‘పాఠక’చేరి

బతుకు బొంగరంపై ఫోకస్ ‘ప్రపంచాక్షరి’

బతుకు బొంగరంపై ఫోకస్ ‘ప్రపంచాక్షరి’

గరిమెళ్ళ నాగేశ్వరరావు  ప్రపంచాక్షరి కవితా సంపుటి 1997 నుండి 2008 ల మధ్య దశాబ్ద కాలములో వ్రాసిన 51 కవితల సమాహారం. ప్రపంచాక్షరి అన్న పేరుతోనే వినూత్నంగా విశ్వమానవ కళ్యానానికి శ్రీకారం చుట్టిన…

Read More
తమిళ పంచకావ్యం శిలప్పదిగారం

తమిళ పంచకావ్యం శిలప్పదిగారం

   తమిళ పంచకావ్యాలలో మొదటిది శిలప్పదిగారం. మహాకవి ఇళంగో వడిగళ్ ఈ కావ్యాన్ని రచించాడు. చేర రాజకుమారుడైన ఈయన బుద్దుడి లాగానే రాజ్యాన్ని పరిత్యజించి సన్యాసం స్వీకరించాడు. ఒకసారి ఇళంగో వడిగళ్ తన…

Read More

ఆదివాసీల ఉత్తేజిత ఊపిరి – కొమురం భీం

ఒక చారిత్రక జీవితం తాలుకూ అన్ని ఛాయలను స్పృశించుకుంటూ ఒక నవల రాయడం లోని కష్టాలు ఎన్నో. వాస్తవాన్ని, కల్పనలను, వక్రీకరణలను నింపుకున్న రాశులలోంచి నిజాలను రాబట్టుకోవడం అంత సులభమైన పనేం కాదు….

Read More

ఒక నేల కన్నీరు

నీటిపై రాత్రి పరిచిన మౌనాన్ని  ఒక్క వెలుగు పరుగులెత్తిస్తుంది.  ఏళ్ళుగా మనిషి గుండెలో నెలకొన్న స్తబ్ధత ని  ఒక్క అక్షరం బ్రద్దలు చేస్తుంది ”సొన కాలువల అపూర్వ పురా గాధ ” లెనిన్ ధనిశెట్టి…

Read More

సింహాసనాల వింతాట

ఎన్నో రాజ్యాలు , ఎందఱో రాజులు , రాజ్యం కోసం వాళ్ళు చేసే రాజకీయాలు , వేసే ఎత్తులు, తీసే ప్రాణాలు, చేసే త్యాగాలు ఇవన్నీ ఎన్నో కథల్లో కథనాల్లో చదువుతూ ఉంటాం…

Read More

స్త్రీ వాదిని కానంటూనే ……కాదు కాదంటూనే..

“ డార్క్ హోల్డ్స్ నో టెర్రర్ “ – చాలా అప్రయత్నంగా మరే పుస్తకమూ లేదు కదా ఏదో ఒకటి అన్న ధోరణిలో చదవడం మొదలు పెట్టాను. మొదటి రెండు పేజీలు  చదివేసరికే…

Read More

ఆ తప్పిపోయిన పిల్లడు…మళ్ళీ దొరికాడు!

మిమ్మల్నో మాట అడగనా? ఒక చక్కని పుస్తకం……మీ చేతిలోకి వస్తే ఎలా ఉంటుంది? సరే, ఆ చక్కని పుస్తకం మీరెప్పటినుంచో వెతుకుతున్నదైతే? మీకిష్టమై, మీరు ఒకసారి చదివేసి, విపరీతంగా ప్రేమించి, తరవాత తప్పిపోయిన…

Read More

ఒక రోజా కోసం…

  సాధారణంగా తల్లిదండ్రులు – అందులో అత్యంత వైభవోపేతమైన జీవితం గడిపేవాళ్ళు – తమ పిల్లలు ఇంకా ఉన్నత వర్గానికి ఎదగాలని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందాలని, తమ కంటే విలాసవంతమైన జీవితం…

Read More

నిత్య నూతనం అన్నమయ్య పాట !

కాలంతో పాటు పాత బడేవి ఉంటాయి. కాని కాలంతో పాటు నడచి వస్తూ ఎప్పుడూ సరికొత్తగా కనిపిస్తూ ఆనందాన్ని కలిగించేవి కొన్ని ఉంటాయి. సూర్యుడు ఎంత పాత వాడో ఎప్పుడూ అంత సరికొత్త…

Read More

చెప్పులో ముల్లులాంటి భాషలో…!

    (గత వారం తరువాయి) నిర్భయ మరణంతో చలించి ఒకేసారి ‘గుడ్‌బై ఇండియా’ వీడ్కోలు నిర్వేదం. ఈ దేశంలో స్త్రీలపై జరిగే దాడులనీ, వేదనలనీ, రోదనలనీ సాహిత్య రూపంగానో లేకపోతే మంచి…

Read More

ప్రేమ కూడా ఒక సహజాతమే !

ప్రేమ రెండున్నరక్షరాల మాట మాత్రమేనా ? జీవితాల విలువ కాదా ? “ఢాయి అక్ఖర్ ప్రేమ్ కే” అన్నాడు కబీర్ నిజమే ఈ రెండున్నర శబ్దాల పదాన్ని ఎలా అర్ధం చేసుకోవడం? దీన్ని…

Read More

తొలి ప్రేమ జ్ఞాపకాల సహారా ఈ కథ!

  ‘తేరా నామ్ ఏక్ సహారా?!’ – చదివేసి, ఈ పుస్తకాన్ని మూసేశాక, నరేష్ ఎదురుగా ఉంటే (లేదా ఉన్నట్టు అనుకొని) ఇలా చెప్పాలనిపిస్తుంది: నరేష్ … నువ్వొక ప్రేమ పిపాసివి! నీకు ప్రేమించటం అనే చిత్కళ తెలుసు….

Read More

ఆమె మనసులో దాచుకున్న వ్యథ..కోసూరి ఉమాభారతి కథలు “విదేశీ కోడలు”!

ఆసక్తి ఉంటే ఎంచుకున్న ప్రవృత్తిని ఎప్పుడైనా అభివృధ్ది చేసుకోవచ్చు. వయో పరిమితి లేదు. కాల పరిమితి కూడా ఉండదు. చిన్నతనం నుంచీ సాహిత్యం మీద నున్న అభిమానం, అభిరుచి.. జీవనయానంలో తారసపడిన వ్యక్తుల…

Read More

దేశం నుదిటిపై పచ్చబొట్టు ‘బంజారా నానీలు ‘

           బంజారాలు అనగానే స్మృతి పథంపై మెదిలేవి మోదుగు పూల రంగు దుస్తులు, అద్దాల కాళీ (రవిక ), వెడల్పాటి భుర్యా (ముక్కుపోగు ), చెవులకు బుట్ట…

Read More

“గడిచిపోయిన నా జీవితాన్ని వెనక్కి పిలువరా..!”

  ఒక దశాబ్దం క్రితం వచ్చిన “యాదే”(హిందీ) సినిమాలో ఒక పాట ఉంటుంది. “నగ్మే హై, షిక్వే హై, కిస్సే హై, బాతే భూల్ జాతే హై, యాదే యాద్ ఆతే హై”…

Read More

మెలకువలోనూ వెంటాడే కల ‘లెనిన్ ప్లేస్’!

ఏదో మంచి పుస్తకం అనుకుంటూ చదవడం మొదలుపెట్టాను  కానీ ఇంతలా ఉంటుందనుకోలేదు. ఇది పుస్తకమా…?!! మొదటి  మూడు పేజీలూ చదివాక, ఆ అక్షరాల ధాటికి దిమ్మెరిపోయాను. ఉధృతంలా  సాగే  ఆ  వాక్యాల్లొ ఉన్న పదును, వాడి,…

Read More

తేరే ఆహటే నహీ హై…

“హర్ ములాకాత్ కా అంజామ్ జుదాయీ హై క్యోం, అబ్ తో హర్ వక్త్ యహీ బాత్ సతాతీ హై హమే”  ఎడబాటు, సెపరేషన్, జుదాయీ … భాష ఏదైనా ప్రభావం ఒక్కటే,…

Read More

ఒక అడుగు ముందుకీ…రెండడుగులు వెనక్కీ…గోపీచంద్!

‘ఎంత గుండె గలవాడికి గుండెపోటు’ అని గోపీచంద్ మరణించినప్పుడు నార్ల వెంకటేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’లో సంపాదకీయం ఎత్తుగడగా ప్రస్తావించారు. గోపీచంద్ 52 సంవత్సరాలకే చనిపోయారు. అప్పటికే ఆయన రచనల ప్రభావం తెలుగు పాఠకులపై బాగా…

Read More

మళ్లా మళ్లా చదివించే ఖండకావ్యం బుచ్చిబాబు కథ

చాలా మంది కథలు రాసారు, రాస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలిలో సాగిపోతుంటాయి. వీటిలో కాలగమనంలో నిలిచిపోయే కథలు మాత్రం కొన్నే ఉంటాయి. అలాగే కథకులు కూడా కొందరే ఉంటారు. శ్రీపాద, రావిశాస్త్రి,…

Read More

హేతువాదం లోతుల్లోకి … “ఏది నీతి, ఏది రీతి”?

గత 30 ఏళ్ళుగా రావిపూడి వెంకటాద్రి సంపాదకత్వాన వస్తున్న ‘హేతువాది’ మాసపత్రిక లో నరిసెట్టి ఇన్నయ్య రాసిన వ్యాసాలన్నిటినీ ఇసనాక మురళీధర్ సేకరించి, క్రోడికరించి “ఏది నీతి, ఏది రీతి” అనే పేరుపై…

Read More

సచిన్ లా ఆడలేకపోవచ్చు… అతని లా ఉండొచ్చు

సచిన్ టెండూల్కర్… పరిచయం అక్కర్లేని పేరు.  పసిపిల్లల నుంచీ పండుముదుసలుల వరకూ అందరికీ తెలిసిన పేరు. క్రీడకన్నా క్రీడాకారుడు ఎక్కువ అభిమానం సంపాదించుకున్న దృష్టాంతం సచిన్ టెండూల్కర్. క్రికెట్లో ప్రవేశించిన రోజు నుంచీ…

Read More

పదేళ్లుగా వెంటాడుతున్న ప్రళయ కావేరి!

ప్రళయ కావేరి కథలు… ఈ కధలు పదేళ్ళ క్రితం నా ఆదివారపు ఉదయాలను సమ్మోహపరిచేవి. ఆ కధన సుగంధాలను రోజంతా ఆస్వాదించి, సోమవారం కాలేజ్ లో హరిత, నేను మళ్ళీ నెమరేసుకొనే వాళ్ళం….

Read More

ఈ ఇందిర ‘కాలాతీత వ్యక్తే!’

స్వాతంత్ర్యానంతరం వచ్చిన నవలలన్నింటిలోనూ కొన్ని నవలలను పంచ కావ్యాల్లాంటివని సాహితీ కారులు పేర్కొన్నారు.  అందులో డా ॥ పి.శ్రీదేవి రాసిన “కాలాతీత వ్యక్తులు ”  ఒకటి. స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ళకి రాసిన నవల…

Read More