read More

ఛానెల్ 24 / 7 – మూడవ భాగం

“శ్రీజ ఇంకా ఏడుపు ఆపలేదు” అన్నాడు మేకప్‌మాన్ దామోదర్. పేపర్ చదువుకొంటున్న శ్రీకాంత్ దామోదర్ వంక చూశాడు. “ఇదేం గోలరా బాబూ పొద్దున్నే.. ఎంతసేపు ఏడుస్తుందంట..” అన్నాడు చిరాగ్గా.. “ఆవిడ్ని అంతమందిలో  అలా…

Read More

“నాకు American Way of Life బొత్తిగా నచ్చడం లేదు”

చికాగో  14 – 7 – 95 Dear Narendra, క్షేమం. ఫోనుపైన మాట్లాడుతూనే వున్నా వివరాలన్నీ చెప్పడం సాధ్యం కాలేదు. హైదరాబాదుకు ఫోన్ చేసి మీ మామగారితోనూ, దామల చెరువుకు ఫోన్…

Read More

రాజారాం గారి ఏకలవ్య శిష్యుడ్ని: డా. కేశవరెడ్డి

“మునెమ్మ” నవలను చతుర మాస పత్రిక (అక్టోబర్ 2007)లో ప్రచురించినప్పుడు స్వపరిచయం రాస్తూ “మధురాంతకం రాజారాంగారి వద్ద ఏకలవ్య శిష్యరికం చేసి సాహిత్య ప్రస్థానం చేశాను”, అని పేర్కొన్నాను. నేను తెలుగు సాహిత్యంలో…

Read More

తెలుగు కోసం కలవరిస్తూ… వెళ్ళిపోయిన మన ధర్మారావు

తెలుగు ప్రజానీకానికి నూరు మంచి పుస్తకాలు ఏర్చి, కూర్చి, వెదజల్లిన చలమాల ధర్మారావు (1934-2013) కళాప్రియుడు, సాహిత్యాభిమాని, అన్నింటికి మించి సహృదయుడు. మా యిరువురికీ వున్న ఏభై ఏళ్ల పరిచయం ఎన్నో అనుభవాలను…

Read More

మరో కథన కెరటం ‘ ప్రాతినిధ్య’ !

స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ విద్య కోసం జీవితకాలం కృషి చేసిన మహాత్మా  సావిత్రీ బాయ్ ఫూలే ను ఆదర్శం గా తీసుకొని బాలికావిద్య ను ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఏర్పాటైన సంస్థ ‘సామాన్యకిరణ్…

Read More

వేళ్ళచివరి ఉదయం

శీతాకాలాన కుప్పగా పోసుకున్న మద్యాహ్నపు ఎండలో చలి కాచుకుంటారు వాళ్ళు. ఉన్నిదుస్తులకు “లెక్క”తేలక, రెండు రొట్టెల్ని వేడిచారులో ముంచుకుని నోటికందించుకుంటారు పగుళ్ళు పూసిన నేలగోడల మధ్యన…   ఇక సూర్యుడు సవారీ ముగించుకుంటుండగా…

Read More

చలిమంట

  అప్పుడే తెల్లవారుతోంది… ఆకాశం క్రమంగా బూడిదరంగులోకి మారుతోంది. విపరీతంగా చలి వేస్తోంది. ప్రధానమైన యూకోన్ (Yukon) నది జాడవదిలి, అతను పక్కనే బాగా ఎత్తుగా ఉన్న మట్టిదిబ్బ ఎక్కేడు; ఆ మట్టిదిబ్బ…

Read More

ఒక బొమ్మ వెనక కథే…ఈ “ఊహాచిత్రం” !

ప్రతి కళలో కొంత కష్టం వుంటుంది. ఆ కష్టం పేరు పురిటి నొప్పులు. ప్రతి కళాకారుడికీ ఒక సుఖం వుంటుంది. ఆ సుఖం పేరు కూడా పురిటి నొప్పులే. ఏదో చేసెయ్యాలన్న తపన…

Read More

పదేళ్లుగా వెంటాడుతున్న ప్రళయ కావేరి!

ప్రళయ కావేరి కథలు… ఈ కధలు పదేళ్ళ క్రితం నా ఆదివారపు ఉదయాలను సమ్మోహపరిచేవి. ఆ కధన సుగంధాలను రోజంతా ఆస్వాదించి, సోమవారం కాలేజ్ లో హరిత, నేను మళ్ళీ నెమరేసుకొనే వాళ్ళం….

Read More

‘ఊరిచివర ఇల్లు’ నుంచీ ‘ఎడారి వర్షం’ వరకూ…

సాహిత్యాన్ని సినిమాలుగా తియ్యడం అనేది కత్తి మీద సాములాంటి ప్రక్రియ. అప్పటికే పాప్యులరైన రచనగానీ, అత్యధికంగా గౌరవింపబడి ప్రేమింపబడుతున్న రచయితల సాహిత్యమైతే మరీను. ఎందుకంటే రచన అపరిమితమైన భావపరిధిలో ఉంటూ ఇమ్యాజినేషన్ పరంగా…

Read More

ఛానెల్ 24 / 7 – రెండో భాగం

  “ఉపేంద్రా… నాకు తెలుసు.. నువు నన్ను పట్టించుకోవటం లేదు.. ” “అంటే…” “అంటే ఏవుందీ.. నాకెన్ని బులెటిన్‌లు? ఉదయం 8 గంటలకు ఒకటి, రాత్రి ఎనిమిదికి ఒకటి… అంటే ఎన్ని గంటలు…..

Read More

కలయో! వైష్ణవ మాయయో!

ఆయన యింత పని చేస్తారని కలలో కూడా వూహించలేదు. ఇంతకు ఎవరాయన? ఏమిటా పని? ఆయన మా తాతగారు. అంటే మా అమ్మనాన్న..  సంస్కృతంలో మాతామహులు. నేను మనవణ్ణి. దేవభాషలో దౌహిత్రుణ్ణి. మా…

Read More

వింతశిశువు / వేంపల్లె షరీఫ్

టిఆర్‌పి రేటింగ్స్‌లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న టీవీ చానల్స్‌లో మురళీ పనిచేస్తున్న వార్తా చానల్ కూడా ఒకటి. ఆవేళ పొద్దుటి డ్యూటీలో ఉన్నాడు. వార్తా విభాగంలో అతని ఉద్యోగం. ఆ షిఫ్ట్‌కి…

Read More

భారతీయ కథలో వేంపల్లె జెండా!

రాయలసీమ ముస్లిం జీవితాల్ని సన్నిహితంగా చూసిన వాళ్ళకి వొక విషయం ఇట్టే తెలిసిపోతుంది – మిగిలిన  ప్రాంతాల కంటే కూడా సీమలో ముస్లింలు ఇక్కడ స్థానిక జీవితంలో బాగా ఇమిడిపోయారు అని! సీమలో…

Read More

మనిషి వోడిపోతున్నాడు, తుపాకి గెలుస్తోంది!

1999లో ‘తుపాకి’ అని ఒక కథ రాశాను. అందులో అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో పెరుగుతున్న కిరణ్ అనే ఒక తెలుగు పిల్లవాడు, పదేళ్ళ వాడు, తనతోటి తెల్ల స్నేహితుల ప్రోద్బలంతో తనక్కూడా ఒక…

Read More

అవును, ఆ జూలీని నిజంగా చూశాను!

“ఊదారంగు తులిఫ్ పూలు” 2011 సెప్టెంబర్ 11 వ తేదీనాడు రాత్రి 2 గంటలకు సాక్షి టీవీలో షిఫ్ట్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను. ఇంకా నిద్ర రావడం లేదు. అప్పుడు టీవీ…

Read More

ఊదారంగు తులిప్ పూలు

(కూనపరాజు కుమార్ కథల సంపుటి ‘న్యూయార్క్ కథలు’ మార్చి 16, హైదరాబాద్ లోఆవిష్కరణ ) ఊదారంగు అంటే ఎలా చెప్పాలి? వైలెట్ రంగులో కొంచెం తెలుపు కలిపితే ఊదా రంగు వస్తుంది. బహుశా…

Read More

ఉన్మాది మనస్సినీవాలిలో…

స్పర్శ, చూపు, వినికిడులు అందించే పై పై ఐంద్రియక సమాచారానికి కూడా సవాలక్ష ఇంద్రియ పరిమితులున్న అంథులం, బధిరులం కదా- ……………… ఆధునిక కవనఘృణి విశ్వరూపసాక్షాత్కారం కోసం ‘చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో’ ఉన్న…

Read More

స్నేహాలూ, ప్రయాణాలూ, పుస్తకాలూ …ఇదే నా లోకం!

అక్షరాలు ముందు నేర్చుకొన్నానో, పుస్తకాలు ముందు తిరగేశానో గుర్తులేదు. అక్షరాలతోనూ, పుస్తకాలతోనూ పని లేకుండా కథల మీద మక్కువ పెంచుకొన్నది నాలుగేళ్ల వయసులో. తాతయ్య కథా జగత్తులో, జానపద గాధల ఊహాలోకంలో, జంతుజాలాల…

Read More

ఛానల్ 24/7

“కరెక్టా.. కాదా.. సరిగ్గా ఆలోచించానా…?” దిగుతున్న మెట్టు మెట్టుకీ ఒక్కో ప్రశ్న నిలదీస్తోంది. స్వాతి డోర్ దగ్గిర కనబడగానే ఒక్కో లైటూ వెలుగుతోంది స్టూడియోలో. సెట్ వెలిగిపోతోంది. నల్లని బ్యాక్‌డ్రాప్‌లో చమక్‌మనే కర్టెన్స్…

Read More

ఈ ఇందిర ‘కాలాతీత వ్యక్తే!’

స్వాతంత్ర్యానంతరం వచ్చిన నవలలన్నింటిలోనూ కొన్ని నవలలను పంచ కావ్యాల్లాంటివని సాహితీ కారులు పేర్కొన్నారు.  అందులో డా ॥ పి.శ్రీదేవి రాసిన “కాలాతీత వ్యక్తులు ”  ఒకటి. స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ళకి రాసిన నవల…

Read More

‘పురుష’ భారతం మీద స్త్రీ స్వరం నిరసన

మహాభారతం గురించి కొంచెమైనా చెప్పుకోకుండా మహాభారత కథాంశంతో రచించిన ఏ రచన గురించీ చెప్పుకోవడం కుదరదు. ప్రసిద్ధ ఒడియా రచయిత్రి ప్రతిభా రాయ్ రచించిన ‘యాజ్ఞసేని’కి కూడా ఇదే వర్తిస్తుంది. మహాభారతం భారతదేశమంత…

Read More

తాతయ్య వేదాంతం- నా గాలిపటం!

పడమటి ఆకాశం తెల్లటి మబ్బు చారలతో విబూది పట్టెలు పులుముకున్న బైరాగి నుదురులా వుంది. జారిపోతున్న సూరీడు కుంకుమబొట్టులా ఆ పట్టీల నడుమ అమరీ, అమరక, అస్థిమితంగా వున్నాడు. సాయంత్రపు ఆటకు బయలుదేరుతున్న…

Read More
అలవోకగా ఆమె అద్భుత జలవిన్యాసం!

అలవోకగా ఆమె అద్భుత జలవిన్యాసం!

ఎప్పుడు పుట్టిందో, ఎక్కడ పుట్టిందో! సుమారు రెండు వేల సంవత్సరాలుగా నడుస్తోంది తెలుగు పద్యం. దీనితో కలిసి మనమూ నాలుగు అడుగులు వేద్దామంటారా. రండి మాతో పాటు. పద్యం కోసం పాదయాత్ర. పాడిందే పాటగా…

Read More
మల్లెల తీర్థం

మల్లెల తీర్థం

ఈ   వనభూమి కానుకగా కొన్ని చినుకుల్ని చిలకరించింది తన పిల్లలతో వచ్చి కాండవ వన దహన హృదయమ్మీద… దహనం రెట్టింపైంది రక్తంలో కొత్త లిపి పరిణమించింది ఎముకల్లోపలి గుజ్జు ఏకాంతాన్ని చెక్కుకుంటూంది నా…

Read More

ఓ ‘బొంత’ సృష్టించిన తుఫాను

“ఇస్మత్ చుగ్తాయి కథలు” తెలుగు లోకి సత్యవతి గారు అనువదించారు. సత్యవతి గారి మాటల్లో చుగ్తాయ్ కథలు సాంస్కృతిక జీవితంలో ఒక భాగం కనుక, చాలా అత్మీయంగానూ, మన బంధువులవలె అనిపిస్తాయి. తాదాత్మ్యత…

Read More