All Articles

మహాత్ముడి అడుగు జాడల్లో….

రెండేళ్ళ క్రితం మేము ఇండియా వెళ్ళినప్పుడు, ఆస్టిన్ నించీ ముందు భారత రాజధాని ఢిల్లీకి వెళ్ళి, తర్వాత ఆంధ్రాకి వెళ్ళాం. నేను ఎప్పుడో, కొన్ని దశాబ్దాల క్రితం కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు,…

Read More

అతడొక అరణ్యం…అతడొక యుద్ధం!

(కవి బాల సుధాకర్ మౌళికి కొలకలూరి ప్రత్యేక పురస్కారం లభించిన సందర్భంగా) 1 క౦టికి కనపడిన ప్రతి తడి దృశ్య౦లో చెలమ త్రవ్వి  విస్మృతానుభావాలను దోసిళ్ళతో తోడుకోని, వార బోస్తూ , గు౦డెల్లో…

Read More
The professional

The professional

  “వెళ్ళాలా” “వెళ్ళాలి… ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు” “కాసేపు ఉండొచ్చు గా” ఎంత సేపు ఉంటే తీరుతుంది ఉండాలన్న తపన. చుట్టూ చిమ్మ చీకటి… అక్కడక్కడా ఒకటి రెండు…

Read More

  గోగా.. అందుకే నీకంత గ్లామర్!

నీలి సాగరం మధ్య పచ్చని దీవిలో కలకలం రేగింది. గుట్టమీది పురా సమాధిలోంచి వికటాట్టహాసం బద్దలైంది. సమాధిలోపలి పుర్రె తన చుట్టూ ఉన్నమెత్తటి మట్టిని తొలుచుకుంటూ విరగబడి నవ్వుతోంది. దీవి అంచులను తమకంతో…

Read More

భయానకం!

ఈ నలుపు ఒక తెలియని లోతు, అనిశ్చితమైన రేపు.కాంతి రాహిత్యమే చీకటి ప్రేమరాహిత్యమే భయం ఇంద్రియాల చుట్టూరా చీకటి ఆ నీడల్లోంచి తొంగి చూస్తున్నదేమిటి? దుష్టత్వమా? ప్రమాదమా? గుండెల్లో గుబులు, నుదుటి మీంచి…

Read More

ఎప్పుడైనా, ఎక్కడైనా మిగిలే చిత్రం -బాల్యం!

సాధారణంగా ఒక అందమైన దృశ్యం చేస్తాం. లేదా ఒక ఆసక్తికరమైన దృశ్యం చేస్తుంటాం. కానీ, నాకేమిటో ఏమీ లేనిదాన్ని చూడాలనిపిస్తుంది. చూసి ఏదైనా తెలుసుకోవాలని కాదు. అలా చూడాలని, చూస్తూనే ఉండాలని!అందుకే ఏం…

Read More
నీ గదిలో వెలిగే దీపం

నీ గదిలో వెలిగే దీపం

ఆర్తిగా ఉదయించే ప్రతీ క్షణానికి అటువైపు, చేయి విదిలించుకుంటూ నీ నిరాశ పట్టు బిగిస్తూ ఇటువైపు మరో ఆశ మధ్యలో సన్నటి గీత ఒకటి మెరుస్తూనే ఉంటుంది చూసీ చూడనట్టు దాటే ప్రయత్నం చేసి బుద్ధి ఓడిపోతుంటుంది పగులూ రాత్రీ ,…

Read More
చేరతాను, కానీ..

చేరతాను, కానీ..

అయ్యలారా! మరీ సిగ్గులేకుండా అడుగుతున్నారు కదా సరే, మీ కోరిక ప్రకారం మీ మతంలో చేరతా, మీరు చేయమన్నవన్నీ చేస్తా.. కానీ, ముందు కొన్ని విషయాలు తేలాలి కొన్ని గట్టి హామీలు కావాలి..!…

Read More

అపుడు కరెంటుండ్లేదు!

అపుడు కరెంటుండ్లేదు. తెల్లారి మూడుగటల్కే లేసి మా నాయినావాళ్లు కపిలిబాన దాని సరంజామా అంతాతీసుకోని,ఎద్దులు తోలుకోని,సేన్లకి నీళ్లు తోలేదానికి పోతావుండ్రి. దూళి దూళి మబ్బున్నట్లే మాయమ్మ,అన్నయ్య,అక్కయ్యావాళ్లు లేసి ఎనుములు(బర్రెలు)ఇంట్లోనుంచి బయటకట్టేసి,ప్యాడ తిప్పకిమోసి,గంజుతీసి పారబోసి…

Read More
లాగ్అవుట్ అవకముందే…

లాగ్అవుట్ అవకముందే…

అక్కడ ఒక్క ముఖమే ఉందో లేక అనేక ముఖాల  ముసుగులో ? గుంజలు పాతి ఆ ముఖాల్ని ఆరబెడుతుంటే ఆశ్చర్యం.  ముఖాల్లేని మనుషులని ఎప్పుడైనా చూసారా ? ముఖం లేనోడా అని తిడుతున్నప్పుడు…

Read More

ఘర్ వాపసీ ప్రేలాపనలు: రచయితల్లో ఎందుకింత మౌనం?!

గతం సంధించిన ప్రశ్నలనే వర్తమానం మళ్లీ సంధించి ఏదో కొత్త జ్ఞానం కనుగొన్నట్టు నటిస్తుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడో దహనం చేయవలసిన, కుళ్లిపోయిన శవానికి చందనకర్పూర వాదనలు అద్దుతుంటే ఎలా ఉంటుంది? పారేయవలసిన…

Read More

ఒక్కొక్క అక్షరం ఒక అగ్ని కణం…

 ‘Vidrohi’  పేరులో విద్రోహం గుండెల్లో విప్లవం , ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయపు ఆవరణలో ఆయనకంటూ సొంతం అయిపోయిన రెండు చెట్లు , అవే చెట్ల బ్రాంచెస్ పైన తనకంటూ రాసుకున్న…

Read More

పెరియార్ నడిచిన నేల మీద పెరుమాళ్ వేదన!

మనుషులు చచ్చిపోతారా? అర్ధం లేని ప్రశ్న. పోనీ బ్రతికుండగానే చచ్చిపోతారా? అని అడిగితే .. కొంచం అర్ధవంతమే అవుతుందా? అవుతుందనుకొంటాను. పుట్టి ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా ఇంకా ‘మనుషులు’ కాని వాళ్ళు చాలా…

Read More

బృందావన కృష్ణుడు… సోషల్ ఇంజనీరింగ్!

బుద్ధుడు (క్రీ.పూ. 6వ శతాబ్ది) జన్మించింది కూడా అమ్మవారి వనంలోనే! బుద్ధుడు శాక్య తెగకు చెందినవాడు. శాక్యులు నేటి భారత-నేపాల్ సరిహద్దులకు ఇరువైపులా నివసించేవారు. అదో వెనకబడిన ప్రాంతం. ఆ ప్రాంతంలో సాలవృక్షాలు…

Read More

కవిసంగమం మూడో మైలురాయి!

తెలుగు కవిత్వంలోకి ఈ కాలపు వాళ్లు రావటంలేదు,ముప్పై అయిదులోపు వయసువాళ్లు రావటం లేదు. ఇదీ ఈ మధ్య కాలంలో సాహిత్య కార్యక్రమాల్లో చాలావరకు వినిపించే మాటలు. నిజమే ననిపించేది దానికి కారణం. బయట…

Read More

గతమా, మరచిపో నన్ను !!!

మంచం పక్కన సైడ్ టేబిల్ మీద పెట్టిన మొబైల్ ఫోన్- రాత్రి పెట్టిన చేసిన టైముని గౌరవిస్తూ ‘ఇంక లేవాలి సుమా“ అంటూ మోగింది. రొజాయిలోంచి చెయ్యి మాత్రం బయటకి తీసి దాని…

Read More

కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్  –  కొప్పర్తి

నువ్వెళ్లిపోయాకా రక్తకన్నీరు కార్చుకొన్నాను నేను.  నా విషాదం పెరిగిపోయింది.  నీ నిష్క్రమణ మాత్రమే కారణం కాదు. నీతో పాటు నా నేత్రాలు కూడా నన్ను విడిచిపోయాయి.  ఇపుడు నేనెలా ఏడ్చేదీ? —- రూమీ…

Read More

బోలెడు నవ్వులూ, కాసింత ఫిలాసఫీ- కలిసి ఈ సినిమా!

*సూదు కవ్వుం  ( దీనికి మూర్ఖంగా ఉండే మొండితనమూ,మొండిగా ఉండే తెలివితేటలూ అవసరం ) పొద్దెక్కుతూ ఉంది, మంచంపైనుంచి దొర్లికింద పడ్డాడు ‘ కేశవన్ ‘, ఏమయ్యిందబ్బా అంటూ తలగోక్కుంటూ చూస్తే తిరుచ్చి నుంచి రాత్రికిరాత్రి పారిపోయొచ్చేసిన…

Read More

పి.ఆర్. కాలేజీ లో ప్రీ – యూనివర్సిటీ చదువు

జూన్, 1960 లో నేను ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలో పాస్ అవగానే మరింకే విధమైన ఆలోచనా లేకుండా మా కాకినాడ పి.ఆర్. కాలేజీ లో చేర్పించడానికి నిర్ణయం జరిగిపోయింది. అప్పటికే మా చిన్నన్నయ్య లాయరు,…

Read More
ఇలా ఎప్పటికప్పుడు…

ఇలా ఎప్పటికప్పుడు…

మనస్సు కకావికలం అయినప్పుడు కేవలం నేనొక శకలం లా మిగిలినప్పుడు ఒక చిన్న మాట కూడా తుత్తునియ చేస్తుంది కానీ మరుక్షణం లోనే నేను ముక్కలు ముక్కలుగానైనా మళ్ళీ జీవం పోసుకుంటాను ,…

Read More

రవివర్మ తమ్ముడికి అందిన అందాలు

చూపుడువేలు, చిటికెన వేలు.. కొండ, లోయ.. పువ్వు, మొగ్గ.. అన్న, తమ్ముడు.. ఇలాంటి అసమానతలు తొలగేవి కావు. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా.. రోజులను అణగదొక్కుతూ కర్ణకఠోరంగా వెళ్లిపోయే కాలమనే రోడ్డు రోలరు…

Read More

వీరం

తపన ధైర్యం ఏకాగ్రత ఒక భావన పట్ల నమ్మకాన్ని కూడదీసుకొనే మనోవైఖరి ఒక ఆచరణకు నడుం బిగించే భావన ఒక సైనికుడే కావచ్చు ఇంకో సంస్కర్తే కావచ్చు లక్ష్యం ఈ తపనకి ఇంధనం,…

Read More

కారా: కదనరంగంలో వున్న రిపోర్టర్‌

కా.రా. గారు తన కథల్లో అనుభవం నుంచి వచ్చే అవగాహనకు,  విజ్ఞతకు ఆఖర్న చైతన్యానికి  చాల ప్రాధాన్యతనిస్తారు. అది న్యాయమే. కాని ఆశ్చర్యంగా కారా గారి రాజకీయ అవగాహన మాత్రం ఆయన పరిశీలన నుంచి వచ్చింది….

Read More

ఒక కన్ను నా వైపు తిరిగి చూస్తున్నదని…

సంభాషణ పలు రకాలు. మాటలుంటాయి. మౌనం ఉంటుంది. అరుపులుంటాయి. గుసగుసలూ ఉంటాయి. చూపులుంటాయి. పరిశీలనలుంటాయి. తొలి చూపుల్లోనే చెప్పవలసిందంతా చెప్పడమూ ఉంటుంది. ఒక్కోసారి ఎంతకూ తెగని బంధమూ, అనుబంధమూ ఉంటుంది. మొత్తంగా కమ్యూనికేషన్…

Read More

ఆదికాలపు గుడులు అమ్మవారి తోపులే!

“అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ…” అన్న పోతనగారి పద్యం ప్రసిద్ధం. డిమీటర్ అనే గ్రీకుదేవతగురించిన సందర్భంలో క్యాంప్ బెల్ The Great Goddess of…

Read More

మంచును కరిగించిన పాపాయి

ఒకానొకప్పుడు బల్గేరియా లో, ఒక ఊర్లో – ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది. శీతాకాలం ఎప్పటికీ అయిపోయేట్లు లేదు, వసంతం వచ్చేటట్లు లేదు.ఒక రోజైతే, పొద్దున్నే లేచేప్పటికి ఇళ్ళన్నీ మంచు లో కూరుకుపోయి…

Read More
నిషేధం గురించే మాట్లాడు

నిషేధం గురించే మాట్లాడు

  కవికీ కవిత్వానికి నిషేధాలుండకూడదంటాను నీడ కురిపించే చెట్ల మధ్యో ఎండ కాసే వీధుల్లోనో గోళీలాడుకుంటున్న పిల్లాణ్ణి బంధించి చేతులు వెనక్కి విరిచి కణతలపై గురిచూసి తుపాకీ కాల్చకూడదంటాను కవీ పసిబాలుడే –…

Read More