కథా సారంగ

ఇదే న్యాయం !

  రాత్రి నాలుగు గంటలకే లేచాడు లచ్చుమయ్య. జల్తీ జల్తీ మొకం కడుక్కుని, పశువుల దగ్గర పేడ తీసి , స్నానం చేసి తయారయ్యాడు.ఈ లోపు భార్య భాగ్యమ్మ లేచింది. పొద్దునే తయారవుతున్న…

Read More

అంకురం

దుర్గమ్మ గుడి ముందు సందడిగా ఉంది. ఇందిరమ్మ కాలనీలో ఆరోజు గ్రామసభ జరుగుతోందని, ఒకరోజు ముందే దండోరా కొట్టడం వల్ల, జనం అక్కడ గుమిగూడి పోయారు. మధ్యాహ్నం మూడు దాటింది. ఎండ చుర్రుమంటోంది….

Read More

వొక కొండపిల్ల

    1 పార్వతి.. కొండకు కొత్తందం వచ్చినట్టుండే నీలికళ్ల కొండ పిల్ల ‘పార్వతి’. పచ్చని చెట్లను ప్రేమతో అల్లుకున్న సన్నటి తీగలా, తీగె  పవిటంచుకు పూసిన ఎర్రటి పువ్వులా.. అడవి అడవినంతా…

Read More

బతుకు బండి

 ‘నీకు అక్క చెల్లెళ్లు లేర్రా దొంగలంజి కొడకా… మనిషన్నాక నీతుండాల్రా’ ప్యాసింజర్‌ రైలు బోగీలో రెండు బాత్రూంల మధ్య ఉన్న స్థలంలోంచి అరుపులు మొదలయ్యాయి. సమయం రాత్రి పన్నెండున్నర. ఏప్రిల్‌ మాసాంతంలో… చల్లని…

Read More

Hypothesis

  “ఏమిటీ? స్నేహ   పెళ్లికెళ్తున్నావా?” – ఫోన్లో సూటిగా అడిగింది రాజీ.ఇప్పటికిలా అది  అడగడం ఎన్నో సారో తెలీదు కానీ, అడిగినప్పుడలా మౌనాన్నే ఆశ్ర యించాల్సిన  పరిస్థితి   నాది!స్నేహ – మా ఇద్దరికి…

Read More

యెమ్టీ ఫెలో

నెల నెలా వేల రూపాయిలందించే గంగిగోవులాంటి అసిస్టెంటు ప్రొఫెసర్‌ ఉద్యోగం వదులుకోవాలనుకున్నాడు ఆనందం. ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే రాజీనామా చేయాల్సి వస్తుందని అతను యెంత మాత్రం ఊహించలేదు. అలా విడిచి పెట్టాల్సి…

Read More

పద్దెనిమిది గంటలు

       భారతదేశం.                 చెన్నై ఇంటర్‌నేషనల్‌ ఏర్‌పోర్ట్‌..అటు హార్బర్‌.                 హార్బర్‌నుండి పన్నెండువందల ముప్పయి కిలోమీటర్ల దూరంలో అండమాన్‌ నికోబార్‌ దీవులు.                 అండమాన్‌ రాజధాని పోర్ట్‌ బ్లైయర్‌.                …

Read More

గాయాలు

వుదయాన్నే నా కూతురు అల్టిమేట౦ జారి చేసి౦ది. ” మా ! నువ్వు ఇడ్లీ , దోశె , ఉప్మా లా౦టివి మాత్ర౦ దయచేసి చేయోద్దు ! హాస్టల్లో అవి తిని తిని…

Read More

తావి

                గట్టిగా ఏడుపు వినిపించడంతో కిట్టు, కల్పన వంటింట్లోంచి పరుగెత్తుకుని వచ్చారు. ‘డాలీ’ని పట్టుకుని ఏడుస్తోంది తావి. ‘‘ఏమైంది బుజ్జమ్మలు’’ అంటూ కిట్టు…

Read More

ప్రళయం

  “ఈ ద్వారము తెరచిన ఎడల అమ్మవారు ఆగ్రహించును. లోకమునకు అరిష్టము దాపురించును. ఓ మానవా, వెనుకకు మరలుము” ఆ తలుపు మీద పెద్ద అక్షరాలతో చెక్కి ఉందా హెచ్చరిక. దాని కిందా,…

Read More

మరణ మజిలీ

 ’మరణమజిలీ’ సీరియల్ ప్రచురిస్తున్న పత్రికాఫీసునుంచి ఓ రోజు ప్రదీప్‌కి ఫోన్. 10.30కి పత్రికాఫీసుకి చేరుకున్నాడు ప్రదీప్. చీఫ్ ఎడిటర్ రెడ్డిగారి ఛాంబర్‌లో సినిమా ప్రొడ్యూసర్ కోటేశ్వర్రావు కూడా ఉండడం కొంచెం ఆశ్చర్యమనిపించినా అతనితో…

Read More

శిశిరానంతర వేళ ..!

  *** మా సుందరం ఉన్నాడే , ఒకలాంటి వాడు కాడు. రెండు గంటల నుండీ వాడి కోసం వెయిట్ చేస్తున్నానా … వస్తాడు, తీయగా ఒక నవ్వు నవ్వి ఏదో లాజికల్…

Read More

బిల్లి

 ‘నఖాబ్’ తీసి ముస్లిం స్త్రీ ‘దర్దీ’ స్వరాన్ని వినిపించిన  తెలుగు రచయిత్రి షాజహానా. కవిత్వంలోనే కాకుండా, కథల్లో కూడా ఆమె తనదయిన గొంతుకని వెతుక్కుంటోంది. అస్తిత్వ ఉద్యమాల దశాబ్దంలో కవిత్వంలోకి అడుగుపెట్టిన షాజహానా…

Read More

అ … అంటే చందమామ

    * వేళ్ళ సందున చురుక్కుమండంతో ఉలిక్కిపడి బీడీముక్కను విదిలించేశాడు మస్తాన్. గోడమీద అతుక్కుపోయున్న చూపును వెనక్కి లాక్కొని కాలిన చోట తడుముకున్నాడు. అంతసేపూ మనసు లాగేసుకొని ఏవో ప్రశ్నలూ… అనుమానాలూ……

Read More

ఎర్ర అట్ట డైరీలు

తెల్లటి వెన్నెల. చల్లటి గాలి. చాలా రోజుల తర్వాత నాకెందుకో అలా బయట తిరిగొస్తే బాగుండుననిపించింది. అనుకున్నదే తడవుగా బయల్దేరి మా ఇల్లు దాటి అలా వీధి చివరికి వెళ్ళానో లేదో కాస్త…

Read More

జలగండం

తలుపు తట్టిన చప్పుడు. మగత నిద్రలో ఉన్న రచయిత ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు. గదిలో కాగితాలు చిందరవందరగా ఉన్నాయి. ఫ్యాను గాలికి ఎగిరి ఎగిరి అలిసిపోయినట్లుగా చతికిల బడ్డాయి. సగం చదివిన పుస్తకం…

Read More

రంగం పెట్టి

  ‘‘యావండీ లచ్చీశ్రీమ్మగారూ బాగుండారా? ఏంటి కబురు చేశారంట,’’ అనే మాట ఇనపడింది. అతను మా ఊరి వడ్రంగి వాసుదేవరావు. ‘‘ఏవీ లేదు. కాళీగా ఉంటే మా రంగం  పెట్టికీ, మైలగుడ్డల పెట్టికీ…

Read More

అమ్మకు జై, అన్నకు జై

* చానాళ్లకి జానుబాబు వచ్చిండు మావూరు. ఆయనొచ్చిండంటే మాకు పండగే. చిన్న, పెద్ద  తేడా లేకుండా అందర్నీ పలకరిత్తడు జానుబాబు. మావోళ్లు అంతే.  యింటిమనిసిలాగే సూత్తారు. పిలుత్తారు. ఆయనొచ్చిండంటే సుట్టం వొచ్చినట్లే. కుర్సీ…

Read More

టోపీ

  గాలిహోరుగా వీస్తూంది. చెట్టుకొమ్మలు విరిగిపడేలాఉన్నాయి. ఆకులు రాలిపడేలా కదులుతున్నాయి రోడ్డు మీద దుమ్మూ…ధూళి…కొట్టుకుపోతున్నాయి. గాలి కంటికి కనపడదు.అన్నింటా నేనున్నానంటుంది. హాయిగా మలయమారుతంలా వీచాల్సింది…ఉధృతంగా…మహోగ్రంగా…సుడులు తిరుగుతూ..ఏమిటిలా? పంచెకట్టు…తలపాగ…చెదరనిచిరునవ్వు అతని వేషం.తలపాగను చేతుల్లోకి తీసుకుని…

Read More

మార్తా ప్రేమకధ

  తిరుపతిలో రైలెక్కిందన్న మాటేగానీ మార్తా మనసు మనసులో లేదు. ఎప్పుడూ లేనిది, ఆమెను కలవాలని కబురు చేసాడు నాగన్న. అరవయ్యారేళ్ల ఆయన్ని చూస్తే మార్తా కి చాలా గౌరవం. అతను లెనిన్‌చంద్ర…

Read More

ఎస్‌ – 11

  పుట్టినపుడు, చనిపోవడం అనేది కూడా అంతే సహజం. ఆనందం పుట్టినపుడు బాధా , పరిష్కారం పుట్టినపుడు సమస్యా , చనిపోవచ్చు….! ఆనంద పరిష్కారమే లేని సమస్యల బాధలు పుట్టినపుడూ, మనిషి కూడా….చనిపోవచ్చు…

Read More

బొమ్మల చక్రం!

పిల్లలకి వేసవి శలవలిచ్చారు. రాత్రి పదిదాటింది. పగలంతా ఆడాడి అలసిపోయిన పల్లూ, బాబీలు మంచం మీద ఓళ్ళు తెలీకుండా పడుక్కున్నారు. బాబీ నిద్రలోకి  జారుకున్నాడని గ్రహించీ, మెల్లగా ఆ పిల్లాడి  చేతుల క్రిందనుండి…

Read More

అమ్మే కావాలి!

“అది కూడా నాకేనా…?” అరవైయేళ్ళ తాయారమ్మ కూతురు సరళని అమాయకంగా అడిగింది. “నీకే.. ఇవన్నీ నీకే..” అంటూ మరో వలిచిన కమలాపండుని తల్లి చేతిలో వుంచింది సరళ. తల్లిని చూస్తున్న సరళ మనసులో…

Read More

గురి

  ఎండిపోయిన మాని మొజ్జు మీద లక్ష్యం రెక్కలల్లాడిస్తోంది. విలుకాడు విల్లుని సంధించాడు. నారిని మరింత బలంగా తన వైపుకి లాగి లక్ష్య దూరాన్ని అంచనా వేసేడు. దగ్గర్లోనే ఉంది. మబ్బు పట్టిన…

Read More

గుర్రాలు

గుర్రాలు పరిగెడుతున్నాయి. మెడ తిప్పకుండా, అట్టూ ఇట్టూ చూడకుండా, పక్క ట్రాకులో పరిగెత్తే గురాలను పట్టించుకోకుండా పరిగెడుతోంది ప్రతి గుర్రం. తన లక్ష్యం చేరటమే  జీవిత పరమావధిగా తన ట్రాకులోనే పరిగెడుతోంది.గుర్రాలను పోషించేవారు,…

Read More

మొలకలు

ఏందీ? పదిహేనురూపాలకొక్కటా? మరీగంత పిరంజెప్తున్నవేందయ్యా.. పిరమెక్కడిదమ్మా పదిహేనంటే చానఅగ్గువ.. ఒక్కటికాదు పిలగా,  మొత్తం మూడుకొంటా. ఎంతకిస్తవో ఆఖరుమాట  చెప్పు. . గదే ఆఖరమ్మా. పదిహేను రూపాలకొక్కటి. మీరు మూడు కొన్నా, ముప్పై కొన్నా…

Read More

దేవస్మిత

22/10/2004 ఇవాళ నా శరీరం పై పడిన దెబ్బలు ఎన్నో సారివో లెక్క తేలటం లేదు .  ఐదేళ్ళ   కాపురంలో నా వెదుకులాట దేనికో, అతని గింజులాట ఎందుకో. అనుకునే ఇవంతా జరుగుతున్నాయా?  చికాకుగా…

Read More

వింతశిశువు / వేంపల్లె షరీఫ్

టిఆర్‌పి రేటింగ్స్‌లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న టీవీ చానల్స్‌లో మురళీ పనిచేస్తున్న వార్తా చానల్ కూడా ఒకటి. ఆవేళ పొద్దుటి డ్యూటీలో ఉన్నాడు. వార్తా విభాగంలో అతని ఉద్యోగం. ఆ షిఫ్ట్‌కి…

Read More

ఊదారంగు తులిప్ పూలు

(కూనపరాజు కుమార్ కథల సంపుటి ‘న్యూయార్క్ కథలు’ మార్చి 16, హైదరాబాద్ లోఆవిష్కరణ ) ఊదారంగు అంటే ఎలా చెప్పాలి? వైలెట్ రంగులో కొంచెం తెలుపు కలిపితే ఊదా రంగు వస్తుంది. బహుశా…

Read More

సగలమ్మ పలికింది

(రమణజీవి కథాసంపుటి ‘సింహాల వేట’ ఈనెల 9 న హైదరబాద్ లో ఆవిష్కరణ) క్రితం రాత్రి సరిగా నిద్రే లేదు వరాలుకి. మరునాడు బలి కాబోతున్న తన కోడిని తల్చుకుని! తెల్లారింది. చల్లటి…

Read More