Columns

‘జ్ఞాపకాలే మైమరుపు’

ఎవరైనా శాస్త్రీయ సంగీతంలో కృషి చేస్తూ వుంటే, బాలమురళి కృష్ణలాగా పాడాలనుకుంటారు. దాదాపు ప్రతి కార్టూనిస్టు బాపూగారిలా బొమ్మలు వేద్దామనుకుంటాడు. క్రికెట్ ఆడే ప్రతి కుర్రాడూ తను కూడా తెండూల్కర్ లాగా అడాలనుకుంటాడు….

Read More

సంజీవదేవ్ జీవితమే ఒక కళ!

అమెరికా సందర్శించే యాత్రికులెవరైనా న్యూయార్క్ నగరంలో అప్ టౌన్ లో 107 వ వీధిలోకి వెడితే నికొలస్ రోరిక్ మ్యూజియం కనిపిస్తుంది. అందులో సంజీవదేవ్ కు రష్యన్ చిత్రకారుడు రోరిక్ కు జరిగిన…

Read More

ఆమె

బెజవాడలో సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. మద్రాస్‌క్ వెళ్లాలి. రిజర్వేషన్ దొరికింది. ఇది ఇప్పటి మాట కాదు. అప్పుడు సినిమా వాళ్లెవరో పెద్దగా తెలిసేది కాదు. సినిమాలు చూడ్డం తక్కువే. ఓ ముప్పై ఏళ్ల…

Read More

పోలీస్‌ యాక్షన్‌ ముందూ వెనకా…ఆళ్వార్ స్వామి

సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ ఖ్యాతిని, శక్తిని, ఔన్నత్యాన్ని, దశదిశలా వ్యాపింప జేసింది. తప్పనిసరిగా ఈ పోరాటం చరిత్రలో కీలకఘట్టం. ‘సాయుధ పోరాటం’ ప్రారంభించిన మంచికీ, ఆపేసిన చెడుకూ రెండిరటికీ, అనంతర కాలంలో…

Read More

మిగిలినదంతా మా అమ్మ పంచిపెట్టిన ప్రేమామృతమే!

నాకు పట్టిన అదృష్టం చాలా మందికి పట్టదు. ఎండుకంటే నేను ఒక రకంగా వికటకవినే! అంటే మా అప్పచెల్లెళ్ళూ –అన్నదమ్ములలో ఎటు నుంచి లెక్క పెట్టినా నాది ఐదో నెంబరే!. అంటే ముగ్గురు…

Read More

కథ అయినా, కళ అయినా…ఒక సహప్రయాణం!

 అసలు కథ చెప్పాల్సిన అవసరం ఎందుకొస్తుంది ? కథే కాదు.. మనిషికి కళ అవసరం ఎప్పుడొస్తుంది? ఒక విషయాన్ని అవతలి వ్యక్తికి ఎన్నో విధాలుగా తెలియజెయ్యొచ్చు. మాటల ద్వారా, రాతల ద్వారా, బొమ్మల…

Read More

వీలునామా – 3వ భాగం

మర్నాడు పొద్దున్నే ఎల్సీ తీరిగ్గా పేపరు చదువుతోంది. పేపరులో ఒక మూల హోగార్త్ గారి వీలునామా విశేషాలన్నీ వున్నాయి, ఎస్టేటు కొత్త హక్కుదారుడికి అభినందనలతో సహా. “జేన్! చూడు! ఇప్పుడు ఇదంతా పేపరులో…

Read More

నేను ముందే చెప్పలేదూ?

“చీరండలు కొన్ని ళూ అని పాడుకుంటున్నాయి. ఎవరైనా వింటారని కాదు అవి చీరండలు, అలా పాడుకుంటాయి.” ఎలదోట వంపుల్ని వెన్నెల వెలిగించే వేళల్లో తోవ కడాకూ ఏటూ తోచనితనాల్ని సాగతీసుకుంటూ పాడుతుంటాయి. దేవుడామని…

Read More

ఏకాంత దేశంలోకి…త్రిపురలోకి వొక సాలిలాకీ!

వొక రచయిత తన పాఠకుడి జీవితంలోకి ఎంతవరకూ రాగలడు? వాళ్ళిద్దరూ కలిసి సహప్రయాణం – సఫర్ – చేయగలరా? చేస్తే, వొకరికొకరు ఎట్లా అర్థమవుతారు?           త్రిపురని తలచుకున్నప్పుడు ఈ మూడు  ప్రశ్నలూ…

Read More

అరవై వస్తే రానీ…. అలసట లేనే లేదు!

వైద్యశాస్త్రం సాధించిన వైజ్ఞానిక ప్రగతి వల్లనైతే నేమి, జనసామాన్యంలో ఆరోగ్యకరమైన జీవనవిధానం పట్ల ఆసక్తి పెరగడం వల్లనైతేనేమి, మనుషుల జీవితకాల పరిమితి బాగా పెరిగింది. ఇప్పటివరకూ మానవచరిత్రలో ఎన్నడూ లేనంత ఎక్కువకాలం జీవిస్తున్నాడు…

Read More
ఒళ్ళు మరిచిపోయిన చందమామ!

ఒళ్ళు మరిచిపోయిన చందమామ!

చక్కని రాచకన్నియలు సౌధములన్ శ్రవణామృతంబుగా మక్కువఁ బాడుచున్ లయ సమానగతిం బడఁ జెండుఁగొట్టుచోఁ జుక్కల ఱేఁడు మైమఱచి చూచుచు నిల్వఁగ నప్పురంబునం దక్కట చెండు తాకువడి యాతని మేనికిఁ గందు గల్గెఁగా. శంతనుమహారాజుగారి…

Read More

సృజనలో అబద్ధాన్ని భస్మం చేసిన త్రినేత్రుడు త్రిపుర

  “మీరు డాంటెలాగ జీవితపు లోతుల్ని తవ్వుకుంటూ, వెతుక్కుంటూ అలా ఓవర్ కోటు వేసుకుని, పలచబడుతున్న జుట్టుతో ప్రపంచంలోని విషాదాల్నీ, బాధల్నీ భుజాన వేసుకుని మొగల్ సరాయ్ ప్లాట్ ఫాం మీద తిరుగుతున్నారు….

Read More
సూరప రాజు గారి నుంచి – నా దాకా…..!

సూరప రాజు గారి నుంచి – నా దాకా…..!

ఆరేడేళ్ళ  క్రితం ఒక రోజు సాయంత్రం ఒక తొంభై ఏళ్ళ పెద్దాయన కాకినాడలో మా “వంగూరి హౌస్” అనబడే ఇంటి గుమ్మం ముందు ఆగి, లోపలికి చూసి , కాస్సేపు తారట్లాడి వెళ్ళిపోవడం…

Read More

ఒక సావిత్రి కథ

“సావిత్రి బతికింది.. ‘గాడ్ ఈజ్ గ్రేట్;..!” అన్నాడు శీను . శీను ఒకప్పుడు ఆఫీస్‌బాయ్. ఇప్పుడు ఎక్‌స్ట్రా  సప్లయర్. బాగానే సంపాదించాడనటానికి నిదర్శనం అతను “వ” ఏరియాలో కట్టుకున్న ఇల్లే. ఆ ఇల్లుని షూటింగ్‌లకి…

Read More

సర్వమంగళం

ఇల్లంతా , కాలుకాలిన పిల్లిలా  తెగ  తిరిగేస్తున్నారు  అత్తగారు . కాసేపటికి ఉన్నచోటే నిలబడిపోయి వేళ్ళమీద లెక్కలేస్తున్నారు . వేళ్ళతో లెక్కలు తేలకో ఏమో , విసుగ్గా చేతులు విదిలించి వాటిని నడుoమీద…

Read More

తిరిగి తిరిగి మొదటికే చేరే ప్రవాహంలా…!

“నువ్వు ఒక మాట అంటావు, అది భలే బాగుంటుంది/మాట మీద కాసేపు నడుస్తావు ప్రత్యేకించి పనేం లేక” – అలవోకగా, అలవాటుగా, అనాలోచితంగా అన్న చాలా మాటల్లోంచి బాగున్న మాటలని ఒకచోట పోగుచేస్తే,…

Read More

ఒక నిశ్శబ్ద సౌందర్యం : “రంగు వెలిసిన రాజుగారి మేడ”

మెహర్ ..! వాక్యం రహస్యం తెలిసినవాడా..ఎవరు నువ్వు? ఎక్కడున్నావ్ ఇంతకాలం? వాన ముంచెత్తిన ఒక పగలు, కుమ్మరి యువకుడు రాజుగారి మేడ చెక్క మెట్లెక్కి రాణికి నిద్రాభంగం కలుగకుండా ప్రేమను గెలుచుకున్నట్లుగా, తెలుగు…

Read More

ఆదివాసీ సంస్కారం మనిషిగా నన్ను నిలబెడుతోంది!

నాన్నా వంశీ, ఎట్లా ఉన్నావు? పట్నంలో చిక్కుకపోయి ఒంటరి అయ్యావా?? ఘడియఘడియకు మాటమార్చే మాయల మరాఠి, గజకర్ణగోకర్ణ టక్కుటమారా విద్యలవాళ్ళు- సృష్టికర్తల మూలుగులు పీల్చినవాళ్ళు- పట్నాలు చేరుతారంటాడు ఒక రచయిత.. జీవించదలుచుకున్నవాళ్ళు-పోరాడ దల్చినవాళ్ళు…

Read More

ఛానెల్ 24/7 – 6 వ భాగం

“మీరు సావిత్రిగార్ని సజెస్ట్ చేశారు కదా. ఆవిడ్ని మేనేజ్ చేయగలమా” అన్నాడు న్యూస్ కోఆర్డినేటర్ రమణ. “మనం పట్టాభిగార్ని, వెంకట్రావు, ప్రొఫెసర్ బలరాం ఇంకా మొత్తం పన్నెండుమందిని అనుకొన్నాం. అందులో జయమ్మగారు, సంజయ్‌గారు…

Read More

ఏ నీటి వెనకాల ఏముందో?!

మొదటి సారి ఎక్కడి నించో వొక వాన చినుకు పడ్డప్పుడు ఆ అనుభూతిని నేను ఏ భాషలోకి తర్జుమా చేసుకుని వుంటానో? అక్షరాలేమీ తెలియనప్పుడు అది వొక ఆనందపు కేరింత అయి వుంటుంది….

Read More

రచయిత గా గుర్తింపు రాకుంటే నా కథ ఇంకోలా వుండేది: ఖదీర్ బాబు

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బుకు వెళ్లడం నాకు ఇదే తొలిసారి. ఒక సభ్యుడు కాని వ్యక్తికి అందులో ప్రవేశం లేదు. మామూలుగానైతే నేను వెళ్లనే వెళ్లను. ఒకవేళ అనుకోకుండా పోయినా, అడ్డు చెప్పగానే…

Read More

నిజంగా ‘నెలబాలుడ’తడు!

2004 వ సంవత్సరం లో రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం లో వివిధ అంశాలపై ప్రపంచీకరణ ప్రభావం అనే సెమినార్ జరిగింది. ఆ సెమినార్ లోని అన్నీ సెషన్స్ కి నేను…

Read More

ఇవ్వాల మానవ ప్రతిస్పందన ప్రతీది సరుకు… అమ్మకపు సరుకు…!

22.03.2013 డియర్ వంశీ, పట్నంల ఎట్లున్నవ్? చదువుల పరుగుపందెంలో లెవ్వుగనక ఎట్లున్నా బాగుంటవ్ లే.. ప్రపంచీకరణ తర్వాత గత్తర బిత్తర చదువు.. పరుగో పరుగు.. ఆ మధ్య యునెస్కో ప్రచురించిన (1996) ప్రపంచీకరణకు…

Read More

మరో చరిత్ర?

“హలో.. నన్ను గుర్తుపట్టారా?” ఆర్కాట్ రోడ్డుమీద నడుస్తున్న నన్ను ఆపి మరీ అడిగాడు ఆయన. చాలా వరకూ తెల్లగడ్డం. అక్కడక్కడా కొంచెం రంగు మారిన కేశాలు. అస్సలు గుర్తుకు రాలేదు. “పోనీ ‘బి’…

Read More

తన కాలానికన్నా ముందున్న కథకుడు ఆళ్వారు

సంక్షుభిత సమయంలో తెలుగు సమాజం ఎదుర్కొన్న పీడన, ఘర్షణనలను చిత్రిక గట్టి గతాన్ని వర్తమానంలో సైతం ‘రిలవెంట్‌’ చేసిన ఉత్తమ సాహితీవేత్త వట్టికోట ఆళ్వారుస్వామి. 1945-1960ల మధ్య కాలంలో కథలు, నవలలు, నాటికలు,…

Read More

మొలకలు

ఏందీ? పదిహేనురూపాలకొక్కటా? మరీగంత పిరంజెప్తున్నవేందయ్యా.. పిరమెక్కడిదమ్మా పదిహేనంటే చానఅగ్గువ.. ఒక్కటికాదు పిలగా,  మొత్తం మూడుకొంటా. ఎంతకిస్తవో ఆఖరుమాట  చెప్పు. . గదే ఆఖరమ్మా. పదిహేను రూపాలకొక్కటి. మీరు మూడు కొన్నా, ముప్పై కొన్నా…

Read More