Untold stories

బొమ్మా – బొరుసూ

“ఆగవోయ్.. ఇందులో ఎముందీ…!” చిరునవ్వుతో అన్నారు ప్రఫుల్లరావుగారు. ఆయన మాంచి పేరు మోసిన నిర్మాత. ఇప్పటివరకు కనీసం పది సూపర్‌హిట్ సినిమాలు ఆయన ఖాతాలో వున్నాయి. సూపర్‌హిట్ ప్రొడ్యూసరే కాదు. ‘చెక్కులు’ ఇవ్వడంలోనూ…

Read More

మంచివాడు

“పిల్లలకి కడుపు నిండా ఒక్క పూటైనా తిండి పెట్టలేకపోతున్నా, రోజూ ఇలా పీకల్దాక తాగిరావడంలో అర్ధమేంటి?” కోపంగా అరిచింది అనసూయ. ఆమెకి పాతికేళ్లు. ఐదేళ్ల ‘రవీ ఒకడూ, మూడేళ్ల ‘మాధవి ‘ ఒకత్తీ….

Read More
మీరే చెప్పండి

మీరే చెప్పండి

  ఆ రోజుల్లో ‘పాండీబజార్’ ఎంత ఫేమస్సంటే అక్కడ నడుస్తుంటే చాలు.. బోలెడు మంది ‘ఆర్టిస్టులు’ కనపడే వాళ్ళు. టి.నగర్ సరేసరి. హార్ట్ అఫ్‌ ద సిటీ. ఆసియాలోనే అతిపెద్ద గోల్డ్ మార్కెట్ టి.నగర్….

Read More

పరమపదసోపాన పటం అను ఉత్తమ కథ

‘పెళ్ళి అయి ఆరునెలలేగా అయిందీ? అప్పుడే విడాకులా?” ఆశ్చర్యంగా అడిగారు సత్యంగారు. సత్యం గారు ‘ఆ’ కాలపు ఎడిటర్. ఉన్నదాంట్లో తృప్తిగా జీవించే మనిషి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. “విడాకులకి అప్లై చేశారండీ….

Read More

ఇంకేం చెప్పనూ!

షౌలింగర్ .. దాన్నే’ఘటికాచలం’ అని కూడా అంటారు. మద్రాసు నించి కార్లో ఓ మూడుగంటల ప్రయాణం.. ప్రస్తుత రద్దీలో. మధ్యలో ‘తిరువళ్లూరు’లో ఆగి వీరరాఘవస్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. వీర రాఘవస్వామిని దర్శించడం…

Read More

అవసరం

“అదేమిటే? తల్లోంచి పువ్వులు తీయమనడం ఏమిటి?” “పెళ్ళాంగా కనిపించటానికట!” “ఏం పెళ్ళాలు పువ్వులు పెట్టుకోరా … లేక పెట్టుకుంటే పెళ్ళాంలాగా కనిపించరా?” “ఆ విషయం వాడ్నే అడుగుదామనుకున్నా – అయినా పెళ్ళాల విషయం…

Read More

జ్ఞాపకాల నీడలో వసుంధర

“తాగి తాగి చచ్చింది. చచ్చి బతికిపోయింది..!” నిట్టూర్చి అన్నాడు శీను. ‘శీను’ అనే పేరు సినిమా పరిశ్రమలో చాలామందికి ఉంది. ప్రొడక్షన్ వాళ్లలో ‘శీను’లే ఎక్కువ. అలాగే ప్రసాద్‌లు. ఈ ‘శీను’ మాత్రం…

Read More

జీవిత నాటక రంగం పై “ఆమె” !

  “మొదట్లో మా అమ్మంటే  నాకు అసహ్యం..!” నవ్వింది సుచరిత. “నిజమా?” అడిగాను. నా గొంతులో ఆశ్చర్యం లేదని నాకు తెలుసు. “నా నాలుగో ఏట నన్ను వదిలేసి, మా నాన్న పరువు…

Read More

ఏక్ ఫిలిం కా సుల్తాన్ (హీరో)

Untold Stories  ఈ టైటిల్ నేను అతనికి పెట్టలేదు.. అతనికి అతనే పెట్టుకోవడమేగాక, ‘ఆధ్యాత్మికంగా’ నవ్వి నాతో చెప్పాడు. “అదేమిటి?” అన్నాను. అతన్ని కలిసింది మౌంట్‌రోడ్డులో. ఒకప్పుడు ‘స్పెన్సర్శ్  ఉండే చోటికి దగ్గర్లో,…

Read More

“ సబర్మతి “

 Untold Stories  – 5   మొన్నటి పేపర్లో అలనాటి నటీమణి ‘దేవిక’ కుమార్తె ‘కనక’ కేరళలోని ఒక హాస్పిటల్ వరండాలో దిక్కులేకుండా పడి వుంటే ఓ చిత్రప్రముఖుడు చూసి గుర్తించాడనీ, ఆమెకి…

Read More

ఆమె

బెజవాడలో సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. మద్రాస్‌క్ వెళ్లాలి. రిజర్వేషన్ దొరికింది. ఇది ఇప్పటి మాట కాదు. అప్పుడు సినిమా వాళ్లెవరో పెద్దగా తెలిసేది కాదు. సినిమాలు చూడ్డం తక్కువే. ఓ ముప్పై ఏళ్ల…

Read More

ఒక సావిత్రి కథ

“సావిత్రి బతికింది.. ‘గాడ్ ఈజ్ గ్రేట్;..!” అన్నాడు శీను . శీను ఒకప్పుడు ఆఫీస్‌బాయ్. ఇప్పుడు ఎక్‌స్ట్రా  సప్లయర్. బాగానే సంపాదించాడనటానికి నిదర్శనం అతను “వ” ఏరియాలో కట్టుకున్న ఇల్లే. ఆ ఇల్లుని షూటింగ్‌లకి…

Read More

మరో చరిత్ర?

“హలో.. నన్ను గుర్తుపట్టారా?” ఆర్కాట్ రోడ్డుమీద నడుస్తున్న నన్ను ఆపి మరీ అడిగాడు ఆయన. చాలా వరకూ తెల్లగడ్డం. అక్కడక్కడా కొంచెం రంగు మారిన కేశాలు. అస్సలు గుర్తుకు రాలేదు. “పోనీ ‘బి’…

Read More
చీర చెప్పిన కథ!

చీర చెప్పిన కథ!

“నిజంగా మీ పేరు బయటికి రానీను… కానీ… నిజం మాత్రమే చెప్పాలి.. సరేనా?” “అలాగే.. నేను పుట్టిన వూరు ‘క’తో మొదలవుతుంది. బాగా ధనవంతులం కాదుగానీ ఏదడిగినా ‘లేదు’ అనకుండా మా అమ్మానాన్న…

Read More