All Articles

చదువుకీ, మనకీ మధ్య ఎందుకూ అంత దూరం?!

నా అమెరికా ప్రయాణాలు – 3   అమెరికాని వ్యతిరేకించడానికి నాకు లక్ష కారణాలున్నాయి. అసహ్యించుకోడానికి కూడా ఎన్నో కారణాలున్నాయి. కానీ, ఆ కారణంతో అక్కడి ప్రజల్లోని ప్రజానుకూలత గురించి, చదువుపట్ల వాళ్ళ…

Read More

ఏ గాలివానలకూ కొట్టుకుపోని స్నేహ బంధాలు అవి!

మా నాన్నగారు- పి.వి శర్మ- ఇంటర్ చదువుతుండగా పాలగుమ్మి పద్మరాజు గారు, వారికి గురువులు. మా పెద్ద నాన్నగారు పి. ఎల్.ఎన్.శర్మగారు (మహా విద్యావేత్త,అధ్యాపకుడుగ, ప్రిన్సిపాల్ గా కూడా విధులు నిర్వర్తించారు) పాలగుమ్మి…

Read More

దేవతల కుక్క

  మళ్ళీ కథలోకి వెడదాం… ఉపయాజుడు సహాయకుడిగా ద్రుపద దంపతుల చేత యాజుడు పుత్రకామేష్టి చేయించాడని చెప్పుకున్నాం. అప్పుడు మంత్ర, ఆహుతులతో తృప్తుడైన అగ్ని వల్ల ఒక పుత్రుడు పుట్టాడు. అతని దేహం…

Read More

విశ్వ రూపం

మిట్ట మధ్యాన్నం ! అమెరికన్ సమ్మర్ లు కూడా వేడిగా మారిపోతున్నాయి. రెండున్నర గంటలు కారులో కూచుని, అందులో ఒక అరగంట కోడి కునుకు తీసి జీ పీఎస్ సూచనల ప్రకారం ఆ…

Read More

వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యం లో లండన్ లో నాల్గవ ప్రప్రంచ తెలుగు సాహితీ సదస్సు

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్, హైదరాబాద్),  “యుక్త” (యునైటెడ్ కింగ్డం తెలుగు సంఘం) వారి సంయుక్త నిర్వహణలో  “నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” రాబోయే సెప్టెంబర్ 27 -28, 2014…

Read More

యజ్ఞమూ…మాంత్రిక వాస్తవికతా…

యాజుడు ద్రుపద దంపతుల చేత పుత్రకామేష్టి చేయించాడని అన్నప్పుడు… నా కిక్కడ జార్జి థాంప్సన్ ను తీసుకు రావలసిన అవసరం తప్పనిసరిగా కనిపిస్తోంది. నిజానికి ఆయన్ను తీసుకురావడం ఇంత అలవోకగా జరగాల్సింది కాదు….

Read More
మోహ దృశ్యం

మోహ దృశ్యం

  జన్మ జన్మాల మోహాన్ని అంతా నీలి మేఘం లో బంధించాను- వాన జల్లై కురుస్తోంది శతాబ్దాల ప్రేమనంతా హిమాలయ శిఖరంపై నిలబెట్టాను – జీవ నదియై పొంగుతోంది అనంత సమయాల అభిమానమంతా…

Read More

డాంటే, ఓ డాంటే!

డాంటే, ఓ డాంటే! సమాధుల తలుపులు మూసాక తెరుచుకున్న నరక ద్వారాల గురించి  మాత్రమే రాసినప్పుడు బ్రతికున్నప్పుడు మూసుకున్న మనసు ద్వారాల వెనక కాలుతున్న శ్మశానాలు మర్చిపోయావా?? లేదా అజ్ఞానపు ఆజ్ఞలలో ఇరుక్కొని…

Read More

సింహాసనాల వింతాట

ఎన్నో రాజ్యాలు , ఎందఱో రాజులు , రాజ్యం కోసం వాళ్ళు చేసే రాజకీయాలు , వేసే ఎత్తులు, తీసే ప్రాణాలు, చేసే త్యాగాలు ఇవన్నీ ఎన్నో కథల్లో కథనాల్లో చదువుతూ ఉంటాం…

Read More

మీరు ఒకసారి ఆగి చదవాల్సిన నరేష్ కవిత!

కవిత్వం కొన్ని సార్లు అలవాటుగా చదివేస్తూ పోలేం. అక్కడక్కడా కొద్ది సేపాగి మనల్ని మనం తడుముకుంటూ దాగి వున్న కాసింత నెత్తుటి గాయపు తడిని స్పర్శిస్తూ ఒక్కో పాదం అంచునుండి కిందకు పోగలం….

Read More

‘ఎగిరే పావురమా!’ – 10

సినిమా కథ మొదట్లో అంతగా అర్ధం కాలేదు. సినిమాలో ఓ కొండంత మీసాలవాడు అనాధ పిల్లల్ని వీధుల్లోంచి తీసుకొచ్చుకొని, కొన్నాళ్ళు సాకిన తరువాత వాళ్ళని అవిటిగానో, మూగగానో, గుడ్డివాళ్లగానో చేస్తాడు. ఆ తరువాత…

Read More

అందాల వీధులన్నీ అంతమయ్యే చోటు.. రోమ్ నగరం!

రోమ్! ఈనాటి రోమ్ నగరం! ఇటలీ దేశానికి రాజధాని! రోమ! ఇటాలియన్, లాటిన్ భాషల్లో రోముని రోమ అంటారు! ప్రపంచాన్ని ఆనాడు గడగడలాడించిన రోమన్ సామ్రాజ్యం! జూలియస్ సీజర్, మార్క్ ఆంటోనీలను తన…

Read More

స్త్రీల సాహిత్యంలో సరికొత్త చైతన్యం ప్ర.ర.వే.

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక – ప్ర.ర.వే- ఇటీవల ఒక సాహిత్య చైతన్య కెరటం. వెల్లువలా రచయిత్రులని సమీకరించిన మేలుకొలుపు గీతం. ప్రాంతీయ స్థాయిలో మొదలైన ఈ వేదిక ఇప్పుడు జాతీయస్థాయిలో జయకేతనం ఎగరేయబోతోంది….

Read More

ఒకరికొకరు

అనగనగా ఒక పల్లెటూళ్ళో ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు , ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు జాక్ , అమ్మాయి జొకోసా. ఇద్దరూ అందంగా, తెలివిగా ఉండేవారు . వాళ్ళ…

Read More

రాదే చెలీ … నమ్మరాదే చెలీ ..(అనబడు ) త్రిబుల్ స్టాండర్డ్స్ కథ

“ఎక్కడికలా వెళ్తున్నారు స్వామీ.. తమరు ? “ అరిషడ్వర్గాలను దాటి, స్వర్ణ స్వర్గ ద్వారాలను, దాటుతున్న నారదుడు ఆగి వెనక్కు చూసాడు. ద్వారకాపరి , ఎక్సేక్యూటివ్ సూట్ లో , మెడలో వో…

Read More

చరిత్రకి దర్పణం “కొల్లేటి జాడలు”

కొల్లేరు చుట్టూ జరుగుతున్న రాజకీయాలు కోకొల్లలు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొల్లేటి సమస్య మెడకి చుట్టుకున్నట్టుగా ఉంది. ఎన్నికల సమయంలో ఆ ప్రాంతంలో నివసించేవారికి “కొల్లేరు అభయారణ్యం పరిధి…

Read More

De-framing స్వేచ్చ!

పక్షిని చూస్తే మనసు తేలికవుతుంది. ఒక్కోసారి అలా ఎగురుతున్న పక్షితో చూపును పరిగెత్తిస్తే మనసూ తేలికవుతుంది. కానీ, చూపు మధ్యలోనే తప్పిపోతుంది. లేదా ఆ పక్షి మధ్యలోనే మనల్ని తప్పుకుని మాయమైతుంది. మళ్లీ…

Read More

ఐలమ్మని మరిచిపోతే క్షమించదు తెలంగాణా!

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మొక్కవోని ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించిన ధీర వనిత చాకలి (చిట్యాల) ఐలమ్మ. 40 వేల ఎకరాల విసునూరు దేశ్‌ముఖ్‌ రేపాక వేంకట రామచంద్రారెడ్డి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంది….

Read More

వచ్చే గురువారం నుంచి: మాంత్రిక వాస్తవికతకి పునాది వేసిన నవల “పేద్రో పారమొ” మీ కోసం…

పేద్రో పారమొ నవల మొదట మెక్సికో సిటీలో 1955లో ప్రచురింపబడింది.  రచయిత హువాన్ రుల్ఫో వయసు అప్పటికి ముప్పయి ఏడో, ముప్పయి ఎనిమిదో. అంతకు మూడేళ్ళ ముందు ప్రచురించబడిన కథల పుస్తకానికి లభించిన…

Read More
పెద్ద దర్వాజా

పెద్ద దర్వాజా

రెండు చేతులు చాచి ఆప్యాయంగా తడమటం ఎంతిష్టమో ఎన్ని జ్ఞాపకాలు ఎన్నెన్ని అనుభూతులు మౌనంగా ఉన్నా వేన వేల అనుభవాలు దాచుకున్న నువ్వంటే ఎంతిష్టం మొదటిసారి నిన్ను తాకిన జ్ఞాపకం ఇంకా వెచ్చగానే…

Read More
  ఇంకా మొదలు కానిది

 ఇంకా మొదలు కానిది

ఏదో ఒకటి అట్లా మొదలెట్టేసాక అది ఎన్నటికీ ముగియనట్లు ఇంకేదో అసలైంది కొత్తగా మెదలెట్టడమన్నది ఎన్నటికీ మొదలెట్టనట్లు ఏదో నిత్యం మరిచిపోయినట్లు అదేమిటో ఎన్నటికీ జ్నాపకం రానట్లు రాటకు కట్టేసిన గానుగెద్దులా అట్లా,…

Read More

మేలు మరవనివాడు

నులివెచ్చటి వసంతకాలపు ఉదయం. స్కాట్లండ్ లో ఒక జమీందారు తనకోట బయట ఆకుపచ్చని మైదానం లో పచార్లు చేస్తున్నాడు . ఆయన అసలు పేరు కొల్జియాన్ జమీందారు. అయితే స్కాట్లండ్ లోని ఆరీషైర్…

Read More

పేనందీసుకున్న పాల్తేరు సినఎంకటి

  పాల్తేరు సిన ఎంకటి పుడ్డం ఒక మనిసిగానే పుట్టేడు. కాని, సవ్వడం మటుకు రెండు ముక్కలై సచ్చిపోనాడు. అది కూడా రైలు కిందపడిపోయి. అలగని వొవులూ ఆణ్ని పొగలబండి కింద తోసీనేదు….

Read More

బొమ్మలోంచి సినిమాలోకి నడిచొచ్చిన ‘బాపూ తనపు’ హీరోయిన్!

  రెండు జెళ్ళ సీతల్నీ, బుడుగునీ, సీగాన పెసూనాంబనీ, బక్కచిక్కిన ముగుడు గార్లనీ, లావుపాటి పక్కింటి పిన్నిగార్లనీ, గిరీశాన్నీ, రాధనీ, గోపాళాన్నీ, ఇంకా తెలుగు కథల, నవలల నాయికా నాయకులనీ, దుష్ట విలన్లనీ,…

Read More

దత్త పుత్రిక ద్రౌపది?

ద్రోణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోడానికి ద్రుపదుడు రెండు రకాల ఆలోచనలు చేశాడు. మొదటిది, ద్రోణుని చంపగల కొడుకును పొందడం. రెండవది, అర్జునునికి భార్య కాగల కూతురుని పొందడం. మొదటి కోరికలో…

Read More

అనగనగా ఒక అనిల్…అతని మరో ప్రపంచమూ…!

బహుశా సోవియట్ ప్రచురణల గురించి ఎక్కువగా తెలిసిన వారికి నా తాపత్రయం ఇంకా బాగా అర్ధం అవుతుందేమో. 1950 నుండి 1990 వరకు వచ్చిన ప్రచురణల్లో పుస్తకాలు చదివినవారందరూ సోవియెట్ ప్రచురణల గురించి…

Read More

ప్రభాతమైనా…. ప్రదోషమైనా…. ప్రశాంతమే!

నేటి ఆధునిక జీవితం మనుషుల్ని ఎన్ని ఒత్తిడులకు గురి చేస్తోందో అందరికి తెలిసిందే. పగలూ, రాత్రి, ఆఫీసూ.. ఇల్లూ… తేడా లేకుండా యంత్రాల వలె పనిచేస్తూ ఉరుకులు పరుగుల మీద ఉంటున్నారు జనం….

Read More