All Articles

పర్షియన్ రాముడు, గ్రీకు హనుమంతుడు!

  మనిషికీ, కాలానికీ మధ్య కనిపించని పెనుగులాట నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది కాబోలు… మనిషి అనే చిన్నపిల్లవాడు ఇసుక గూళ్ళు కట్టుకుంటూ ఉంటాడు. అదిప్పుడు సైకతశిల్పాలనే ఒక కళారూపంగా కూడా ఎదిగి ఉండచ్చు,…

Read More

ఒక బతుకమ్మ, గౌరమ్మ లేదా ఒక పసుపమ్మ ….

ఫొటోగ్రఫీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే, వేయి పదాల్లో చెప్పేది కూడా ఒక్క చిత్రం చెబుతుంది. నిజానికి వేయి పదాలు, లక్ష పదాలు అని ఎందుకుగానీ… మాటలన్నీ వెలవెలబోయిన…

Read More

ఒక నేల కన్నీరు

నీటిపై రాత్రి పరిచిన మౌనాన్ని  ఒక్క వెలుగు పరుగులెత్తిస్తుంది.  ఏళ్ళుగా మనిషి గుండెలో నెలకొన్న స్తబ్ధత ని  ఒక్క అక్షరం బ్రద్దలు చేస్తుంది ”సొన కాలువల అపూర్వ పురా గాధ ” లెనిన్ ధనిశెట్టి…

Read More
మేమెగరడం నేర్చుకునే సమయాల్లో …

మేమెగరడం నేర్చుకునే సమయాల్లో …

నీతో ఆడుకునే ఆ నీరెండ మలుపుల్లోనే, పంజరాలు వీడి బయటికొస్తాం. ఆ సాయంకాలపు గాలుల్లో మాత్రమే మాకూ రెక్కలొస్తాయ్. వెనుక కరి మబ్బు తెర, ముందర ఎగిరెళ్ళే తెల్లటి కొంగల్ని రోజూ చూస్తున్నా,…

Read More
ఎవరైనా చేసేది వెదకడమే

ఎవరైనా చేసేది వెదకడమే

          రాత్రి తలుపులపై దబదబ చప్పుడు కొనసాగుతూనే ఉంటుంది ఎవరు ఎవరిని ఎప్పుడు ఎందుకు పిలుస్తారో తెలియదు ప్రక్కనే కిటికీ గాలి ఒక రైలు కేకను ఇనుప…

Read More

“మన చరిత్ర మనమే చెప్పాలి, అందుకే ఈ సినిమా!”

సయ్యద్ రఫి పచ్చి తెలంగాణ వాడు. తెలంగాణ వాడిలో ఉండే కలిమిడి తత్వం రఫిలో కనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంస్కారం అణువణువు జీర్ణించుకొని ‘నిజాయితే బలం’గా కనిపించే రఫిని నేను ఇంటర్యూ చేసే…

Read More

‘అపరిచితం’ చదివాక…నాలుగు మాటలు!

మొదటి పుటలలో కనబడిన స్ఫటికపు వాన రంగు అక్కడే చాలా సేపు ఆపేసింది. 1993 నుంచీ 1999 వరకూ మీరు రాసిన ఏవీ చదవలేని కారణాన, ఆ అబ్బురం. ‘ సమకాలీన సాహిత్యం…

Read More
అన్నదమ్ములు

అన్నదమ్ములు

ఒకప్పుడు ఒకాయనకి ముగ్గురు కొడుకులు ఉండేవారు. ఆయనకి వాళ్ళు ఉంటున్న ఇల్లు తప్ప వేరే ఆస్తి ఏమీ లేదు. ఇల్లు కాస్త పెద్దదే.ఆయనకి ముగ్గురు కొడుకులమీదా సమానమైన ప్రేమ. తన తర్వాత ఇల్లు…

Read More

తెలంగాణ తెగువ కొండా లక్ష్మణ్‌

  ఎట్టకేలకు తెలంగాణ తన చరిత్రను తాను రాసుకుంటోంది. తొక్కి వేయబడ్డ గొంతుకలు ఇప్పుడు సరాయించుకొని మా వాటా మాకు దక్కాలని నినదిస్తున్నాయి. రాజుల చరిత్ర, వాళ్లెక్కిన గద్దెల చరిత్ర మాకొద్దంటుంది. అభివృద్ధి…

Read More

ఎగిరే పావురమా! – 12

పక్కనే ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలో, పురాణ కాలక్షేపం ముగిసినట్టుంది. మైకు మూగబోయి హడావిడి తగ్గింది. రెండు రోజులుగా కళ్ళతో చూడలేకపోయినా, ఇలా పక్కమీదనుండే వినగలుగుతున్న పురాణ కాలక్షేపం చెవులకి అమృతంలా ఉంది. సాయంత్రాలు…

Read More

మగకాలువ

          నారాయణ.. నారాయణ బ్రహ్మలోకం లో తల్లిదండ్రులకు నమస్కరించాడు నారదుడు అప్పుడు కూడా తాతగారి పేరును ఉచ్చరించడం మర్చిపోనేలేదు. కుశల ప్రశ్నలయ్యాక భూలోకం ఎలాగుందని అడిగారు బ్రహ్మ,…

Read More

రాజ్యాంగం ముసుగు తీసిన నాలుగు నవలలు

  (ప్రముఖ రచయిత అక్కినేని కుటుంబరావు రచించిన నాలుగు నవలల్లో చిత్రించిన రాజ్యాంగ నైతికత గురించి విశ్లేషిస్తూ ప్రముఖ రచయిత్రి ఓల్గా ‘సంతులిత’ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తక ఆవిష్కరణ సెప్టెంబర్…

Read More

పేద్రో పారమొ-2

“నేను ఎదువిజస్ ద్యాడని. రా లోపలికి.” ఆమె నాకోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. అంతా సిద్ధంగా ఉంది అని చెప్పి, నన్ను వెంట రమ్మని సైగ చేస్తూ వరసగా ఖాళీగా కనిపిస్తున్న చీకటి…

Read More

వాక్యం ఆగిపోయిన చోట…

1 ఏడుపు కూడా అంత తేలిగ్గా యేమీ రాదు కొన్నిసార్లు! వొక్కసారి పగలబడి ఏడ్చేస్తే లోపల వున్న దుఃఖమంతా అలల్ని యీడ్చి వొడ్డుకి కొట్టినట్టు వుండేదేమో! ఇవాళ్టికి దగ్గిర దగ్గిర రెండు నెలలు…

Read More

ప్రపంచ చరిత్రలో మనం!

ఈ వ్యాసపరంపర ప్రారంభంలో ఒకసారి చెప్పాను… కానీ చాలా వ్యాసాలు గడిచాయి కనుక మరోసారి గుర్తుచేసుకోవలసివస్తోంది… 1986లో కాబోలు…నేను మొదటిసారి కోశాంబీని చదివినప్పుడు ఎంత సంభ్రమాశ్చర్యాలు చెందానంటే కొన్ని రోజులపాటు భూమికి ఆమడ…

Read More

మాండొలిన్ ఇప్పుడు వొంటరి మూగ పిల్ల!

         మాండొలిన్ తీగల మాయాజాలానికి తెర పడింది. కణకణంలో కర్పూర పరిమళాల తుఫానుల్ని రేపే కమనీయ వాద్యమొకటి పైలోకాలకు పయనమైంది. ఏ తంత్రులనుండి వెలువడే రాగాలను వింటే వసంత సౌఖ్యాలు మన చెవులనూ…

Read More

అప్పుడే వెళ్ళిపోవాలా శ్రీనివాస్?

విజయవాడలో కర్నాటక సంగీత కచేరీ అంటే గాంధీనగరం హనుమంతరాయ గ్రంధాలయంలో జరుగుతుండేవి సర్వ సాధారణంగా. ఆ నెల కచేరీ టిక్కెట్లు ఇవ్వడానికి వచ్చిన సభ గుమాస్తా చాలా గొప్పగా చెప్పాడు అమ్మతో, “ఈ…

Read More

వాలకం

చాలా మామూలు దృశ్యం. ధాన్యం బస్తాలపై పక్షులు. బజార్లలో… ముఖ్యంగా రోడ్లపై ధాన్యం బస్తాలు తీసుకెళుతున్నలారీలు, ట్రాలీలు… వీటిని చూసే ఉంటారు. వాటిపై వాలిన పక్షులను, ఆ గుంపులను చిర్నవ్వుతో చూసే ఉంటరు….

Read More

కుహనా సంస్కరణపై కొడవటిగంటి బాణం!

కొడవటిగంటి కుటుంబ రావు గారు (కొ.కు.) విడాకుల చట్టం (అప్పటికింకా దాని రూపం గురించి చర్చలు జరుగుతున్నట్లున్నాయి) గురించిన చర్చతో కథని మొదలుపెట్టారు. అసలు పాయింటు ‘భర్తలు భార్యల్ని హింసించడం’ అన్నట్టు, దాన్ని…

Read More
ఇంకో నేను

ఇంకో నేను

        నేను నేను కాదు అప్పుడప్పుడూ రాత్రి నిదట్లో స్కలించిన స్వప్నాన్ని అస్తిత్వాలు తెలియని నిర్వేదాన్ని అసంకల్పితంగా రాలే ఋతువులు నాలో కొన్ని నిర్లిప్తాలో నిస్సంకోచాలో గోడ మీద…

Read More
అదేంకాదు కానీ..

అదేంకాదు కానీ..

          అదేంకాదు కానీ, కాస్త నిర్లక్ష్యంగా బతికి చూడాలి దిగంబరా లేచిరా అంటే దిగ్గున నిలబడ్డ బైరాగిలా ఆకాశం తప్ప మరేమీ అక్కర్లేని అవధూతలా గాలిపడవ తెరచాపై…

Read More

మిడిమిడి రాతల వల్లే విమర్శ దీపం కొడిగట్టింది!

        విమర్శకుడు అహంకారైతే విమర్శ ప్రేలాపనగా మారిపోయే ప్రమాదముంది. విమర్శకుడు వాచలుడైతే రచయితను చంపేసే అవకాశముంది. విమర్శకుడు కుతార్కికుడైతే రచయిత ఆలోచనను దుర్వ్యాఖ్యానం చేస్తాడు. విమర్సకుడు అపండితుదైతే (అజ్ఞానైతే) ఆవ్యాఖ్యానం అపరిపక్వంగా…

Read More

చిన్నప్పటి బంధువులూ, ఇంట్లో కొన్ని విశేషాలూ

  చిన్నప్పుడు అంటే నేను ఐదో ఏట ఒకటో క్లాసుతో మొదలు పెట్టి, ఎప్పుడూ పరీక్షలు తప్పకుండా “రాముడు బుద్ధిమంతుడు” లాగా పదహారో ఏట ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తి అయ్యే దాకా జరిగిన పది,…

Read More

కొత్త అనువాద నవల ప్రారంభం: పేద్రో పారమొ-1

ద్రో పారమొ అనే పేరుగల మా నాన్న ఇక్కడ ఉన్నాడని చెప్పబట్టే ఈ కోమలాకి వచ్చాను. చెప్పింది మా అమ్మే. ఆమె చనిపోయాక వెళ్ళి ఆయన్ని కలుస్తానని మాట ఇచ్చాను. తప్పకుండా వెళతానంటూ…

Read More

ఉత్తర అమెరికా తొలి తెలుగు కథ 50వ వార్షికోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

అక్టోబర్ 25-26, 2014 (శనివారం, ఆదివారం) ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకూ హ్యూస్టన్, టెక్సస్ ఆత్మీయ ఆహ్వానం మీ అందరి ప్రోత్సాహంతో, 1998లో ప్రారంభం అయినప్పటినుంచి ఇప్పటిదాకా దిగ్విజయంగా జరుగుతున్న…

Read More

బ్రూక్లిన్ బుక్ ఫెస్టివల్ లో రాజ్ నవల విడుదల

పదేళ్ళ నించీ రాజ్ కారంచేడు వొకే పనిలో రకరకాలుగా కూరుకుపోయి వున్నాడు. రోజు వారీ బతుకు కోసం అతని వుద్యోగమేదో అతను చేసుకుంటూనే, ప్రతి గురువారం సారంగ పత్రిక పనిలో తనదో చెయ్యి…

Read More

అక్కా చెల్లెళ్ళు

ఒకప్పుడు స్కాట్లండ్ లో ఒక రాజు కి వెల్వెట్ చీక్ అని ఒక ముద్దులొలికే కూతురు ఉండేది. చిన్నప్పుడే ఆమె తల్లి చనిపోయింది. తండ్రి కి తనంటే చాలా ప్రేమ. తనకీ ఏమైనా…

Read More

ఎగిరే పావురమా! – 11

“విననంటే ఎలా గాయత్రి? నువ్వేమౌతావో అనే నా బెంగ. నీ డబ్బంతా పెట్టి పట్నంలో వైద్యం సేయిస్తే నడక, మాట వచ్చేస్తాయి. నీకు పదిహేనేళ్ళు కదా! సరయిన వయసు. నీకు మేమున్నాము. మా…

Read More