Columns

ఇప్పుడు మనవి రాతి మొహాలు….మొరటు ఊహలు!

‘‘సౌందర్యం ఇటు వైపు నుండి చూస్తే సరిగ్గా కనిపించకపోతే, అటు వైపు దగ్గరగా వెళ్ళి కళ్ళతో ముట్టుకుని చూడాలి’’ అన్నాడు వారెన్‌ స్టీవెన్‌సన్‌ అనే ఆంగ్ల కవి. ‘‘జీవితంలో సౌందర్యాన్ని మించిన ఆనందమూ,…

Read More

అవసరం

“అదేమిటే? తల్లోంచి పువ్వులు తీయమనడం ఏమిటి?” “పెళ్ళాంగా కనిపించటానికట!” “ఏం పెళ్ళాలు పువ్వులు పెట్టుకోరా … లేక పెట్టుకుంటే పెళ్ళాంలాగా కనిపించరా?” “ఆ విషయం వాడ్నే అడుగుదామనుకున్నా – అయినా పెళ్ళాల విషయం…

Read More

అర్థసత్యాల చిత్కళ- స్వప్నలిపి

“నేను శోధన నాళికలలో జీవిస్తున్నాను. భ్రమ విభ్రమాలలో జీవిస్తున్నాను.” అని కనుల గాజుబుడ్లలో కలల రసాయనాన్ని నింపుకుని కవిత్వపు ఔషధాన్ని వెలువరించే చిత్కళ అజంతా- స్వప్నలిపి లోని కవిత్వం. బాధాగ్ని కుసుమాల పరిమళం,…

Read More

అందం, ప్రతిభా, వ్యక్తిత్వం = సుచిత్రా సేన్!

  మొన్న శుక్రవారము 17 జనవరి 2014 బెంగాలీ చిత్రతార ఒకటి అస్తమించినది.  82 ఏళ్లు నిండిన సుచిత్రా సేన్ ఇక లేరు. ఆమె నేటి బంగ్లాదేశ్‌లోని పాబ్నాలో 1931లో రొమా (రమ)…

Read More

“నేను”తో వొక కొత్త విమర్శ ప్రయోగం!

  (ప్రతిష్టాత్మకమయిన లోక్ నాయక్ సాహిత్య పురస్కారం ఈ ఏడాది ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా కి దక్కింది. ఈ సందర్భంగా ఓల్గా సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి “సహిత” గురించి 2012 లో…

Read More

మా వంగూరి హౌస్, రేడియో సావిడి, సమ్మర్ హౌస్!

పుట్టిన ఇంట్లోనే గిట్టే దాకా ఉండడం పల్లెటూళ్ళలో మామూలే. ఉద్యోగాలలో బదిలీల మీద వేరే నగరాలకి పోవడం, ఒకే ఇంట్లో కొన్నేళ్ళు అద్దెకున్నా అనేక కారణాలకి ఇల్లు మారడం, సొంత ఇల్లు ఉన్నా…

Read More

పర్యావరణం తెల్లదుప్పటి కాదు!

అమెరికా వచ్చి నేను తెలుసుకున్న విషయాల్లో పర్యావరణ స్పృహ కూడా ఒకటి. ఎనభైలలో వరంగల్లో బి.టెక్ చదువుతున్న రోజుల్లో, అప్పటికే భారత్‌లో కూడా కొన్ని పర్యావరణ సంరక్షణ ఉద్యమాలు జరుగుతూ ఉన్నా, ర్యాడికల్…

Read More

ఇది ‘పెట్టుబడి’ చేసిన హత్య!

‘‘ప్రముఖ సినీనటుడు ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య’’ అన్న వార్త టెలివిజన్‌ తెరమీద స్క్రోల్‌ రూపంలో చూసినపుడు నాకు పెద్దగా ఆశ్చర్యంకానీ, దు:ఖం కానీ కలగలేదు. వైయక్తిక దు:ఖానికి తప్పిస్తే, సామాజిక అవ్యవస్థకి మనం మనుషులుగా…

Read More

గతంలోకి ప్రయాణం

ఢిల్లీ లో నిర్భయ ఉదంతం జరిగిన తర్వాత ఒక్కుమ్మడిగా కొవ్వొత్తులతో పార్లమెంటును ముట్టడిరచిన యువతరంగానికి, అరవై ఏళ్ళ వృద్ధుడు ‘‘అన్నా హజారే’’ నాయకత్వం వహిస్తే వెనుక వుండి సంఫీుభావం ప్రకటించే దుస్థితిలో వున్న…

Read More

సూర్యస్నానం చేసిన సాగరోద్వేగాలూ…

  40- సూర్యకిరణాల జీవధార నిద్రపోయే నది గుండెను తట్టి పడవను మేలుకొలుపుతుంది- ఇంత వెలుగు- ఇంతగాలి- పడవని ఊగించి లాలిస్తాయి- లోతైన నదిగుండెలోకి స్తిమితంగా మునకవేసిన వెదురుగడ పడవచేతిలో తంబురా… పడుకున్న…

Read More

“ తోటలో నా ‘రాజు” – నిజంగానే, నేనే ?”

1952, డిశంబర్ చలి కాలంలో ఆ రోజు నాకు ఇప్పటికీ చాలా బాగా జ్జాపకం. ఎందుకంటే నా చిన్నప్పుడు అంత గా గోల పెట్టి ఏడ్చిన రోజు మరొకటి లేదు. ఆ రోజు…

Read More

పిట్ట మనసులో ఏవుందీ ?

“ఓరి నీ అఘాయిత్యం కూలా ….ఎంత తోస్తే అంతా చేసేయడవే ! ఆలోచనుండొద్దూ ?” అంటూ అబ్బులుగాడి మీద అంతెత్తున  విరుచుకు పడ్డారు  అత్తగారు . మరి, అబ్బులు చేసుకొచ్చింది ఆషామాషీ ఆగడం…

Read More

మిథునం గురించి మరో సారి

‘‘తెలుగు సినిమాకు మడికట్టిన మిథునం’’ పేరుతో ‘‘సారంగ’’ లో జి.ఎస్‌. రామ్మోహన్‌ రాసిన వ్యాసం చదివాక మిధునం గురించి మరోసారి రెండు ముక్కలు రాయాలనిపించింది. ‘‘పాలపిట్ట’’ పత్రికలో మిథునం సినిమాను సమీక్షించింది నేనే!…

Read More

జ్ఞాపకాల నీడలో వసుంధర

“తాగి తాగి చచ్చింది. చచ్చి బతికిపోయింది..!” నిట్టూర్చి అన్నాడు శీను. ‘శీను’ అనే పేరు సినిమా పరిశ్రమలో చాలామందికి ఉంది. ప్రొడక్షన్ వాళ్లలో ‘శీను’లే ఎక్కువ. అలాగే ప్రసాద్‌లు. ఈ ‘శీను’ మాత్రం…

Read More

తెలుగు సినిమాకు మడి కట్టిన మిథునం

ఇంత ఆలస్యంగా ఇపుడెందుకు అనేది ముందుగా మాట్లాడుకోవాలి. మిధునం తెరపై చేసిన హడావుడి కంటే తెరవెనుక చేస్తున్న హడావుడి ఎక్కువ. అదిప్పటికీ తెగట్లేదు. ఇంకా  తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి లోపం గురించి…

Read More

అక్షరాల పలకకి అర్ధాల పగుళ్ళు!

  సంభాషణలేని వాక్యాల కోసం అందరి పెదాల వంక చూసి  విసుగెత్తి  మంచి నిశ్శబ్ధం ఎవరిదగ్గరా లేదనిపిస్తుంది.  పిల్లిలా దుఃఖం మనసుని గీరుతున్నప్పుడు- ఈ రాత్రిని గోడకి తగిలించాను/రేపు బయట పారేస్తాను అనుకుని…

Read More

చేత వెన్న ముద్ద

                                   కొన్ని పుస్తకాలను ఏమని పిలవాలో తెలియదు కవిత, కథ, నవల, వ్యాసం లాంటి సాంప్రదాయక ప్రక్రియా రూపాలన్ని వాటి ముందు వెలతెలా పోతాయి. హృదయాన్ని అనుభూతి సంద్రంలో ముంచి తేల్చే…

Read More

పారా హుషార్

 ‘ అకూ-వక్కలా అత్తా కొడళ్ళిద్దరూ కల్సి రావాల్సిందే ‘  అని పిలుపుల కొచ్చినపుడు మరీ మరీ చెప్పివెళ్ళారు మా అత్తగారి  ఆఖరి మేనల్లుడు .ఆ మాట విసుగు-విరామం లేకుండా చెప్పినవాళ్ళకే మళ్ళీ మళ్ళీ…

Read More

“ అప్పుడు చుట్టుపక్కల అంతా ఆత్మీయులే!” –మరిప్పుడో ?”

నాకు తెలిసీ భారత దేశంలో ఉన్న అన్ని నగరాలలోను ఒక గాంధీ నగరం ఉండి తీరుతుంది.  ఇక అన్ని గ్రామాలలోను, నగరాలలోను ఆయన విగ్రహం కనీసం ఒక్కటైనా కూడా ఉండి తీరుతుంది. ఆ…

Read More

తమవి కాకుండా పోయిన శరీరాలు,మనసులు చెప్పిన కథ ఇది!

“స్త్రీల అసమానత్వం చర్చనీయంగా వున్న ఈ పరిస్థితిలో, స్త్రీ శరీరంలో జీవిస్తూ స్త్రీవాదిగా ఆలోచించకుండా ఎట్లా?” అంటుంది మీనా అలెక్జాండర్ అనే స్త్రీవాద కవి. అట్లాగే సల్మా కూడా పనిగట్టుకుని స్త్రీవాద కవిత్వమూ…

Read More

‘ఖేల్’ … ఒక ‘యోగిని’ విషాదం ..

ఒక ఫాల్గుణ మాసపు మధ్యాన్నం ..  విశాఖపట్నం దగ్గర..  ఆకుపచ్చని కొండని మేలిముసుగులా ధరించినట్టున్న తలుపులమ్మ లోవ గుడిలో,  పూజారితో “ఈ దేవతకు పులిహోర, రవ్వ లడ్డూ మాత్రమె నైవేద్యం పెడుతున్నారా లేక…

Read More

“బాగున్నవా తమ్మి?” ఇక వినిపించదు ఆ పలకరింపు!

రియల్ స్టార్ శ్రీహరి నిజంగానే రియల్ స్టార్ .  అయన లేకపోయారు అంటే నమ్మలేక పోతున్నా ఇంకా ..   ఎప్పుడు ఫోన్ చేసినా అరె తమ్ముడు ఎట్లున్నావు అని ఆప్యాయంగా పిలిచే శ్రీహరి…

Read More

జీవిత నాటక రంగం పై “ఆమె” !

  “మొదట్లో మా అమ్మంటే  నాకు అసహ్యం..!” నవ్వింది సుచరిత. “నిజమా?” అడిగాను. నా గొంతులో ఆశ్చర్యం లేదని నాకు తెలుసు. “నా నాలుగో ఏట నన్ను వదిలేసి, మా నాన్న పరువు…

Read More

“మో” రికామీ చరణాల మననం…

  “అట్లా అని పెద్ద బాధా ఉండదు” అవే అవే పాదాల్ని పదే పదే బెంగగా కలగలిపి పాడుకునే మెలాంకలీ లోని నిరీహ తప్ప ఎక్కువగా చెప్పుకునేందుకు ఏమీ ఉండదు. బహుశా అది…

Read More

ఎంత నేర్చినా…?

ఆవేళ బుధవారం -పాత బట్టల మూట ముందేసుకుని కూర్చున్నారు అత్తగారు . అప్పటికి అయిదారుసార్లు తిరగేసి మరగేసి చూసారు అందులో చీరల్ని . ఒక్కోటీ విప్పతీసి చూడటం మళ్ళీ మడతేసి పెట్టడం .ఎప్పటికో…

Read More

హిందూ-ముస్లిం ఉమ్మడి వారసత్వ సంపద ఉర్దూ

 సీమాంధ్ర ఆధిపత్యవాదులు, వారి తాబేదార్లు కొందరు తమ రచనల్లో కొత్తగా ఇటీవల ‘తెలంగాణాంధ్ర’ అనే పదాన్ని విరివిగా వాడుతున్నారు. ఇది పూర్తిగా తెలంగాణ తెహజీబ్‌కు వ్యతిరేకమైన పదం. తెలంగాణ ప్రాంతాన్ని సంబోధించడానికి ‘తెలంగాణాంధ్ర’…

Read More

జీవితాన్ని ఒడ్డున కూర్చుని చూడాలా?

‘‘జీవితానికి అర్ధం ఏమిటి?’’ అని చివరకు మిగిలేది నవలలో దయానిధి తన చిన్నప్పుడు వైకుంఠ మాస్టారుని అంతు లేని అసహనంతో అడుగుతాడు. ఆ ప్రశ్నకు వైకుంఠం మాస్టారు తన జీవిత చరమాంకంలో ఒక…

Read More

మా వంగూరి హౌస్ – మా మామిడి చెట్టూ…

  మా తాత గారు తన స్వార్జితంతో మొదటి ఆస్తిగా ఫిబ్రవరి  2, 1921 లో కాకినాడలో అప్పడు రామారావు పేట అని పిలవబడే ప్రాంతంలో (పిఠాపురం రాజా వారి పేరిట) ఒక్కొక్కటీ…

Read More

త్రిపుర గారూ !మీరు ఎక్కడికీ వెళ్ళ లేదనే నా నమ్మకం…

త్రిపుర గారూ ! మీకు ఉత్తరం రాసి ఎన్నాళ్ళయిందో. అప్పుడెపుడో చాలా ఏళ్ళ కిందట మీరు అగర్తలా అంచుల్లో ఉన్నపుడు  పెద్ద ఉత్తరం రాసాను. దానికి మీరు రెండు చిన్న వాక్యాల జవాబిచ్చారు….

Read More

‘ఆర్గానిక్’ కూడా ఒక మార్కెట్ మాయ!

  సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల్లో భోజనచక్రవర్తి అని ఒక కథ ఉన్నది. అప్పంభొట్లు అసామాన్యమైన తిండిపుష్టి కలవాడు. ఒకసారి పోటీమీద రెండు గంగాళాల ఆవడలు పెరుగుతోసహా జుర్రిపారేసి ఊరి…

Read More