స్మరణ

కవిత్వపు మెరుపు తీగ జాన్ హైడ్!

  ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు ~*~ ఎన్నడో నిద్రలోనో, మగతలోనో, మెలకువలోనో పరిచయమనుకున్న ఓ నవ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారి కౌగలించుకున్న స్నేహ హస్తపు స్పర్శ వదిలించుకున్నామని అనుకున్నా పెనవేసుకున్నామనుకున్నా వెంటాడుతూనే వుంటుంది…

Read More

మధ్యతరగతి స్త్రీల మనోలోకంలో ద్వివేదుల విశాలాక్షి

సాహితీ ప్రపంచానికి మణిపూస శ్రీమతి ద్వివేదుల విశాలాక్షిగారు, ఎన్నో నవలలు,కదలు,వ్యాసాలు వ్రాసారు. పాత తరం,కొత్త తరం ఎవరైనా కాని ఆమె రాసినవన్నీ అందరికీ మార్గదర్శకాలే. ఆమె రచనలు పాఠకులను చేయిపట్టి తమతో పాటే…

Read More

అప్పుడే వెళ్ళిపోవాలా శ్రీనివాస్?

విజయవాడలో కర్నాటక సంగీత కచేరీ అంటే గాంధీనగరం హనుమంతరాయ గ్రంధాలయంలో జరుగుతుండేవి సర్వ సాధారణంగా. ఆ నెల కచేరీ టిక్కెట్లు ఇవ్వడానికి వచ్చిన సభ గుమాస్తా చాలా గొప్పగా చెప్పాడు అమ్మతో, “ఈ…

Read More

అమావాస్య యెరుగని చంద్రదీపం: ఎం. టి. ఖాన్

1986 – 87 లో అనుకుంటా – విరసం లో సభ్యునిగా సిటీ యూనిట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సమయం. ఆ రోజుల్లో పేరుకు విరసం లో సభ్యున్నే కానీ దాదాపు అన్ని…

Read More

చేరాగారి చివరి పాఠమేమిటి..?

భుజాన నల్ల సంచీ, దాన్నిండా కిక్కిరిసిన పుస్తకాలు, గాలికి కదిలే తెల్లజుట్టూ ఆహార్యాలుగా వున్నాగానీ ,దాదాపు ఆరడుగుల వెలుతురు రూపం మన చేరా మాస్టారు. ఎప్పుడూ  పరధ్యానంగా , ఏదో ఆలోచిస్తూ వుంటారు….

Read More

పిచ్చేశ్వరరావు ప్రియస్మృతిలో…..

                ఒక రచయితకు అర్హతకు మించిన గుర్తింపు లభిస్తుంది. మరొక రచయితకు అర్హతకు తగిన గుర్తింపు కూడా రాదు. మొదటి దానికంతగా విచారించనక్కర్లేదు. కానీ, రెండో దానికి అనివార్యంగా విచారం కలుగుతుంది. ఎందుకంటే,…

Read More

ఆమె ప్రతి అడుగూ రంగుల హరివిల్లు!

ఏ దేశకాలాలు పరీక్షించి చూసినా… ఆర్థిక వ్యత్యాసాలలో, కష్టసుఖాలనుభవించడంలో, సమస్యలు ఎదుర్కోవడంలో మనుషులందరినీ ఒక “Normal Curve” మీద గుర్తించవచ్చు.   అయితే ఈ రేఖకి ఎడమప్రక్కనున్నవాళ్ళందరూ దుఃఖంలోనే బ్రతకలేదు, కుడిపక్కనున్నవాళ్లంతా సుఖలోనే బ్రతకలేదు….

Read More

త్రిపురాంతకుడి వలసగానం

                (మే 24: త్రిపుర నిష్క్రమణ- ఒక ఏడాది)   త్రిపురని మొదటిసారి చూసినపుడు బౌద్ధభిక్షువనుకున్నాను. తెల్లటి సరస్సులా, చలికాలపు ఎండలా ఉందప్పుడు…

Read More

వాస్తవం, జ్ఞాపకం, ఊహల అద్భుత కలనేత

గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ మరణించాడన్న వార్త ఒక్కసారిగా పెటిల్లున దుఃఖాన్ని తోసుకొచ్చింది. అమ్మ చనిపోయినప్పుడు, బాపు చనిపోయినప్పుడు, ఎందరెందరో చిన్ననాటి స్నేహితులు, ప్రజావిముక్తి యుద్ధంలో ఆత్మీయులైన వీరయోధులు చనిపోయినప్పుడు జరిగినట్టుగా మనసు నిండా…

Read More

మామూలుగా కనిపించే అమామూలు కథ!

చాసొ కథల్లో ఏది నచ్చిందీ అంటే కొంచం చెప్పడం కష్టమే . ఒక్క కథ గురించే మాత్రం మాట్లాడలేము. కానీ ఇక్కడ శీర్షిక నాకు నచ్చిన చాసో కథ అన్నారు కనుక నా…

Read More

నాకు నచ్చిన చాసో కథ – ఆఁవెఁత

సాహిత్య రచన ఏ ఆశయంతో జరగాలి అని ప్రశ్నించుకుంటే ఒక్కొకరూ ఒక్కో విధంగా వారి వారి అభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశం ఉంది కాని సాహిత్య శిల్పం మాత్రం కాలపరిస్థితులని బట్టి మారుతుండాలి అనే…

Read More

నాకు నచ్చిన చాసో కథ: “ఎందుకు పారేస్తాను నాన్నా?”

చాసోని కథకుల కథకుడుగా వర్ణించారు కొకు. ఆ మాటేమో నిజమే. కానీ అందుకు నిదర్శనం? చాసో ఏ కథ తీసుకున్నా అందుకు నిదర్శనం కనపడుతుంది. ముఖ్యంగా ఆయన శిల్పాన్ని గమనిస్తే అందుకు తార్కాణాలు…

Read More

దళిత అస్తిత్వ పతాక నామ్ దేవ్ ధాసల్!

  1970 ల్లో మరాఠీ సాహిత్యాన్ని, మొత్తం భారతీయ సాహిత్య రంగాన్నే  తీవ్ర సంచలనానికి గురిచేసి ఒక్క కుదుపు కుదిపిన ప్రముఖ కవి నామ్ దేవ్ ధాసల్ కనుమూసారు. ఆంగ్లం, జర్మన్ ,…

Read More

” యిన్నాళ్ళ బ్రతుకే ఒక బోనస్” : ఆ పోరాట వీరుడి ఆఖరి వాక్యం!

ఆగస్టు 23 (2011) వుదయాన  ఫోన్, మిత్రుడు కుంబాల మల్లారెడ్డి యిక లేడని. . క్యాన్సర్ వ్యాధితో యేడు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం యిక ముగిసింది. అంతకు రెండు రోజుల ముందే పరామర్శించడానికి…

Read More

సాహసానికి ఇంకో పేరు: రంగవల్లి!

(విప్లవోద్యమ నాయకురాలిగా తెలుగు నేలకు సుపరిచితమైన రంగవల్లి 1999 నవంబర్ 11 న ములుగు అడవుల్లో బూటకపు ఎంకౌంటర్ లో పోలీసుల చేత హత్య చేయబడింది. హత్యచేయబడ్డప్పుడు ఆమె పేరు జ్యోతక్క. అంతకు…

Read More

సముద్రపు హోరుకి సరిగమల తోడు…మన్నాడే!

“కడలిలెఒళవుం… కరళిలెమోహవుం.. అడజ్నుకిల్లొమనె అడజ్నుకిల్లా.. మానసమైనవరుం.. మధురం…”  అన్న మళయాళం పాట విన్నాను. అబ్బ.. సముద్రపు హోరులో మెత్తగా సుతిమెత్తగా కలిసిపోయి ఆ స్వరం ఎవరిది? మన్నాడేది కాక?! ఇరవై రెండుసార్లు ఆ…

Read More

అలుపు లేని ‘జీవనసమరం’ ముగిసింది!

జ్ఞాన పీఠ అవార్డ్ గ్రహీత శ్రీ రావూరి భర ద్వాజ  ఇక లేరు అన్న వార్త వినంగానే – గుండె ఉసూరుమంది. ప్రఖ్యాత కథా,  నవలా రచయిత, బాల సాహిత్యోధ్ధారకుడు , రేడియో,…

Read More

ఏకాంత సౌందర్యాన్వేషకుడు త్రిపుర

మనిషి సంఘజీవి.  మనుష్యుల  మధ్యనే జీవిస్తూ మానసికంగా ఏకాంత జీవనసౌందర్యాన్ని అన్వేషించగలిగినవారు, అనుభూతం చేసుకోగలిగిన వారు ఋషి తుల్యులౌతారు.నిరంతర గమనశీలత్వం గలిగిన జీవనంలో గుంపులో కాకుండ, ఒక్క ప్రయాణికుని మాత్రమే తోడుగా ఎంచుకోమని,…

Read More

మిగిలినవి నాన్న పుస్తకాలూ, కొన్ని జ్ఞాపకాలూ!

విజయవాడలో పూర్ణానందపేటలో అనుకుంటా మేము ఉండేవారం. లీలగా గుర్తు. నా చిన్నతనంలోనే నాన్న నా కోసం బొమ్మలు తీసుకురావడం, పుస్తకాలు తేవడం బాగానే గుర్తుంది. అప్పట్లో నాన్న ‘విశాలాంధ్ర’లో ఉండేవారు. విజయవాడ నుండి…

Read More

“మాలతమ్మా.. మళ్ళీ ఎప్పుడు కలిసేదీ…?”

“అర్ధాంతరంగా మృత్యువొచ్చి” ఆ మహానుభావుడ్ని తీసికెళ్లిపోయింది…!” అన్నారు ఒకరు.. మా విశ్వనాధ ఆశ్రమంలో.. నా వయసప్పుడు 8 సంవత్సరాలు . “అలాగా! ఎక్కడ్నించి వచ్చింది? ఏ బస్సులో వచ్చింది.. ఎవరితో వచ్చింది?” నవ్వుతూ…

Read More

నిక్కచ్చి మనిషి మాలతి చందూర్!

మాలతి చందూర్  అంటేనే తెలుగు వారికి “వంటలు పిండి వంటలు”  పుస్తకం గుర్తుకు వస్తుంది. అప్పట్లో వంటల గురించి పుస్తకం తెలుగులో రావడం, సులభమైన శైలిలో అందరికీ అర్థం అయ్యే విధంగా ఉండటం…

Read More

గోదారికి కొండమల్లెలు తురిమిన పాటగాడు!

“వేల మైళ్ల ఎత్తులో ఎగిరే పక్షినై.. “అని ఇటీవల ఒక కవిసమ్మేళనంలో ఒక కవి చదువుతున్నప్పడు అదే సమ్మేళనంలో నా ప్రక్కనే కూర్చున్న గిడుగు రాజేశ్వరరావు నవ్వుతూ..” పక్షి అంత ఎత్తుకు ఎగిరితే…

Read More

గురువు, స్నేహితుడు, నాయకుడు గంటి ప్రసాదం

  ఒక ఎండాకాలపు ముసిముసి వేకువ ఔరంగాబాద్ స్టేషన్ లోకి రైలు ప్రవేశిస్తుండగా దిగడానికి తలుపు దగ్గరికి వచ్చి ప్లాట్ ఫారం మీద నిలబడిన వ్యక్తిని చూడగానే నేను వస్తున్నది ఆయనకోసమే అని…

Read More

నినదించే కవిత్వం ‘చెర’ ప్రతి పదం!

చెరబండ రాజు ఇక లేడు. ప్రజలకోసం అంకిత భావంతో అశ్రాంతమూ శ్రమించిన వాడు… పది సంవత్సరాలపాటు ప్రభుత్వం అతన్ని వెంటాడింది. ప్రజలకోసం ప్రజలభాషలో కవిత్వం రాసేవాళ్లని రాజ్యం పెట్టే హింసలు గిరిజన, రైతాంగ…

Read More

‘చెర’గని జ్ఞాపకం…చెరబండ రాజు!

  చెరను బహుశా 1972లో మొదటిసారి చూసి ఉంటాను. అప్పటినుంచి 1982 జూలై 2న చనిపోయేదాకా ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మానసాకాశం మీద ఎప్పటికీ చెరగని అరుణారుణతారలు. మనిషిని చూసినది పది సంవత్సరాలే,…

Read More

అలాంటి మధుర క్షణాలు కొన్ని చాలు …

  ముళ్ళపూడి వెంకట రమణ అనే మహానుభావుడితో నాలుగైదు సార్లు ఫోన్లో మాట్లాడేసి, రెండు, మూడు సార్లు  ధైర్యంగా ఎదురుపడి నమస్కారం కూడా పెట్టి, వీలుంటే ఆయన చెయ్యి ముట్టేసుకుని పవిత్రం అయిపోయి…

Read More

బతుకు క్రితం ఓ కల క్రితం

1. బర్వుగా జారిపోతాం. జరాస జర్దా జల్దీ జిందగీలో. బాబా రత్న రంగుని పులుముకుంటూ నములుకుంటూ. తేలు కొండెం చీకటిలోకి ఆలోచనలు లేని ఆలోచనలలోకి. మనసుని గోక్కుంటూ. 2. బర్వుగా తేలిపోతాం. ఏ…

Read More

ఆకాశం, చలం, సముద్రం….ఒక్కోసారి ఒక్కోలా…!

వేసవి గాడ్పులు. ముదురాకుపచ్చని జీడిమామిడి చెట్లు గొడుగైన ఆ మధ్యాహ్నాం నా  రెండు చిన్నారి  చేతుల నడుమ ప్రేమలేఖలు. ఆ వేసవి వేడి, మట్టివాసన ,రాబోయే కాలానికి నిబద్దతతో ఆహారసేకరణలో చీమలు బారులు….

Read More