ఇతర

when will you marry

  గోగా.. అందుకే నీకంత గ్లామర్!

నీలి సాగరం మధ్య పచ్చని దీవిలో కలకలం రేగింది. గుట్టమీది పురా సమాధిలోంచి వికటాట్టహాసం బద్దలైంది. సమాధిలోపలి పుర్రె తన చుట్టూ ఉన్నమెత్తటి మట్టిని తొలుచుకుంటూ విరగబడి నవ్వుతోంది. దీవి అంచులను తమకంతో…

Read More
రాజావర్మ చిత్రకల్పనలో హుసేన్ సాగర్

రవివర్మ తమ్ముడికి అందిన అందాలు

చూపుడువేలు, చిటికెన వేలు.. కొండ, లోయ.. పువ్వు, మొగ్గ.. అన్న, తమ్ముడు.. ఇలాంటి అసమానతలు తొలగేవి కావు. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా.. రోజులను అణగదొక్కుతూ కర్ణకఠోరంగా వెళ్లిపోయే కాలమనే రోడ్డు రోలరు…

Read More
blckScaled

తెలుపో… నలుపో… జాన్తానై …

“నల్ల మందు తెలుసు. ఈ నల్ల ధనం ఏమిటండీ? ఎక్కడుంటుందండీ? రాజ్యాంగంలోని 21 వ అధికరణ కింద పౌరులకు లభించిన గోప్యతా హక్కు ఎవరి కొంపైనా ఎలా ముంచుతుందండీ? రాజ్యాంగంలోని 32(1) అధికరణ…

Read More
untitled

మూడు నవలలు, ముగ్గురు స్త్రీల పోరాటం!

మహిళల మనస్తత్వాలను, పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఎంతో చాకచక్యంగా తన రచనల్లో చిత్రించిన చక్కని రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి గారు. ఇటీవల ఆమె మరణించడం ఎంతో విచారకరం. ఆమె రాసిన మూడు…

Read More
చిత్రరచన: శివాజీ

పోస్టు చెయ్యలేని ప్రేమలేఖ!

నీ కోసం కాదు గానీ నీ గురించే రాస్తున్నాను నువ్వు కథనుకునైనా చదువుతావో లేదో తెలీదు . ఇది కథ కాదు మన జీవితమని నేను చెప్పినా , ఇందులో నీ పాత్రని నువ్వు పోల్చుకోగలవా…

Read More
pacc196_the_unveiling_draupadi

రవి వర్మ గురించి కొత్తగా…

Art is an evolution. చిత్రాలు వెయ్యటం అనేదే మనిషి తన తోటి వారి కంటే లోతు గా భిన్నం గా ఎలా ఆలోచిస్తున్నాడు అనే దానికి ప్రతీక. ఇక్కడ ఎవొల్యూషన్ అనేది…

Read More
1

మాండొలిన్ గురించి మరికొంచెం

క్రితంసారి మాండొలిన్ శ్రీనివాస్ గురించి రాసినదానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలను తెలియజెప్పాలనే కోరికే నాచేత మళ్లీ యిలా రాయిస్తున్నది. మాండొలిన్ శ్రీనివాస్ సెప్టెంబర్ 19 నాడు యీ లోకాన్ని వదిలి వెళ్లిన సంగతి…

Read More
volga book release

రాజ్యాంగం ముసుగు తీసిన నాలుగు నవలలు

  (ప్రముఖ రచయిత అక్కినేని కుటుంబరావు రచించిన నాలుగు నవలల్లో చిత్రించిన రాజ్యాంగ నైతికత గురించి విశ్లేషిస్తూ ప్రముఖ రచయిత్రి ఓల్గా ‘సంతులిత’ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తక ఆవిష్కరణ సెప్టెంబర్…

Read More
వల్లంపాటి

మిడిమిడి రాతల వల్లే విమర్శ దీపం కొడిగట్టింది!

        విమర్శకుడు అహంకారైతే విమర్శ ప్రేలాపనగా మారిపోయే ప్రమాదముంది. విమర్శకుడు వాచలుడైతే రచయితను చంపేసే అవకాశముంది. విమర్శకుడు కుతార్కికుడైతే రచయిత ఆలోచనను దుర్వ్యాఖ్యానం చేస్తాడు. విమర్సకుడు అపండితుదైతే (అజ్ఞానైతే) ఆవ్యాఖ్యానం అపరిపక్వంగా…

Read More
unnamed

మెటఫర్ కోసం “అనంత” అన్వేషణ!

“గుడ్డినమ్మకంతో సమస్యల్లా ఒక్కటె-అది మతాన్ని నాశనం చేస్తుంది”–అనంతమూర్తి. గుడ్డినమ్మకాన్ని మతాన్నుంచి వేరుచేయగలగవారెవ్వరు ఇలాంటి వారెవ్వరో తప్ప….. ఎవరింతలా చెప్పగలరు? ఎవరింతలా తెగించి మరీ, ధైర్యంగా మతాన్ని నిర్వచిస్తారు? ఇది అనంతమూర్తి అనకపోతే ఏమయ్యేదొ…

Read More

ప్రతి రచయిత మదిలో మెదిలే మాస్టారు

చేరాగారితో 80-90 ల నాటి ఏ కవికైనా అనుబంధం లేకుండా ఉందా?  రచయితలెవరికైనా చేరా జ్ఞాపకాలు లేకుండా ఉంటాయా? 1991 లో కవులందర్నీ మొదటి సారి కలుసుకున్న సభలోనే “చేరా” ” “కె.గీత”…

Read More
560804_290376897745258_1563925822_n

మల్లీశ్వరి చూడలేని చేదు నిజం!

‘“ఒక ప్రాపంచిక దృక్పథం లేనప్పుడు మానవ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా, స్వేఛ్ఛగా వ్యక్తం చేయటం సాధ్యం కాదు. అలాంటి ప్రాపంచిక దృక్పథాన్ని సాధించనంత వరకు నవల (సాహిత్యం) కొత్త జీవితాన్ని పొందలేదు”. -రాల్స్ ఫాక్స్…

Read More
DSC_0002

మధుర లంబాడీలు…నిండు వసంతం వారి సొంతం!

  మామిడిపండులా మధురంగా కనిపించి నా మనసు దోచుకున్న వారిని గురించి తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండడం లోనే రోజులూ, నెలలూ సంవత్సరాలూ కాలగమనంలో దోర్లిపోయాయి.   వారిని నేను మొదట చూసింది మంచిర్యాల నుండి…

Read More
కాత్యాయని విద్మహే

స్త్రీవాద విమర్శలో నిరసన, ప్రతిఘటన- కాత్యాయనీ మేలుమలుపు

                  కాత్యాయనీ విద్మహేకు ప్రాచీన ఆధునిక సాహిత్యాలలో సమాన ప్రవేశం వుండటం వల్ల రెండు కాలాల సాహిత్యాలలోని స్త్రీవాద దృక్పథాన్ని ఆవిష్కరించటంలో స్త్రీవాద విమర్శను ముందుకు నడిపించగలిగారు. ‘ స్త్రీవాద సాహిత్యం –…

Read More
images

విమర్శ గురించి నాలుగు వాక్యాలు!

  అసలు విమర్శ అవసరమంటారా అంటే చాలామంది అవసరమే అని అంటారు విమర్శ ప్రయోజనం ఏమిటి అంటే రకరకాలుగా స్పందిస్తారు. ఒక కవిత చదివిన తరువాత మీ అభిప్రాయం చెప్పండి అంటే మాత్రం…

Read More
1609865_10202268640051518_1868149718_n

హాయ్ రే హాయ్ .. క్రేజీబాబు రోయ్!

గమనిక: సింధూరం “హాయ్ రే హాయ్” ట్యూన్లో పాడుకోవలెను! హాయ్ రే హాయ్ .. క్రేజీబాబు రోయ్ హాయ్ రే హాయ్ .. క్రేజీబాబు రోయ్ సామాన్యుడి పార్టీ పెట్టెరోయ్ కొత్తగా ……

Read More
2007062553850301

ఎవరు తవ్విన గోతులివి??

పెద్ద రోడ్లపై, చిన్న రోడ్లపై, సందులు గొందుల సన్న రోడ్లపై, జూబిలి హిల్సూ, చింతల బస్తీ, పెద్దల నగరూ, పేదల వాడా భేదభావమే లేకుండా                    గుంటలు! గుంటలు! గుంటలు! గుంటలు!                   …

Read More
94917_bapusignature_logo_jpg

మన పదసంపదని కాపాడుకోలేమా?

        ఈ తృతీయ సహస్రపు గుమ్మంలో నిలబడి  మనం, గడిచిన రెండు వేల ఏళ్ల మానవ చరిత్ర లో లెక్కకు  అందుతున్న, కనీసం వెయ్యేళ్ళ  తెలుగు భాషా  వికాస…

Read More
bharathratna

సాహిత్యానికి భారతరత్నం రాదా?

దేశానికి గర్వకారణమైన వ్యక్తులను గౌరవించుకునేందుకు ఏర్పడ్డ అత్యున్నత పురస్కారమైన భారతరత్న తన చరిత్రలో మరో మేలిమలుపు తీసుకుంది. ఆరుపదుల ప్రస్థానం చేరుకుంటున్న ఈ పురస్కారం సాంఘికసేవా, రాజకీయ, శాస్త్రసాంకేతిక, కళారంగాల పరిమితి నుంచి…

Read More
Secular Theatre in Kerala

విఫల స్వప్నాలు, వైయక్తిక వేదనల ప్రతిబింబం ఆధునిక మళయాళ కథ

ఒకానొక కాలంలో చోటు చేసుకున్న సామాజిక పరిణామాలు మలయాళ కధా సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి .ఆ సామాజిక పరిణామాలు వల్ల ఏర్పడిన సామాన్య ప్రజల జీవిత వ్యధను శక్తివంతంగా చిత్రీకరించగలగింది అనేదే…

Read More
ashok2

ఒక నవల – తొమ్మిది అనువాదాలు

ఈ పరామర్శను ఒక వాస్తవిక ఉటంకింపుతోనే మొదలుపెట్టాలి. కథా, నవల ప్రక్రియల్లో పెద్దింటి ఏమిటి అని విగడించుకున్నప్పడు అతనికే చెందే కొన్ని గుణ విశేషాల్ని  ప్రత్యేకతల్ని చెప్పుకోక తప్పదు. కథానికని ప్రక్రియా గౌరవాన్ని…

Read More
santhosh

సంస్కృతీ విరాట్ స్వరూపాన్ని అద్దం లో చూపగలమా?

ఆట సంస్కృతిలో భాగం, వేట సంస్కృతిలో భాగం, మాట సంస్కృతిలో భాగం, పోట్లాట సంస్కృతిలో భాగం, వివాహం సంస్కృతిలో భాగం, వివాదమూ సంస్కృతిలో భాగమే. మడిగట్టుకోవడం సంస్కృతిలో భాగం. అమ్మవారికి వేట వెయ్యడమూ…

Read More
Neelambari Cover

వైవిధ్యానికి ప్రతిబింబం శారద ” నీలాంబరి ” కథలు !

నాకు ముందుమాటలు రాసే అలవాటు లేదు. ఇదివరకోసారి రాసేను కానీ ప్రచురణకర్తలు అంగీకరించ లేదు  దాన్ని (చిత్రంగా ఉంది కానీ ఇలా కూడా జరగగలదని నాక్కూడా అప్పుడే తెలిసింది!). అంచేత, శారద నన్ను…

Read More
87648618-seshendrasharma-the

శేషేంద్ర అద్భుత సృష్టి – స్వర్ణోత్సవ కావ్యం ‘ఋతుఘోష’

సాత్యకి (శేషేంద్ర కుమారుడు)కి గుర్తుందేమో, తెలుగు సాహిత్య ప్రపంచం మాత్రం ఒక విషయాన్ని మర్చి పోయింది. అదేమంటే ఋతుఘోష కావ్యం పుట్టి 50 సంవత్సరాలు అయిందని. అంటే స్వర్ణోత్సవ సంవత్సరం అన్నమాట. పట్టుమని…

Read More
Dsc_1203_0

సెప్టెంబర్ 17: “పగలు రజాకార్లొచ్చేది, రాత్రి వాల్లొచ్చెది…”

నాలుగేళ్ళ క్రిందట మలి దశ తెలంగాణా ఉద్యమం మొదలయిన తరువాత తెలుగు జాతీయతా భావన యొక్క పతనం వేగవంతమయింది. తెలంగాణా వాదులు తెలుగు రాష్ట్ర ఆవిర్భావం, విశాలాంధ్ర ఏర్పాటు క్రమంతో పాటు, హైదరాబాదు రాజ్యం భారత యూనియన్…

Read More
RAJAKAR- NOVEL FRONT PAGE

జ్ఞాపకాలకూ రాజకీయాలున్నాయ్!

హిందీ రచయిత కిశోరిలాల్ వ్యాస్ నీలకంఠ రాసిన ‘రజాకార్’ నవల హైదరాబాదు రాజ్యాన్ని భారత దేశంలో కలపటం కోసం జరిగిన పోరాటం, దానిలోని ముఖ్య సంఘటనల చుట్టూ నడుస్తుంది.  ముఖచిత్రంపై ఉన్మాదిగా కనిపించే ఖాసిం రజ్వి తో సహా అనేక మంది చారిత్రక ప్రముఖుల…

Read More
telanga

మన కథా ప్రయాణం గురించి…ఒక విహంగ వీక్షణం!

గమనిక: ” తెలుగు కథ – ప్రాంతీయ అస్తిత్వం ” అనే అంశం పై  ఆగస్ట్ 2,3-2013 న జరగాల్సిన యు. జి. సి. జాతీయ సదస్సు సమైక్యాంధ్ర -తెలంగాణ ఉద్యమాల ఉద్రిక్త…

Read More
MorasunaduKatalu

మూడు ముక్కలయిన గుండె కోత “మొరసునాడు కథలు”

భాషాప్రయుక్త రాష్ట్రవిభజన, పరిపాలనా సౌలభ్యం కోసమే అనడం నిజమే అయినా, ఒకే భాష మాట్లాడుతున్నవారు, వేర్వేరు రాష్ట్రాలలో కొందరైనా మిగిలిపోవడం, ఆ భాషకు జరిగిన అన్యాయానికి గుర్తే! ఎక్కువమంది మాట్లాడుతున్న భాషగా గుర్తింపు…

Read More
zama

ఇస్లాంలోని మంచి కూడా మనకి తెలియాలి: ఫర్హాద్ జమా

“మీ క్లాస్మేట్ ఫర్హాద్ జమా నవలలు రాస్తున్నాడంటా తెలుసా?” దుర్గ ఫోన్ లో చెప్పినపుడు నా స్మృతి పధంలో తెల్లటి పాల బుగ్గల కుర్రాడు చటుక్కున మెరిసాడు. క్లాస్  టాపర్స్ లో ఒకడైన…

Read More