కొత్త పుస్తకం

కోసంబి అన్వేషణలో వెలుగు దివ్వె…

దామోదర్ ధర్మానంద్ కోసంబి రాసిన ‘యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’ ఇంగ్లిషులో వెలువడిన ఆరు దశాబ్దాలకు తెలుగులోకి వస్తున్నది. తెలుగు సమాజానికీ, తెలుగు మేధో ప్రపంచానికీ అత్యంత…

Read More
కిటికీ బయటి ఆకాశం –  వెన్నెలలోని వికాసం

కిటికీ బయటి ఆకాశం – వెన్నెలలోని వికాసం

వాడ్రేవు వీరలక్ష్మి గారు బహుముఖ ప్రజ్ఞావంతులు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను లోతుగా అధ్యయనం చేసిన ప్రతిభాశాలి. ప్రకృతిని, సంగీతాన్నీ ప్రేమించే భావుకురాలు. అంతేకాదు లలిత గీతాల్ని మధురంగా పాడతారు. ఒక అధ్యాపకురాలిగా రెండు…

Read More
ఏ చట్రాల్లోనూ ఒదగని బహుజనత్వం

ఏ చట్రాల్లోనూ ఒదగని బహుజనత్వం

రవి కథలు ఊరూ-వాడ వాతావరణంలోంచి నడిచి.. పట్టణ శివారులోంచి పయనించి మహానగరం లోని మైలను కూడా పట్టి చూపిస్తున్నాయి. ఊర్లలోని అంటరానితనం నగరంలో పది తలలు వేయడాన్ని ఈ కథల్లో చూడొచ్చు. కొత్తదారుల్లో…

Read More

చిరిగిన ఆకాశాన్ని కుట్టే కవి ఇదిగో!

    [ఈ నెలలో విడుదల అయిన బాల సుధాకర్ మౌళి కవిత్వ సంపుటి ‘ఎగరాల్సిన సమయం’ ముందు మాట ఇది]   చిన్న విషయం చెప్పాలి, బాల సుధాకర్ కవిత్వంలోకి వెళ్ళే…

Read More

‘అపరిచితం’ చదివాక…నాలుగు మాటలు!

మొదటి పుటలలో కనబడిన స్ఫటికపు వాన రంగు అక్కడే చాలా సేపు ఆపేసింది. 1993 నుంచీ 1999 వరకూ మీరు రాసిన ఏవీ చదవలేని కారణాన, ఆ అబ్బురం. ‘ సమకాలీన సాహిత్యం…

Read More

చరిత్రకి దర్పణం “కొల్లేటి జాడలు”

కొల్లేరు చుట్టూ జరుగుతున్న రాజకీయాలు కోకొల్లలు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొల్లేటి సమస్య మెడకి చుట్టుకున్నట్టుగా ఉంది. ఎన్నికల సమయంలో ఆ ప్రాంతంలో నివసించేవారికి “కొల్లేరు అభయారణ్యం పరిధి…

Read More

నిశ్శబ్దంపై యుద్ధం ఈ “ఆశాదీపం”!

ఇది ప్రపంచ ఆరోగ్య అవగాహనలో నవకేతనం ! దేశ వైద్య చరిత్రలోనే అపూర్వం ! ఆరోగ్య రంగాల్లోనే ప్రథమం ! అంతేకాదు, తెలుగు సాహితీ ప్రస్థానంలోనే ఓ మహాప్రయోగం !!! బహుశా భారతీయ…

Read More

రచనలో వినిపించే స్వరం ఎవరిది?!

  పసునూరు రవీందర్ కథలు చదువుతున్న సమయంలోనే యింకో వేపు సమకాలీన అమెరికన్ కథ మీద జరుగుతున్న వొక చర్చ నన్ను అమితంగా ఆకట్టుకుంది – రవీందర్ తన కథల్లో సాగిస్తున్న అన్వేషణకీ,…

Read More

విదూషకుడు పాడిన విషాద గీతం ‘మూలింటామె’

‘మూలింటామె‘ నవల చదవడం పూర్తి చేసి పుస్తకం మూతపెడుతూ ‘ఏమిటీ రంకు ముండా గోల? నామినికి మతిపోయిందా యేమి?’ అనుకున్నాను. ‘ఎలావుంది పుస్తకం?’ అని అత్యంత కుతూహలంగా అడిగిన మిత్రుడు మోదుగుల రవికృష్ణతో…

Read More

జలజల కురిసి తడిపే దళిత కతలు

‘పొయ్యిగడ్డల కధలు’ రాసిన సుమ వయసు ఇరవై అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ చిట్టి పొట్టి కధల్లో ద్రవిడ దళిత సంస్కృతిని పొయ్యిగడ్డ చుట్టూ పోగు చేసి చూపించింది సుమ. ఈ…

Read More

మార్కెట్ మాయలో నలుగుతున్న మన కథ ‘ఒండ్రుమట్టి’

మనం నడిచొచ్చిన చరిత్రను అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు. సామాజిక పరిణామాలను సాహిత్యీకరించడం అన్ని యుగాల రచయితలకూ సవాలే. అయినా నిత్య చలనశీలమైన సమాజ పరిణామాన్ని గురించి పట్టించుకోని, వ్యాఖ్యానించని…

Read More

పెద్దక్క మళ్ళీ పుట్టింది ఈ అక్షరాల్లో!

  ఈ ప్రపంచం లోకి మనం వచ్చేటప్పుడే మన ఎక్స్పైరీ డేట్ కూడా రాసి పెట్టి ఉంటుంది. ఐనా మనిషికి అన్నిటి కన్నా భయం మృత్యువంటే . నేను అన్నదే లేకుండా పోతే…

Read More

అంచులలో జీవితాలు :దేవులపల్లి కృష్ణమూర్తి ‘బయటి గుడిసెలు’

తనలోని ఒక ముఖ్యమైన భాగాన్ని, బహుశా సంఖ్యాత్మకంగా గణనీయమైన అంతర్భాగాన్ని తనలో భాగం కాదన్నట్టుగా చూడడమే, పట్టించుకోకపోవడమే, విస్మరించడమే, దూరం పెట్టడమే భారత సమాజపు ప్రత్యేకతలలో ఒకటి. భారత పాలకవర్గాలు ఆ గణనీయమైన…

Read More

పైసా వసూల్ పుస్తకం – “రామ్@శృతి.కామ్.”

  కాల్పనిక సాహిత్యానికి ప్రాధాన్యత తగ్గి కాల్పనికేతర సాహిత్యానికి ప్రాముఖ్యత పెరుగుతున్న కాలంలో ఓ వర్థమాన రచయిత తన తొలి నవలనే ‘బెస్ట్ సెల్లర్’గా మార్చుకోగలడం అరుదు, అందునా తెలుగులో మరీ అరుదు!…

Read More

“ఒక మనిషి డైరీ” అంటే బాగుండేది!

మంచి రచన ప్రథాన లక్షణం హాయిగా చదివించగలగడం; ఆ పై ఆలోచింపజేయడం. కాలానికి తట్టుకుని నిలిచేది ఉత్తమ రచన అని కొంతమంది అంటూంటారు. కాలంతో పాటు సాగుతూ, గడచిన కాలాన్ని రికార్డు చేయడం,…

Read More

అంతులేని వేదన, అద్భుత సంరంభం లెయొనార్దొ ద వించి గాథ

  ఇది లెయొనార్దొ ద వించి అనే పదిహేనో శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారుడి జీవిత గాథ. రచయిత మోహన్ కవి, చిత్రకారుడు, చింతనాపరుడు. కవికి ఉండే ఊహాశాలిత, చిత్రకారుడికి ఉండే సమతౌల్య వర్ణదృష్టి,…

Read More

రియలిజం నుంచి వర్చువల్ రియలిజంకి…!

మీ చేతుల్లో ఉన్న మూడు కథలకీ ఒక ప్రత్యేకత ఉంది. ఇవి ఫోను కథలు. అది కూడా మొబైలు ఫోను. ఒక విధంగా చెప్పాలంటే ఇవి సాహిత్యాన్ని రియలిజం నుంచి వర్చువల్ రియలిజంకి…

Read More

అలసట లేని కొన్ని అలల స్వగతం!

పూడూరి రాజిరెడ్డి సాహిత్యపు దారిలో తనదైన ప్రకాశాన్ని ముద్రిస్తూ సహస్ర తేజంగా వెలగాలి అని ముందుకు వెళుతున్న ఒక సంతకం .  ఈ పుస్తకం ”పలక -పెన్సిల్ ”ముందు మాటలో కృతజ్ఞతలు చెపుతూ…

Read More

ఇదిగిదిగో లోపలి మనిషి చిరునామా!

కన్నడ భాషా సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయాలని తపించే శ్రీ శాఖమూరు రామగోపాల్ వెలువరించిన ఎనిమిదవ పుస్తకం “డా.వెలిగండ్ల శ్రీయుత కుబేర్‌నాథరావ్ మరియు ఇయాళ”. ఈ అనువాద కథాసంకలనంలో మొదటి అయిదు…

Read More

దళిత కవిత్వపు వెలుగు రవ్వ తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ !

సాల్వెడార్ ఆలెండీ మృతివార్త విని ప్లాబో నెరుడా మరణించాడు. విచిత్రం… కవిగా మరణించినా మెదడు మాత్రం ఆఖరి నిముషం వరకు పని చేసిందంట. బహుశా నెరుడా మెదడులోని ఒక కణం ఈ కవి…

Read More

ఏడు రంగుల ఇంద్రధనస్సు “ సప్తపర్ణి”

 చిత్రలేఖనం, ఛాయాగ్రహణం , ఇంకా చలనచిత్రాల పై అనేక  వ్యాసాలున్న  ‘సప్తపర్ణి‘ పుస్తకావిష్కరణ సభ ఇటీవల  హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ దూర దర్శన్ మాజీ అధికారి, ప్రయోక్త  వోలేటి పార్వతీశం సభ…

Read More

మొహమాటం లేకుండా…ఇప్పటి కథల గురించి కొన్ని ఫిర్యాదులు!

  సాహిత్య సృజనకూ సమకాలీన సామాజిక సందర్భానికీ అన్యోన్య సంబంధం ఉంది. ఈ సంబంధాల సరళమైనవి కావు. అత్యంత క్లిష్టమైనవి. గత రెండు మూడు శతాబ్దాల చరిత్ర చలనంలో భిన్న పార్శ్వాలున్నాయి. అనేకానేక…

Read More

నిదురించే తోటలోకి ఒక సూఫీ కెరటం!

  ‘సూఫీ పరాంజే కథ’ సినిమాకు అవార్డ్‌ వచ్చినప్పుడు నేను మొదటిసారిగా కె.పి.రామనున్ని  పేరు విన్నాను. సూఫీ సంప్రదాయం, సూఫీ యోగులు, వారి బోధనలు, వారి జీవిత విధానం గురించి అప్పటికే  కొంత…

Read More

దృష్టిలోపంతో దారితప్పిన కథలు

ఖదీర్‌ వాక్యం డ్రైవింగ్‌ తెలిసినవాడు పద్దతిగా వాహనం నడుపుతున్నట్టు ఉంటుంది అంటాడు పూడూరి రాజిరెడ్డి. గేర్‌ ఎక్కడ మార్చాలో ఖదీర్‌కు బాగా తెలుసు. ఇపుడు బియాండ్‌ కాఫీతో అతను చేసిందదే. ఇంతకుముందే కింద…

Read More

తెలంగాణ సంస్కృతి, చరిత్రకు అద్దం ‘జిగర్‌’

ఆగస్టు పదో తేదిన హైదరాబాద్‌లోని ఆంధ్రసారస్వత పరిషత్తులో ‘జిగర్‌’`తెలంగాణ విశిష్ట కవితా సంకలనం ఆవిష్కరణ సందర్భంగా ఆ సంకలనం ప్రధాన సంపాదకులు -అనిశెట్టి రజిత గారితో ఇంటర్వ్యూ. * ‘జిగర్‌’ తీసుకురావాలనే ఆలోచన…

Read More

కళింగాంధ్ర వారసుడు

రెండు జీవిత దృశ్యాల మధ్య పోలిక చూడటం కవిత్వమైతే, వైరుధ్యాన్ని చూడటం కథగా రూపొందుతుంది. కొన్నిసార్లు దు:ఖమయంగానూ, కొన్నిసార్లు హాస్యాస్పదంగానూ ఉండే ఈ వైరుధ్యాల్ని చూసి మౌనంగా ఉండటం కష్టం. అనాదికాలం నుంచీ…

Read More

తెలుగులో కన్నడ కథల పరిమళాలు

కన్నడనాట ఉత్తమ రచయితల్లో ఒకరైన శ్రీ పూర్ణచంద్ర తేజస్వి రచించిన కథలకు తెలుగు అనువాదం “మాటతీరు”. తెలుగు సేత  శాఖమూరు రామగోపాల్. ఈ అనువాద కథాసంకలనంలో ఎనిమిది పూర్ణచంద్ర తేజస్వి గారి కథలు…

Read More

ఒక మాదిగ ఎగరేసిన బతుకు జెండా : “మా నాయిన బాలయ్య”

  సమాజపు అట్టడుగునుంచీ బయల్దేరి ఉన్నత స్థాయికి చేరుకోడానికి ఒక తెలంగాణా దళిత మాదిగ కుటుంబం చేసిన పోరాటాన్ని విశదంగా కళ్లముందుకు తెచ్చిన జీవిత చరిత్ర ఇది. ఆర్థిక సామాజిక ఆంక్షలనూ, అడ్డంకులనూ…

Read More