వెంటాడే పద్యం

సముద్రానికి కోపం వచ్చింది!

  సముద్రానికి కోపం వచ్చింది. నేను చాల ఇష్టపడే సముద్రానికి. నను ప్రేమించిన సముద్రానికి. సముద్రానికి కోపం వచ్చింది. నీళ్లను ఆక్రమించినవాళ్ల మీద. తీరాన్ని దోచుకున్నవాళ్ల మీద. ఇసుక తోడుతున్నవాళ్ల మీద. చెట్లు…

Read More

మనుషుల్ని చంపేస్తారు, మరి భూమిని?!

అజంతా చెట్లు కూలుతున్న దృశ్యాన్ని చూసాడు. తాత్వికార్థంలో ప్రాణికోటి ప్రాణవాయుహరణమే చూసినట్లు. మనుషులు కూలుతున్న దృశ్యాన్నీ చూసినట్లే. తెలుగు సమాజం, ముఖ్యంగా తెలంగాణ, వ్యవస్థాపరంగానూ రాజ్యపరంగానూ పోరాడుతున్న ప్రజలను, వాళ్లకు అండగా పోరాడుతున్న…

Read More

‘అరె దేఖో భాయి – చంద్రుడు కూడ జైల్లోనే ఉన్నాడు!’

మొదటిసారి 1973 అక్టోబర్ లో ఆంతరంగిక భద్రతా చట్టం కింద అరెస్టయినపుడు వరంగల్ జైల్లోనే ఉన్నందువల్లనో, నేను రోజూ కాలేజికి పోతూ వస్తూ చూసే జైలు అయినందువల్లనో, నేనూహించుకున్నంత భయంకరంగానూ, ఇరుకుగానూ, మురికిగానూ…

Read More

సైకిలూ – మూడు కవిసమయాలు

‘చలినెగళ్లు’ (1968) తో మొదలుపెట్టి ‘జీవనాడి’ (1972), ‘ఊరేగింపు’ (1974) ల నుంచి ఒక్కొక్క కవిత తీసుకుని నేపథ్యం చెపుతున్నాను గనుక నేను నా కవితా పరిణామక్రమాన్ని వివరిస్తున్నానని పాఠకులు గ్రహించే ఉంటారు….

Read More

రక్తంలో డ్రమ్స్ మోగించే ఊరేగింపు!

“ఖమ్మం సుబ్బారావు పాణిగ్రాహి నగర్ లో అక్టోబర్ 1970 దసరా రోజు సాగిన విప్లవ రచయితల సంఘం ఊరేగింపు యీనాటికీ నాకు కళ్లకు కట్టినట్లుగా రక్తంలో డ్రమ్స్ ను మోగిస్తుంది… ఒక చిన్న…

Read More

ఈ జనరేషన్ జనరేటర్ లోంచి జన్మించిన విద్యుత్తు…

‘రాత్రి’ కవితా సంకలనానికి తర్వాత, ‘దిగంబర కవులు’ కు ముందు, 1965లో రాసిన కవిత జీవనాడి. ‘రాత్రి’ కవితా సంకలనాన్ని ‘దిగంబర కవులు’కు కర్టెన్ రైజర్ అంటాడు చలసాని ప్రసాద్. ఇపుడాలోచిస్తే 1962…

Read More

ప్రాణస్నేహాన్ని పోగొట్టుకున్న బాధ…ఈ కవిత!

అవి నేను వరంగల్ లో బి.ఎ. చదువుతున్న రోజులు. హనుమకొండ చౌరస్తాలో అశోకా ట్రేడర్స్ ముందరి సందులో మా కాలేజి స్నేహితుడు కిషన్ వాళ్ల పెద్దమ్మ ఇల్లు ఉండేది. నేనెక్కువగా అక్కడే గడిపేవాణ్ని….

Read More