ఒక కప్పు కాఫీ

మౌనం సంధించిన బాణం కామన్ మాన్: ఆర్కే  లక్ష్మణ్

తేదీ గుర్తులేదు కానీ అది 1985 సంవత్సరం.   అప్పుడు నేను శ్రీ పద్మావతీ విశ్వ విద్యాలయం లో జర్నలిజం విద్యార్థినిగా ఉన్నాను. ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, తిరుపతి  వారి జాతీయ అవార్డులు…

Read More

“మన చరిత్ర మనమే చెప్పాలి, అందుకే ఈ సినిమా!”

సయ్యద్ రఫి పచ్చి తెలంగాణ వాడు. తెలంగాణ వాడిలో ఉండే కలిమిడి తత్వం రఫిలో కనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంస్కారం అణువణువు జీర్ణించుకొని ‘నిజాయితే బలం’గా కనిపించే రఫిని నేను ఇంటర్యూ చేసే…

Read More

అనగనగా ఒక అనిల్…అతని మరో ప్రపంచమూ…!

బహుశా సోవియట్ ప్రచురణల గురించి ఎక్కువగా తెలిసిన వారికి నా తాపత్రయం ఇంకా బాగా అర్ధం అవుతుందేమో. 1950 నుండి 1990 వరకు వచ్చిన ప్రచురణల్లో పుస్తకాలు చదివినవారందరూ సోవియెట్ ప్రచురణల గురించి…

Read More

మా అమ్మమ్మ కథని ప్రపంచానికి చెప్పడం అంతే!

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ ప్రశంస పొందిన అనువాద నవల “నారాయణీయం” మూల రచయిత వినయ్ జల్లాతో – అనువాదకుడు కొల్లూరి సోమ శంకర్ జరిపిన ఈమెయిల్ ఇంటర్వ్యూ… *** హాయ్ వినయ్…

Read More

హిందీ వాళ్ళ కన్నా మనమే బాగా దూసుకుపోతున్నాం: శాంత సుందరి

                                  కొంతమందికి నాలుగు మాటల పరిచయ వాక్యాలు సరిపోవు. శాంత సుందరి గారికైతే మరీ! కొడవటిగంటి వారమ్మాయి అంటే ఆమెని కేవలం ఒక ఇంటి అమ్మాయిగానే చూడాల్సి వస్తుంది. లేదూ, అందరి…

Read More

ద్రావిడ సాహిత్యాల మధ్య వారధి ఇప్పటి అవసరం: నలిమెల

  నాలుగు భాషలు కలిస్తే నలిమెల భాస్కర్! తెలుగు భాష మీది ప్రేమ ఆయన్ని ఆ భాషకే పరిమితం చేయలేదు, ఇంకో నాలుగు (నాలుగు ఇక్కడ బహువచన ప్రతీక మాత్రమే!) నేర్చుకోడానికి ప్రేరణ…

Read More

కార్టూన్ అంటే కొంటె కోణం మాత్రమే కాదు:శేఖర్‌

  పొలిటికల్‌ కార్టూనిస్టుగా ఈ ఏడాదితో నేను 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్నాను. అంతకు ముందు వారపత్రికలకు కార్టూన్లు వేయడం ఒక నాలుగైదేళ్లుగా ఉంది. ఎమ్మే తెలుగు సాహిత్యం నా చదువు. హైస్కూల్‌ స్థాయినుంచే…

Read More

గుర్తింపు గోల పెట్టుకుంటే చేయవలసినవి చాలా చేయలేము : జలంధర

  మీ సాహిత్య నేపథ్యం గురించి చెప్పండి. —. -ఊహ తెలిసినప్పటినుంచీ ఇంట్లో కవులూ రచయితలూ కనిపిస్తూ ఉండేవారు. కృష్ణశాస్త్రి గారు, కొడవటిగంటి కుంటుంబరావు గారుబలిజేపల్లి లక్ష్మీకాంతం గారు  , వంటివారు తెలిసేవారు…

Read More

ప్రతి చిత్రం.. నాలోపలి ఒక అలసట లేని నది..!

ఒక చిత్రం చూడగానే  ఒక్కొక్కరికి ఒక్కో విధమైన స్పందన కలుగుతుంది..  ఆ  భావాలు, భావనలు  ఆ చిత్రకారుడి ఆలోచనలతో ఏకీభవించవచ్చు లేదా విభిన్నంగా ఉండొచ్చు. తన మనసులోని ఆలోచనలకు, భావాలకు, సంఘర్షణలకు  రచయిత…

Read More

కవిత్వం మైమరుపు కాదు, ఒక ఎరుక : లాలస

కొన్ని వాక్యాలు చదవగానే ఎక్కడో గుండె పట్టేస్తుంది .. మర్చిపోయిన తడి ఏదో మనల్ని మనమే తడిమేలా చేస్తుంది .. ఒకానొక మామూలు రోజుని దృశ్యాదృశ్యం గా మార్చగల శక్తి … దేనికన్నా…

Read More

మాట్లాడ్డం ఎంత ముఖ్యమో రాయడమూ అంతే ముఖ్యం!

* అనామకుడి అసలు పేరు రామశాస్త్రి.  రిజర్వ్ బేంక్ లో ఉన్నతాధికారి. ఐఐటీ నుండి డాక్టరేట్. ఆక్స్ఫోర్డ్, కెల్లాగ్స్ లలో మేనేజ్మెంట్ చదువు.  ఫైనాన్స్ రంగంలో రెండు ఆంగ్ల పుస్తకాలు – అందులో…

Read More

సాహిత్యం నన్నే కాదు ప్రపంచాన్నే ఓదారుస్తుంది:షాజహానా

తెలుగు కవిత్వంలో షాజహానా ఒక సంచలన కెరటం. ముస్లిం మహిళల జీవితాల్ని మొదటిసారిగా కవితకెక్కించి అంతర్జాతీయ కీర్తిని అందుకున్న తొలి తెలుగు కవయిత్రి. తండ్రి దిలావర్ గారు స్వయంగా అభ్యుదయ రచయిత. ఆ…

Read More

తెలుగు సాహిత్యం వేరు, తెలంగాణా సాహిత్యం వేరు!

సమకాలీన తెలుగు కథాలోకంలో ఇప్పుడు బాగా పరిచితమయిన పేరు పెద్దింటి అశోక్ కుమార్. కథ రాసినా, నవల రాసినా అశోక్ ముద్ర వొకటి ఉంటుందని ఇప్పటి పాఠకులు అతి తేలికగా గుర్తు పట్టగల…

Read More

సాహిత్య వ్యాప్తికి మాండలికం ఒక అడ్డంకి: ‘అంపశయ్య’ నవీన్

నవీన్ గారూ, మీరు విద్యార్ధి దశలోనే ప్రయోగాత్మక నవల రాసి రికార్డు సృష్టించారు. అది మీకు గొప్ప పేరు తీసుకురావడమే కాక రచయితగా నిలదొక్కుకోడానికి దోహదకారి అయింది. చివరికి ఆ నవల పేరే…

Read More

విప్లవాల్లోని ఒంటరితనం గురించి రాయాలి : అల్లం రాజయ్య

 అల్లం రాజయ్య గారితో ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేసాను. అసలు ఆయనను ఇంటర్వ్యూ చేసే అర్హత నాకు ఉందా.. అని ఎన్నో ప్రశ్నలు. మరో అరగంటాగి వస్తారా, కూర వండుతున్నా అన్నారు. అయితే…

Read More

నే రాసేది సమకాలీన కథ అన్న భ్రమ లేదు : శ్రీరమణ

‘మిథునం’ శ్రీరమణగారు అమెరికా పర్యటిస్తూ మా వూళ్ళో (డెట్రాయిట్) కూడా నాలుగు రోజులున్నారు. మూడు పూటల పాటు ఆయనతో గడిపి తీరిగ్గా సంభాషించే అవకాశం చిక్కింది. ఎలాగూ మాట్లాడుకుంటారు కదా, ఆ మాట్లాడుకున్నదాన్ని…

Read More

నన్ను అక్షరాలుగా విచ్ఛిన్నం చేసుకోవడమే నా కవిత్వం : దామూ

 చాలా విషయాలు మనల్ని జీవితంలో ఇన్‌స్పైర్‌ చేస్తూ ఉంటాయి. కొన్ని భయపెడతాయి. ఆనందపెడతాయి, అయోమయంలోకి, నిశ్శబ్దంలోకి కూడా నెడతాయి. జీవితానికి ఒక disclaimer ఉంటే, అది దామూలా ఉండొచ్చేమో. బహుశా…. జీవితానికి ఉందో…

Read More

తెలుగు కథ నాడి ‘తూలిక’

నిడదవోలు మాలతి పేరు చెప్పగానే ఒక అందమైన నెమలీక లాంటి “తూలిక” గుర్తుకు వస్తుంది. కథకురాలిగా, అనువాదకురాలిగా, సాహిత్య విమర్శకురాలిగా ,మంచి తెలుగు టీచర్ గా తెలుగు సాహిత్యం లో ఆమె బహుముఖీన…

Read More

రచయిత గా గుర్తింపు రాకుంటే నా కథ ఇంకోలా వుండేది: ఖదీర్ బాబు

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బుకు వెళ్లడం నాకు ఇదే తొలిసారి. ఒక సభ్యుడు కాని వ్యక్తికి అందులో ప్రవేశం లేదు. మామూలుగానైతే నేను వెళ్లనే వెళ్లను. ఒకవేళ అనుకోకుండా పోయినా, అడ్డు చెప్పగానే…

Read More

చాసో తన కథలకు తానే కరకు విమర్శకుడు: చాగంటి తులసి

తెలుగు సాహిత్యంలో చాగంటి తులసి అంటే ‘చాసో’ కూతురు మాత్రమే కాదు. చాసో ప్రసరించిన వెలుగులోంచి కథకురాలిగా, అనువాదకురాలిగా తులసి తనదయిన వేరే దారిని నిర్మించుకుంటూ వెళ్లారు. ఆమె రచనా, ఆలోచనా ఆమె…

Read More

స్త్రీలున్నంత కాలం స్త్రీవాదమూ ఉంటుంది: ఓల్గా

   ఒక రచయిత్రిగా మీది సుదీర్ఘమయిన ప్రయాణం. ఈ ప్రయాణం మొదలు పెడ్తున్నప్పుడు సాహిత్యం పట్ల వున్న అభిప్రాయాలూ, ఆకాంక్షలూ ఇప్పుడు ఏ విధంగా మారాయి? అపుడు ఇప్పుడు కూడా మౌలికమైన తేడాలు…

Read More