కథన రంగం

కథ ఒక instant మాత్ర!

  కథకుల అంతరంగం గురించి కొత్త శీర్షిక  ~ చిన్నప్పుడు చదివే అక్షరాల్లో…కథలైతే వాక్యాల వెంట కళ్ళు పరుగుతీయడమూ, వ్యాసాలైతే నత్తనడక సాగి కళ్ళు మూతపడడమూ- ఇదీ వరస! కథ పూర్తయ్యాక కూడా…

Read More

నిర్దిష్టత నుంచి నిర్దిష్టత లోకి . . .హరికిషన్ ప్రయాణం!

( ఆదివారం నాడు కర్నూల్లో  డా.హరికిషన్ కొత్త కథల సంపుటి ‘ కందనవోలు కథలు’ ఆవిష్కరణ) సీమ సాహిత్యమే సీమ జీవితం – సీమ వెతలే సీమ కతలు : ఇదొక నానుడిగా చెలామణి…

Read More

కథ గొంతుకని పత్రికలు నొక్కేస్తున్నాయి

  ​ దోస్తు పలమనేరు బాలాజి, అతని మిత్రులు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ కథకులను చాలామందిని పిలుస్తూనే, కొత్త కథకులు కూడా తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేలా కొన్ని ప్రశ్నలను…

Read More

అమెరికా తెలుగు కథ తొలి అడుగు వివాహ బంధాలు

కథ అన్నాక దానికి ఏదో ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుకి ఓ నేపథ్యం ఉంటుంది. అమెరికా తెలుగు కథకి యాభయ్యేళ్ళు నిండాయని వంగూరి ఫౌడేషన్ వారు జరుపుతున్న స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా…

Read More

డయాస్పోరా కథ ఇంకా పసిబిడ్డే!

ఉత్తరమెరికా నుండి మొట్ట మొదటి తెలుగు కథ 50ఏళ్ళయిన సందర్భంగా “అమెరికాలో తెలుగు కథ” అన్న అంశంపై ప్రసంగించమని వంగూరి చిట్టెన్ రాజు గారు అడిగారు. ఆ సభలో ప్రసంగమే ఇది. అమెరికాలో…

Read More

కుహనా సంస్కరణపై కొడవటిగంటి బాణం!

కొడవటిగంటి కుటుంబ రావు గారు (కొ.కు.) విడాకుల చట్టం (అప్పటికింకా దాని రూపం గురించి చర్చలు జరుగుతున్నట్లున్నాయి) గురించిన చర్చతో కథని మొదలుపెట్టారు. అసలు పాయింటు ‘భర్తలు భార్యల్ని హింసించడం’ అన్నట్టు, దాన్ని…

Read More

త్రిపుర కథా ప్రపంచంలోకి మరో సారి

నాకో తమాషా అయిన కోరిక వొకటి వుంది. ఆ కోరికని రిటైరైనా తీర్చుకోవాలని, ఒక రోజు రత్నాచల్ రైల్లో పొద్దున్నే, మర్నాడు శాతవాహనా అదీ పొద్దున్నే, మూడోరోజున పినాకినీ ప్రత్యూషాన్నే ఎక్కి, భుజాన…

Read More

పదిహేడు మంది అమ్మల కథలు!

  అమ్మ ను గూర్చి కథలూ కవిత్వాలూ ఇవేవీ కొత్తవి కావు మన సాహిత్యానికి. కొన్ని సంకలనాలు కూడా వచ్చాయి. ఐనా ధైర్యం చేసి ” అమ్మ కథలు” అని పేరున సమ్మెట…

Read More

కురూపి భార్య: చిన్న కథలో ఎన్ని కోణాలు!?

‘కురూపి భార్య‘ లో కథకుడి (అంటే తన కథ చెప్పుకున్నతనే) టోన్ నీ, ఆ నాటి సాంఘిక వాస్తవికతని వాచ్యంగా చెప్పిన దాని వెనక ఉన్న వ్యంగ్యాన్నీ అర్థం చేసుకోకపోతే ఆ కథ…

Read More

అనుభవ చైతన్యం + స్పష్టత = సి. సుజాత కథలు

మానవ  జీవితాన్ని కొన్ని రకాల మూసల్లోకి, నమూనాల్లోకి కుదించివేస్తున్న వర్తమాన ఆర్థిక సందర్భం భయంకరంగా తయారవుతోన్న సందర్భాన్ని చాలా అరుదుగా సృజనకారులు కాల్పనిక సాహిత్యంలో ఆవిష్కరించే  ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్న వారిలో…

Read More

మాయజలతారు వలల్ని తెంపే కథ!

“కధల్ని,గొప్ప కధల్ని తిరిగి చెప్పుకోవడమంత రోతపని మరొకటి లేదు.డిసెక్షన్ అందాన్ని చంపుతుంది” అంటాడు శివారెడ్డి సత్యవతి గారి కధల పుస్తకం ’మెలకువ’ కి ముందుమాటలో. అయినా అలాంటిపనే చేయకుండా ఉండలేని అశక్తత లోకి…

Read More

ఒంటెద్దు బండి – ఓ పాతకాలపు జ్ఞాపకం

ఈ రోజుల్లో సర్ప్రయజ్ పార్టీలు చాల కామన్. బేబి షోవర్ లంటూ మరింక పుట్టిన రోజులకి మేమో ముప్పయి నుండి యాబై  వరకు ఓ హాల్లో చేరి… లైట్లన్నీ ఆర్పేసి …. ఉష్!…

Read More

తనదైన స్పృహతో రాసిన కథలు!

రండి బాబూ రండి! [మోసం లేదు, మాయా లేదు! ద్రోహం లేదు, దగా లేదు! రండి బాబూ రండి! రండీ, కొనండీ, చదవండీ, ఆనందించండీ, ఆలోచించండీ, ఆశీర్వదించండి…. ఆంధ్రుల అభిమాన యువ రచయిత…

Read More

ఒక altruistic కథకుడు- ముందొక ముళ్లకిరీటం!

  కవి/ రచయిత నాకు తెలుసు అని చెప్పేవాళ్లని- ఆకాశమంత ఎత్తుగా వుండే అతని వీపు తట్ట చూస్తున్నారని- అప్పుడెప్పుడో 80 ఏళ్ల క్రితమే చలం గారు (యోగ్యతాపత్రంలో) వెక్కిరింపు, చీత్కరింపు గుర్తుకొస్తున్నా,…

Read More

చిక్కని జీవితానుభవాల్లోంచి పుట్టిన ” న్యూయార్కు కథలు”

  పశ్చిమ తీరంలో మనకు తెలిసిందనుకున్న ప్రపంచంలో తెలియని లోకాలను చూపించే యత్నం కూనపరాజు కుమార్ కథా సంపుటం ‘న్యూయార్కు కథలు’.   పన్నెండు కథలతో గుదిగుచ్చిన ముత్యాలహారమిది. అమెరికా కలల సౌధాలను కూల్చిన…

Read More

బియాండ్ కావలి… బియాండ్ ఖదీర్!

    ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఈ రెండు ప్రశ్నలకి సరైన జవాబు తెలుసుకోగలిగినవాడే గొప్ప రచయిత అవుతాడు. ముఖ్యంగా కథల విషయంలో ఈ ప్రశ్నల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు….

Read More

ముస్లిం అస్తిత్వవాదం వైపు ఖదీర్ ‘న్యూ బాంబే టైలర్స్’

  ‘న్యూబాంబే టైలర్స్‌’ కథా సంపుటి కతే వేరు. కథా వస్తువు, కథాంశం,  కథనం, శిల్పం, టెక్నిక్‌, మానవ సంఘర్షణ అలా ఏవిధంగా చూసినా’న్యూబాంబే టైలర్స్‌’ లోని కథలు ‘దర్గామిట్ట కథల’కన్నా ఒక తరం ముందుంటాయి. దర్గామిట్ట కథల్లాగ కేవలం తెలుగు-ముస్లిం సమాజపు…

Read More

మనందరి లోపలి అలజడి ‘పరాయి గ్రహం’

ఏదైనా ఒక కథ చదివాక, దాని గురించిన ఆలోచనలు మన మనసును వదలకపోతే, ఆ కథలోని సంఘటనలు మనకు రోజూవారీ జీవితంలో ఎదురయ్యేవే అయితే, ఈ కథ నా కథలానే ఉందే అనుకుంటూ…

Read More

కొన్ని నక్షత్రాలు…కాసిని కన్నీళ్ళు

కొన్ని నక్షత్రాలు.. కాసిన్ని కన్నీళ్ళు. …. కధ చదివాక కాసిన్ని కన్నీళ్ళా? హృదయపు పొరలు చిట్లి, దుఃఖం అవిరామంగా స్రవించినట్లు గుర్తు. మాటలు కరువై  ఆ అక్షరాలను ప్రేమతో తడిమినట్లు గుర్తు. నలభై…

Read More

రాయల్ ‘రహస్యం’ వెనుక రహస్యం!

“సైన్స్ ఫిక్షన్ అనేది అద్భుతమైన ఆలోచనలకి వేదిక మాత్రమే కాదు, అది ప్రపంచాన్ని మెరుగుపరచేందుకు జరిగే ప్రయత్నాల్లో ఓ ముఖ్యభాగం. సాధారణ ప్రజానీకానికి తెలియని శాస్త్ర విశేషాలు విడమరచి, సైన్స్ తమపై చూపే…

Read More

పిచుకమ్మలందరు గెలిచే సమాజం మనకింకా రాలేదు: స.వెం.రమేష్

“కాకికి కడవడు, పిచుక్కి పిడుకుడు” కధ మనమందరం చిన్నప్పుడు అమ్మమ్మల నుండి, నాయనమ్మల నుండి విన్నదే. పిచుకమ్మ “ఆబగూబలు అణిగిపోయేదాక; అక్కులు, చెక్కులు ఎండిపోయేదాక; ఆయిలో ఊపిరి కోయిలోకి వచ్చే దాక” చాకిరి…

Read More

చివరికి కవులమ్మ ఏం చేసింది?

“మొగుడుపెళ్ళాలన్నంక కొట్టుకుంటరు, తిట్టుకుంటరు…”, “మొగోడన్నంక సవాలక్ష తప్పులు చేస్తడు. ఆడదే సర్దుకుపోవాలి”,  అని పెద్దమనుషులు తలా ఒక మాటా అన్నా నోరు మెదపదు కవులమ్మ. కానీ ఒకాయన  “లోకంల నువ్వొక్కదానివే ఆడిదానివి కాదు….

Read More

ఓ ‘బొంత’ సృష్టించిన తుఫాను

“ఇస్మత్ చుగ్తాయి కథలు” తెలుగు లోకి సత్యవతి గారు అనువదించారు. సత్యవతి గారి మాటల్లో చుగ్తాయ్ కథలు సాంస్కృతిక జీవితంలో ఒక భాగం కనుక, చాలా అత్మీయంగానూ, మన బంధువులవలె అనిపిస్తాయి. తాదాత్మ్యత…

Read More