కొలకలూరి విశ్రాంతమ్మ, భాగీరథి పురస్కారాలకు నవలలు, కథాసంపుటాల ఆహ్వానం

Awards Cover

Awards Cover
కొలకలూరి విశ్రాంతమ్మ  పురస్కారం కోసం 2011-13 మధ్య ముద్రితమైన నవలల మూడేసి ప్రతులను ఈ నెల 20లోగా ఆశాజ్యోతి, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు-56 చిరునామాకు; కొలకలూరి భాగీరథీ పురస్కారంకోసం 2011-13 మధ్య ముద్రితమైన కథా సంపుటుల మూడేసి ప్రతులను ఈ నెల 20లోగా కొలకలూరి మధుజ్యోతి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి-2 చిరునామాకు పంపించాలి. ఫిబ్రవరి 26 న  హైదరాబాద్‌లో పురస్కార ప్రదాన సభ జరుగుతుందని కొలకలూరి ఆశాజ్యోతి, మధుజ్యోతి తెలియచేసారు.  కొలకలూరి విశ్రాంతమ్మ , భాగీరథి పురస్కారాలను 2008 వ సంవత్సరం నుంచి అందచేస్తున్నారు. ఒకొక్క ఏడాది రెండేసి ప్రక్రియలను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది కథ, నవల ప్రక్రియల కింద ఈ పురస్కారాలను అందచేస్తారు. గత సంవత్సరాల్లో నాటకం, కవిత్వం, విమర్శ, పరిశోధన ప్రక్రియల కింద పురస్కారాలు అందచేసారు.

Download PDF

1 Comment

  • kanneganti Anasuya says:

    గౌరవనీయులు సంపాదకులకు నమస్కారం.
    అయ్యా..కలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం కొరకు ఇటీవల నేను ప్రచురించిన కదల సంపుటి “పొడిచే పొద్దు ” పంపాలని అనుకుంటున్నాను .అయితే మీ ఈ ప్రకటన కొన్ని కారణముల వలన ఆలస్యంగా చూసుకున్నాను ..ఈరోజు 21 వతేదీ జనవరి.
    ఇప్పుడు పంపిస్తే పరిశీలిస్తారా..? దయ చేసి తెలుపగలరు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)