All Articles

రీసెర్చ్

  “రమ్యా… నేను చేస్తాను కదా, నువ్వు తప్పుకోరా!” “ఏం అక్కరలేదు. ఇవాళ వంకాయ కూరను రుచిగా ఎలా వండాలో నేను నీకు వండి చూపిస్తాను కదా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా!” ఇరవై…

Read More

షరీఫ్ కథ “తలుగు” ఆవిష్కరణ ఈ వారమే!

అధికారాన్ని ప్రశ్నించడం. బలవంతున్ని ఎదుర్కోవడం. ఉనికిని కాపాడుకోవడానికి కష్టించడం.అస్తిత్వం కోసం పోరాడటం. ఇవే మన విప్లవాలు. విజయాలు సాధించడం ఎప్పుడో తెలీదుగానీ, అనునిత్యం పోరాడటమే మన అస్తిత్వ వాదం. ఈ బాటలో పశువులూ,…

Read More

పిచ్చుకలు 

        దేవి నట్టింట్లో వేసి వున్న కుక్కి మంచం మీద పడుకుని వుంది . . ఆమె చూపు ఇంటి చూరుకి అంటుకుని వుంది . విపరీతమైన  నీరసం వారం…

Read More
శిశిరానికేం తొందర?

శిశిరానికేం తొందర?

నా తోటకి హేమంతం వచ్చేసింది నిన్నటిదాకా హరితఛత్రాన్ని ధరించిన నా ఆశల తరువులన్నీ పసుపుదుప్పటీ కప్పుకుంటున్నాయి, రేపో మాపో ఆకురాల్చడం మొదలైపోతుంది నా తోటంతా రక్తమాంసాలు కోల్పోయిన అస్థిపంజరంలా కళావిహీనమవుతుంది! ఓ కాలమా,…

Read More
విక్రమ్ బేతాళ్!

విక్రమ్ బేతాళ్!

  మనకేం హక్కుంటుంది, ఒకరి మీద ఫిర్యాదు చేయడానికి? సమాధానం కాలేనివారికి ప్రశ్నగా మారే సందర్భమెలా చిక్కుతుంది?   అడుగులన్నీ జాడల్ని మిగిల్చేవి కావు. ప్రయాణాలన్నీ జ్ఞాపకాల్ని రాల్చేవి అయ్యుండాల్సిన అవసరం లేదు….

Read More

“ఆ శ్రీశ్రీ పద్యంలో ఉన్నది నేనే అనిపించేది”

  “శ్రీశ్రీగురించి ఎందుకు రాయాలనుకుంటున్నావు?” “అడిగారు కనక”. “ఎందరో రాయమన్నవి నువ్వు రాయలేనన్నావు గతంలో. ఇప్పుడు?”. “శ్రీశ్రీ కనక. దాదాపు ఎన్నడూ రాయలేదు కనక.” “ఆయనగురించి అనేకమంది రాసారు. ఆయన కవిత్వం పట్టుకున్నవారు…

Read More

స్మృతి

అక్కడున్నాడా… నిజంగానా… ఎప్పుడొచ్చాడో… అయితే వెళ్ళాల… చూసి తీరాలి… ఎంత గొప్ప అవకాశం, ఎన్నాళ్ళ కల… పదా పదా… నడూ నడూ… పరిగెత్తూ… ఆయన్ను చూస్తున్నాననుకుంటేనే ఎంత శక్తి వచ్చేసిందో గదా… గాల్లో…

Read More

కారుణ్యం

  దుఃఖమూ కరుణా మనలోపలి ఉద్వేగభరితమైన  కవలల్లా కనిపిస్తాయి  నాకు. దుఃఖం ఎలా అయినా రావచ్చు కదా, నిరాశలోనో  వేదనలోనో ఏదో వొక రూపంలో. అలాగే, కరుణ కూడా సహానుభూతి రూపంలోనో, అపారమైన దయ…

Read More
అక్షరం ఆత్మహత్య చేసుకోదు

అక్షరం ఆత్మహత్య చేసుకోదు

అన్నా!పెరుమాళ్ మురుగన్  రచయితగా మరణించానన్నావు  అక్షరాల అస్త్ర సన్యాసం చేశానన్నావు  ఇంకెప్పుడూ కలాన్ని ముట్టుకోనన్నావు  రాసిన పుస్తకాలను వెనక్కి రప్పించుకున్నావు  ఆవేదనతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతానన్నావు  అన్నా!కన్నీటి మురుగన్ నీ ఆర్తికి ఏ రాతి…

Read More

కోసంబి అన్వేషణలో వెలుగు దివ్వె…

దామోదర్ ధర్మానంద్ కోసంబి రాసిన ‘యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’ ఇంగ్లిషులో వెలువడిన ఆరు దశాబ్దాలకు తెలుగులోకి వస్తున్నది. తెలుగు సమాజానికీ, తెలుగు మేధో ప్రపంచానికీ అత్యంత…

Read More

బోయవాడి నూకలు

నక్షత్రాలు మిణుక్కు మిణుక్కుమంటున్నాయి అనుకుంటాం. కానీ అవి ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయట! మిణుక్కు మిణుక్కు… అదొక ఊహ. భావన. అనుభూతి. అదే దృశ్యంగా జ్ఞాపకాల్లో ఉండిపోవడం చిత్రమే. నిజం. చీకటి విశాలాకాశంలో ఆ…

Read More

గదులు ఖాళీగా లేవు!

ప్రపంచంలో అత్యంగా భయంకరమైంది, అత్యంత క్రూరమైంది పేదరికం లేక దారిద్ర్యం. దారిద్ర్యం మనిషిని నిలువునా క్రుంగదీస్తుంది. దారిద్ర్యం మనిషిని అసమర్ధుడిగా చేస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని లేకుండా చేస్తుంది. దరిద్రుడికి ఆకలి, అనారోగ్యం, అవసరాలు…

Read More

నిర్దిష్టత నుంచి నిర్దిష్టత లోకి . . .హరికిషన్ ప్రయాణం!

( ఆదివారం నాడు కర్నూల్లో  డా.హరికిషన్ కొత్త కథల సంపుటి ‘ కందనవోలు కథలు’ ఆవిష్కరణ) సీమ సాహిత్యమే సీమ జీవితం – సీమ వెతలే సీమ కతలు : ఇదొక నానుడిగా చెలామణి…

Read More

“చూడుమా చందమామా…అటు చూడుమా…”

నేను విజయవాడ, సత్యనారాయణపురం, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు మునిసిపల్ హైస్కూలులో చదువుకునేటప్పుడు ఇంగ్లీషు, లెక్కలు బోధించే బీఈడీ మాస్టారు ఒకాయన ఉండేవారు. తొమ్మిది, పది తరగతుల్లో ఆయన మా క్లాస్ టీచర్…

Read More

వేటూరి కిలికించితాలు!

(జనవరి 29: వేటూరి పుట్టిన రోజు ) సినిమాల్లో, నాటకాల్లో దృశ్యరూపంలోనో, సంభాషణల్లోనో చెప్పలేని గాఢమైన భావాలను పాటల రూపంలో చెప్పేవారు. కాబట్టి పాటలో కథ సందర్భమూ, పాత్రలూ, కథ పోకడని బట్టి…

Read More

మౌనం సంధించిన బాణం కామన్ మాన్: ఆర్కే  లక్ష్మణ్

తేదీ గుర్తులేదు కానీ అది 1985 సంవత్సరం.   అప్పుడు నేను శ్రీ పద్మావతీ విశ్వ విద్యాలయం లో జర్నలిజం విద్యార్థినిగా ఉన్నాను. ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, తిరుపతి  వారి జాతీయ అవార్డులు…

Read More

సామాన్యుడి కరవాలం ఆర్కే లక్ష్మణ్!

కొంతమంది కాలగర్భంలో కలిసిపోరు. కాలం చంకనెక్కి కూచుంటారు. కొన్ని తరాల పాటు బతికే ఉంటారు. పౌరాణికాలు అంటే ఎన్టీయారు, అందమైన అమ్మాయి అంటే బాపుగారులాగే కార్టూన్ అంటే ఆర్కే లక్ష్మణే. ఇంత వయసొచ్చి,…

Read More

పెరుమాళ్, పెరుమాళ్!

  ఓ వారం అవుతోంది. పెరుమాళ్ మురుగన్ గురించి రాద్దామని. చచ్చిపోయిన పెరుమాళ్ గురించి. కానీ, ఎంతకీ పెన్ను ముందుకు కదలడం లేదు. నిస్సత్తువ వెనక్కి గుంజుతున్నది. రక్తమాంసాలతో, గుండెలో ప్రాణంతోవున్న పెరుమాళ్…

Read More

‘స్త్రీ సిలబస్’ లో లైంగికవిద్య…

స్త్రీ ప్రపంచం రహస్యమే కాదు, మాంత్రికం కూడా! ఈమధ్య దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి అయినప్పుడు, అబ్బాయిని పెళ్లికొడుకును చేస్తున్నాం, రమ్మంటే వెళ్ళాను. అక్కడ జరుగుతున్న తంతూ, కనిపించిన సన్నివేశాలూ కొంచెం ఆశ్చర్యం…

Read More
అభినందనలు

అభినందనలు

మీదపడి రక్కే సమయాల్ని ఓపికగా విదిలించుకొంటూ, తోడేళ్ళు సంచరించే గాలిని ఒడుపుగా తప్పించుకొంటూ, బాట పొడవునా పరచుకొన్న పీడకలల్ని జాగ్రత్తగా దాటుకొంటూ, శీతలమేఘాలు చిమ్మే కన్నీళ్ళలో మట్టిపెళ్ళై చిట్లీ, పొట్లీ మళ్ళీ మళ్ళీ…

Read More
that’s way..!

that’s way..!

జీవితమంతా యాదృచ్ఛికమే అవుతుంది ఉదయాన్నే రాలిన మంచుబిందువులు ఆ బిందువులను అద్దుకొని మురిసిన పసిగడ్డిపోచలు ఆ గడ్డిపోచలపై వాలిన తొలిపొద్దు కిరణాలు ఆ కిరణాలు హత్తుకొని నడిచిన కొన్ని పాదముద్రలు జీవితం ఎంతోకొంత…

Read More

రాత్రి పగలుతో అన్నది

రాత్రి పడుకునే ముందు రాసుకున్న రచనల వేడినుంచి గుండెకు ఉపశమనంగా సిగరెట్టు కాల్చుకుంటూ బయట వాకిట్లో నిలబడి చీకటిని, గేటు క్రీనడల్ని, చూసుకుంటూ ఒక బ్లర్ ఇమేజీలా ఉండగా ఒక అంతుపట్టని “ఇమేజీ’…

Read More

ఆమె చెప్పిన అతని కథ

అంతో ఇంతో చదువుకున్న ప్రతివారికీ స్టీఫెన్ హాకింగ్ పేరు తప్పక తెలుస్తుంది   అతనో గొప్ప మేధావి . భౌతిక శాస్త్ర రంగంలో అతను చేసిన కృషి ,పరిశోధన అసామాన్యం . ఒక ఫిజిసిస్ట్ గానే కాక ఫిజిక్స్ ని ఎంతో…

Read More

ప్రశ్నల నిధి

“ఇప్పటివరకు ఎక్కడికెళ్లారు …” “దారిలో ఫ్రెం…” “దారిలో ఫ్రెండ్   కలిశాడు… అదేగా మీరు చెప్పేది…” “ఆడా ? మగా ?” “నీకు తెలుసుకదే సతీ…” “సతీష్ అన్నయ్య కలిశాడంటారు అంతేకదా…” “నాకు తెలుసు…

Read More

హాసం!

పసుపు వన్నె- వర్ణ వలయంలో మరింత వెలుగు. ఇక్కడ కొన్ని దరహాసాల అలలు ఎగసిపడుతున్నాయి కొన్ని పొరలు పొరలుగా: మృదువైన చిర్నవ్వు, విస్మయం, చిలిపిదనం, ఇంకొన్ని పకపకలు. నవ్వులో మునిగి తేలుతునప్పుడు ఎంత…

Read More

తెలంగాణలో ఇప్పుడు మౌనం కాదు, నిర్మాణాత్మక విమర్శ అవసరం!

(ఈ 23 న తెలంగాణా ఎన్నారై అసోసియేషన్ తొలిసారిగా ఇస్తున్న తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవన అవార్డుల సందర్భంగా) గత  అరవై యేండ్లకు పైగా తెలంగాణ ప్రజల తండ్లాట తీరిపొయ్యి,  పోరాటం  సఫలమై,  కన్న…

Read More

మంచివాడు

“పిల్లలకి కడుపు నిండా ఒక్క పూటైనా తిండి పెట్టలేకపోతున్నా, రోజూ ఇలా పీకల్దాక తాగిరావడంలో అర్ధమేంటి?” కోపంగా అరిచింది అనసూయ. ఆమెకి పాతికేళ్లు. ఐదేళ్ల ‘రవీ ఒకడూ, మూడేళ్ల ‘మాధవి ‘ ఒకత్తీ….

Read More