న్యూ మ్యూజింగ్స్

వంశీ: మాస్టర్ ఆఫ్ యాంత్రొపాలజీ

  జిలిబిలి పలుకులు సెలయేటి తళుకులు అందమైన వేళ్ల మధ్య చిక్కుపడ్డ కళ్లు. విశాలనేత్రాలతో విస్తరించిన తెర. అన్నా! గోదావరి నీ వంశధారా? నొకునొక్కుల జుట్టు తెలుసుగానీ నొక్కివదిలిన చమక్కుల సంగీతం మాత్రం…

Read More

ఖేల్ ఖతమ్

ఆ రోజు మధ్యాన్నం మిడిమేలపు ఎండ మనిద్దరి మధ్యా చిచ్చు రేపినపుడు ఎడ తెగిన యాత్ర చేస్తున్న మనిద్దరిలో నువ్వు సందు మలుపుని స్టీరింగ్ తో అదుపు చేస్తూ, ఒక మాటన్నావు. మాట…

Read More

ఒక పెయింటింగ్ అంటే వెయ్యి పేజీల పుస్తకమే!

‘‘ఎప్పుడూ ఆ పాడుబొమ్మలేమిట్రా.. కూటికొస్తాయా, కురాక్కొస్తాయా?’’ నేను చిన్నప్పుడు బొమ్మలేసుకునేప్పుడు ఇంట్లోవాళ్లు చిన్నాపెద్దా తేడా లేకుండా తరచూ ఇచ్చిన ఆశీర్వాదమిది. చిన్నప్పుడే కాదు పెద్దయి, పెళ్లయ్యాక కూడా ఇవే దీవెనలు. కాకపోతే దీవించేవాళ్లే…

Read More

అవును! పుస్తకం కూడా ప్రేమిస్తుంది!

అవును ! పుస్తకం కూడా ప్రేమిస్తుంది. ఆ ప్రేమ నేను ఎరుగుదును. జీవితం చీకట్లు కమ్మేసినప్పుడు గుడ్డి దీపమై దారి చూపింది పుస్తకమే. ఆశయాలలో ఆవేదనలో తోడై నిలిచి, పెను బాధ శరద్రాత్రి…

Read More

అపురూపం

గీస్తున్న గీత చేరవలసిన గమ్యం తాలుకు విసురులో ఏమాత్రం తొట్రుపడినా, నన్ను భారం కమ్ముకుంటుంది, అనేకానేక ఆలోచనల మధ్య తాత్కాలికంగా విషయం మరిచిపోయినా దాని తాలూకు బరువు రోజంతా వెంటాడూతూనే వుంటుంది, ఇది…

Read More

నేనేం మాట్లాడుతున్నాను?

ఒక మనిషికి, తన స్నేహితులతో- అది ఒక్కరో, ఇద్దరో, నలుగురో- లేదా తనకు చెందిన రోజువారీ గుంపుతో మాట్లాడటంలో ఏ ఇబ్బందీ ఉండదు. కానీ అదే మనిషి, ఒక పదిమంది తననే గమనిస్తున్నారని…

Read More

కవిత్వపు తోటలో పాటల చెట్టుతో ఓ సాయంత్రం

కవిత్వపు తోటలో విహరించడమే ఒక వరమైతే… అందులో పాటల చెట్టు ఎదురైతే.. అంతకన్నా అదృష్టం మరేముంటుంది. అదే ఈ సాయంత్రం. మరపురాని అనుభూతుల్ని మిగిల్చిన సాయంత్రం. జీవితమనే ప్రయాణంలో ఎంతోమంది కలుస్తుంటారు. కొంతమంది…

Read More
వూస బియ్యం..అనపకాయలు…నిన్నటి తీయని తలపులు!

వూస బియ్యం..అనపకాయలు…నిన్నటి తీయని తలపులు!

వూస బియ్యం…! మీరు ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..?? ఇది పల్లె టూర్లో  పుట్టి పెరిగిన వారికి మాత్రమే అర్ధమయ్యే మాట. అదీ మాగాణి భూముల్లున్న వారు కాకుండా ,మెట్ట పంటలు పండించే…

Read More

అంట్లు.. పాచి… కూసింత ఆత్మీయత!

పనిమనిషి, పనమ్మాయి మా ఇంట్లో వినిపించనేకూడని ఒకేఒక్క పదం.                  ఐతే మా ఇంట్లో ఎవరూ పనిచేయరని కాదు. పనిచేస్తారు. సబ్బు లక్ష్మి,…

Read More

పుస్తకాల్లో చెదలు…

  నా పుస్తకాలలోకి చెద పురుగులు ప్రవేశించాయి. దాదాపు నలభై సంవత్సరాలుగా కూడబెట్టుకుంటున్న పుస్తకాలు. ఎన్నెన్నో జ్ఞాపకాలూ ఉద్వేగాలూ అనుభవాలూ కన్నీరూ నెత్తురూ కలగలిసిన పుస్తకాలు. చదివి ఇస్తామని తీసుకుపోయి తిరిగి ఇవ్వని…

Read More

ఆ రోజు ఏం జరిగిందంటే

మా వాహనం శ్రీనగర్ నుండి జమ్మూ వయిపుకి హైవే లో జెట్ వేగంతో దూసుకు పోతోంది.    హిమపర్వత సానువుల్లో ఒదిగి వెండి దుప్పటి కప్పుకొని మిలమిలా మెరుస్తూ ఎంతసేపైనా చూడాలనిపించే  …

Read More

మూడు జ్ఞాపకాలు- మూడు సాహసాలు!

ఈ రోజెందుకో బాల్యంనాటి సాహసాలు గుర్తుకు వచ్చాయి. నిజానికి అవి సాహసమేమీ కావు. అయినా ఆ వయసురీత్యా సాహసమనే చెప్పాలి. అలాంటి మూడు సంఘటనలు. నిజానికి ఇవి ఏకోవలోకి వస్తాయో  అని ఎప్పుడూ…

Read More

వినాయకచవితి జ్ఞాపకం: మాష్టార్ని చూస్తే దిగులు!

“ఒరేయ్ పిల్ల రాక్షసుల్లారా! వినాయకచవితంటే పిల్లల పండగరా. వినాయకుడు విద్యలకు అధిపతి. ఇళ్ళళ్ళోనే కాదు బడిలో కూడా పూజలు చేయాలి. వినాయకుడ్ని కాదంటే చదువబ్బక మొద్దు వెధవల్లా తయారవుతారు. ఒరేయ్ పిలక పంతులు,…

Read More

ఓ.. చెప్పలేదు కదూ తన పేరు “అలవి”..!

(కొన్ని అనుభవాలూ జ్ఞాపకాలూ ఏ సాహిత్య ప్రక్రియలోనూ ఇమడవు. అందుకే, చలం ‘మ్యూజింగ్స్’ రాసుకున్నారు. సంజీవదేవ్, ఆచంట జానకి రాం వంటి రచయితలూ తెగిన జ్ఞాపకాలు రాసుకున్నారు. అలాంటి అనుభూతులకూ, జ్ఞాపకాలకూ ఒక…

Read More