తోకచుక్కలు

అర్థసత్యాల చిత్కళ- స్వప్నలిపి

“నేను శోధన నాళికలలో జీవిస్తున్నాను. భ్రమ విభ్రమాలలో జీవిస్తున్నాను.” అని కనుల గాజుబుడ్లలో కలల రసాయనాన్ని నింపుకుని కవిత్వపు ఔషధాన్ని వెలువరించే చిత్కళ అజంతా- స్వప్నలిపి లోని కవిత్వం. బాధాగ్ని కుసుమాల పరిమళం,…

Read More

సూర్యస్నానం చేసిన సాగరోద్వేగాలూ…

  40- సూర్యకిరణాల జీవధార నిద్రపోయే నది గుండెను తట్టి పడవను మేలుకొలుపుతుంది- ఇంత వెలుగు- ఇంతగాలి- పడవని ఊగించి లాలిస్తాయి- లోతైన నదిగుండెలోకి స్తిమితంగా మునకవేసిన వెదురుగడ పడవచేతిలో తంబురా… పడుకున్న…

Read More

అక్షరాల పలకకి అర్ధాల పగుళ్ళు!

  సంభాషణలేని వాక్యాల కోసం అందరి పెదాల వంక చూసి  విసుగెత్తి  మంచి నిశ్శబ్ధం ఎవరిదగ్గరా లేదనిపిస్తుంది.  పిల్లిలా దుఃఖం మనసుని గీరుతున్నప్పుడు- ఈ రాత్రిని గోడకి తగిలించాను/రేపు బయట పారేస్తాను అనుకుని…

Read More

“మో” రికామీ చరణాల మననం…

  “అట్లా అని పెద్ద బాధా ఉండదు” అవే అవే పాదాల్ని పదే పదే బెంగగా కలగలిపి పాడుకునే మెలాంకలీ లోని నిరీహ తప్ప ఎక్కువగా చెప్పుకునేందుకు ఏమీ ఉండదు. బహుశా అది…

Read More

కలలు కావాలి జీవితం దున్నడానికి…!

“కళ్ళు తుడుస్తాయి కమలాలు వికసిస్తాయి మెదిలితే చాలు నీ నామాక్షరాలు పెదవులమీద భ్రమరాల్లా”- కవిత్వాన్ని ఒక ఉత్సవంగా పాడుకునే గజల్ సంస్కృతిని అమితంగా ఆరాధించే గుంటూరు శేషేంద్ర శర్మ గారి వాక్యాల్లో ఆ…

Read More
అగరుపొగల వెచ్చలి

అగరుపొగల వెచ్చలి

  పసునూరు  శ్రీధర్ గారిలోని కవి “కొలనులోకి చేతులు జొనపకు పొద్దున్నే/అద్దం ముక్కలు గుచ్చుకుంటాయి” అని ఎవరో చెప్పగా విని మరో దారి లేక తన చుట్టూరా గాలిని వృత్తంగా తెగ్గోసి ఇక…

Read More

అంత నిజాన్నీ ఇవ్వకు

 నేనడిగే ప్రశ్నలన్నిటినీ వినకు. అనుమానాల వంకతో బుకాయించే వీల్లేకుండా చేసే సమాధానాలు నీకు తెలిసినా చెప్పకు. ’నేనంటే నీకు అయిష్టం కదా? లోకంతో మననిలా కట్టిపడిసేది ఇంకా మిగిలున్న మన పాత్రల నటన…

Read More

నేను ముందే చెప్పలేదూ?

“చీరండలు కొన్ని ళూ అని పాడుకుంటున్నాయి. ఎవరైనా వింటారని కాదు అవి చీరండలు, అలా పాడుకుంటాయి.” ఎలదోట వంపుల్ని వెన్నెల వెలిగించే వేళల్లో తోవ కడాకూ ఏటూ తోచనితనాల్ని సాగతీసుకుంటూ పాడుతుంటాయి. దేవుడామని…

Read More

తిరిగి తిరిగి మొదటికే చేరే ప్రవాహంలా…!

“నువ్వు ఒక మాట అంటావు, అది భలే బాగుంటుంది/మాట మీద కాసేపు నడుస్తావు ప్రత్యేకించి పనేం లేక” – అలవోకగా, అలవాటుగా, అనాలోచితంగా అన్న చాలా మాటల్లోంచి బాగున్న మాటలని ఒకచోట పోగుచేస్తే,…

Read More
అద్దం లాంటి రోజొకటి

అద్దం లాంటి రోజొకటి

ప్రతికవీ ఏదో ఒక సందర్భంలో తన కవిత్వ స్వరూపమేమిటో, కవిత్వంతో తన అవసరమేమిటో ప్రశ్నించుకుంటాడు. యాధృచ్ఛికంగానో , ప్రయత్నపూర్వకంగానో దొరికిన ఆధారాల్ని సమకూర్చుకుని కొన్ని నిర్వచనాల్ని రచించుకుంటాడు. అలాంటి ఒకానొక సందర్భంలో “అనంత…

Read More