
మార్మిక ఊహలు రేపే గుహలు, సొరంగాలు
చిన్నప్పుడు విజయవాడలో మా అమ్మ కనకదుర్గగుడికి తీసుకువెడుతుండేది. అక్కడ కొండ మీద ఒకచోట ఒక సొరంగం ఉండేది. దానికి కటకటాలున్న ఒక చిన్న ఇనపతలుపు, తాళం ఉండేవి. చాలాకాలంగా తీయకపోవడం వల్ల ఆ…
Read Moreచిన్నప్పుడు విజయవాడలో మా అమ్మ కనకదుర్గగుడికి తీసుకువెడుతుండేది. అక్కడ కొండ మీద ఒకచోట ఒక సొరంగం ఉండేది. దానికి కటకటాలున్న ఒక చిన్న ఇనపతలుపు, తాళం ఉండేవి. చాలాకాలంగా తీయకపోవడం వల్ల ఆ…
Read Moreబుద్ధుడు (క్రీ.పూ. 6వ శతాబ్ది) జన్మించింది కూడా అమ్మవారి వనంలోనే! బుద్ధుడు శాక్య తెగకు చెందినవాడు. శాక్యులు నేటి భారత-నేపాల్ సరిహద్దులకు ఇరువైపులా నివసించేవారు. అదో వెనకబడిన ప్రాంతం. ఆ ప్రాంతంలో సాలవృక్షాలు…
Read More“అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ…” అన్న పోతనగారి పద్యం ప్రసిద్ధం. డిమీటర్ అనే గ్రీకుదేవతగురించిన సందర్భంలో క్యాంప్ బెల్ The Great Goddess of…
Read Moreనేను విజయవాడ, సత్యనారాయణపురం, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు మునిసిపల్ హైస్కూలులో చదువుకునేటప్పుడు ఇంగ్లీషు, లెక్కలు బోధించే బీఈడీ మాస్టారు ఒకాయన ఉండేవారు. తొమ్మిది, పది తరగతుల్లో ఆయన మా క్లాస్ టీచర్…
Read Moreస్త్రీ ప్రపంచం రహస్యమే కాదు, మాంత్రికం కూడా! ఈమధ్య దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి అయినప్పుడు, అబ్బాయిని పెళ్లికొడుకును చేస్తున్నాం, రమ్మంటే వెళ్ళాను. అక్కడ జరుగుతున్న తంతూ, కనిపించిన సన్నివేశాలూ కొంచెం ఆశ్చర్యం…
Read Moreపిల్లలు Fairy Tales ఎంతో ఇష్టపడతారు. ఒకటి, రెండు తరాల వెనకటి తెలుగు బాలలు చందమామకథలతోనూ, విఠలాచార్య మార్కు సినిమాలతోనూ పెరిగినట్టే; ప్రతి దేశంలోనూ బాలలు వాళ్ళ వాళ్ళ వెర్షన్లకు చెందిన Fairy…
Read Moreనలదమయంతులు, ఓడిసస్ పెనెలోప్ ల కథల మధ్య పోలికల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే, తేడాలు కూడా ఉన్నాయి కనుకే. అంటే, తేడాల మధ్యనే పోలికలను గుర్తిస్తున్నామన్నమాట. ఆ సంగతిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు…
Read Moreఓడిసస్, అతని సహచరులు మళ్ళీ యాత్ర ప్రారంభించారు. ఈసారి సౌర(సూర్య)ద్వీపం వారి గమ్యం. అక్కడికి వెళ్లడానికి సిల్లా(Scylla), చరిబ్దిస్(Charybdis) అనే రెండు పరస్పర విరుద్ధాల మధ్య నుంచి సాగే ఒక మార్గం ఉంది….
Read Moreతమాషా ఏమిటంటే, బృహదశ్వుడనే ఆ ముని నలదమయంతుల కథంతా చెప్పి ధర్మరాజుకు అక్షహృదయాన్ని ఉపదేశిస్తాడు. అప్పటికే జూదమాడి రాజ్యం కోల్పోయి అడవుల పాలైన ధర్మరాజు ఇప్పుడా విద్యను ఏం చేసుకుంటాడు? పోనీ నలునిలా…
Read Moreనలదమయంతుల కథ ఇదీ… దమయంతి గురించి నలుడూ, నలుడి గురించి దమయంతీ విన్నారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. ఓ రోజు దమయంతి గురించే తలపోస్తూ నలుడు ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. అంతలో ఒక…
Read Moreఅందరికీ ప్రత్యక్షంగా కనిపించేదాన్ని, లేదా అనుభవంలో ఉన్నదాన్ని నిజమని అంటాం. నిజాన్ని నిరూపించడానికి ఆధారాలు ఉంటాయి కనుక ఇబ్బంది లేదు. నిజం అనే మాటకు భిన్నమైనది భావన. Perception అనే ఆంగ్లపదాన్ని భావనగా…
Read Moreనల దమయంతు లిద్దరు మనఃప్రభవానలబాధ్యమానలై సలిపిరి దీర్ఘవాసరనిశల్ విలసన్నవనందనంబులన్ నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులం దలిరుల శయ్యలన్ సలిలధారల చందనచారుచర్చలన్ మహాభారతం, అరణ్యపర్వం, ద్వితీయాశ్వాసంలో ఉన్న ఈ ప్రసిద్ధపద్యం నల దమయంతులనే ప్రేమికుల విరహతాపం…
Read Moreఏకలవ్యుడి గురించి రాద్దామని మొదలు పెట్టబోయేసరికి ఒక ఉదంతం గుర్తొచ్చింది… అప్పుడప్పుడే నేను కాలేజీ చదువులోకి అడుగుపెట్టాను. మా నాన్నగారు కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులుగారు పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా…
Read Moreఎనిమిది వ్యాసాల క్రితం విడిచిపెట్టిన ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మవృత్తాంతంలోకి తిరిగి వెడదాం… అభినయంతో కూడిన మాంత్రిక వాస్తవికతకు మహాభారతంలోని సర్పయాగం, ధృష్టద్యుమ్న ద్రౌపదుల జన్మ వృత్తాంతం అద్దం పడుతున్నాయని చెప్పుకున్నాం. సంస్కృత భారతంలో…
Read Moreఎప్పుడో క్రీస్తు పూర్వ కాలంలో యూదుమతం, ఆ తర్వాతి కాలంలో క్రైస్తవం మనిషిలోని బుద్ధిని లేదా ఇంగితజ్ఞానాన్ని తృప్తి పరచడానికి ప్రయత్నించాయని, క్రైస్తవం విద్యావ్యాప్తికి కృషి చేసిందనీ హెచ్. జి. వెల్స్ అన్న…
Read Moreశ్రీశ్రీ రాసుకున్న ఓ సంగతి అస్పష్టంగా గుర్తొస్తోంది… ఆయన ఓ సినిమా పాటలో ‘బతుకు బరువు’ అని కాబోలు, రాశారు. ఆ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నటుడు చదలవాడ అక్కడే ఉన్నారు. ఆయన…
Read Moreనాకు ఇక్కడ ఒకసారి వర్తమానంలోకి రావాలని బలంగా అనిపిస్తోంది… అలాగని నేనిప్పుడు ప్రస్తావించబోయే అంశాలు, గత కొన్ని వ్యాసాలుగా చర్చిస్తున్న అంశంతో సంబంధం లేనివి కావు. మన పురాచరిత్రకూ; లౌకిక, పారలౌకికతలతో జమిలిగా…
Read Moreజూలియస్ సీజర్ తనను దేవుడిగా ప్రకటించుకుని, గుడి కట్టించుకోవడం; రోమ్ ను సామ్రాజ్య దశవైపు మళ్ళించడం ఒక దానితో ఒకటి సంబంధం లేనివి కావు. రెండింటిలోనూ ఉన్నది ఒకటే…అది వ్యక్తి ప్రాధాన్యం. వ్యక్తి…
Read Moreనేను ఇంతకు ముందు కూడా పలు సందర్భాలలో చెప్పాను… వేల సంవత్సరాల గతం– కాలమూ, ప్రాంతమూ విధించిన హద్దులను దాటుకుంటూ మనం ఊహించని రీతిలో వర్తమానంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. యూదుల గతం ఇందుకు…
Read Moreమనిషికీ, కాలానికీ మధ్య కనిపించని పెనుగులాట నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది కాబోలు… మనిషి అనే చిన్నపిల్లవాడు ఇసుక గూళ్ళు కట్టుకుంటూ ఉంటాడు. అదిప్పుడు సైకతశిల్పాలనే ఒక కళారూపంగా కూడా ఎదిగి ఉండచ్చు,…
Read Moreఈ వ్యాసపరంపర ప్రారంభంలో ఒకసారి చెప్పాను… కానీ చాలా వ్యాసాలు గడిచాయి కనుక మరోసారి గుర్తుచేసుకోవలసివస్తోంది… 1986లో కాబోలు…నేను మొదటిసారి కోశాంబీని చదివినప్పుడు ఎంత సంభ్రమాశ్చర్యాలు చెందానంటే కొన్ని రోజులపాటు భూమికి ఆమడ…
Read Moreమళ్ళీ కథలోకి వెడదాం… ఉపయాజుడు సహాయకుడిగా ద్రుపద దంపతుల చేత యాజుడు పుత్రకామేష్టి చేయించాడని చెప్పుకున్నాం. అప్పుడు మంత్ర, ఆహుతులతో తృప్తుడైన అగ్ని వల్ల ఒక పుత్రుడు పుట్టాడు. అతని దేహం…
Read Moreయాజుడు ద్రుపద దంపతుల చేత పుత్రకామేష్టి చేయించాడని అన్నప్పుడు… నా కిక్కడ జార్జి థాంప్సన్ ను తీసుకు రావలసిన అవసరం తప్పనిసరిగా కనిపిస్తోంది. నిజానికి ఆయన్ను తీసుకురావడం ఇంత అలవోకగా జరగాల్సింది కాదు….
Read Moreద్రోణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోడానికి ద్రుపదుడు రెండు రకాల ఆలోచనలు చేశాడు. మొదటిది, ద్రోణుని చంపగల కొడుకును పొందడం. రెండవది, అర్జునునికి భార్య కాగల కూతురుని పొందడం. మొదటి కోరికలో…
Read Moreఈ వ్యాస పరంపరలో మహాభారత పరిశీలననుంచి వీలైనంత త్వరగా బయటకు వద్దామని ఉంది. అందుకు ఇంకా ఎన్ని వ్యాసాల సమయం పడుతుందో ఈ క్షణాన నాకు అంచనా లేదు. బహుశా మరో పది…
Read Moreఅజ్ఞానం అనను కానీ, జ్ఞానశూన్యత రకరకాలుగా ఉంటుంది. అలాంటిదే విశ్వాసం కూడా. మందిలో ఒకడిగా జీవించడానికి మనం జ్ఞానశూన్యతనో, విశ్వాసాన్నో నటించడం కూడా ఒక నిత్యావసరంగా మారుతూ ఉంటుంది. రాంభట్లగారు అప్పుడప్పుడు చెబుతూ…
Read Moreస్త్రీ-పురుషుల మధ్య సయోధ్య తప్పనిసరి. లేకపోతే సృష్టి జరగదు. అయితే, లింగభేదం వల్ల వారి మధ్య సంఘర్షణా ఒక్కొక్కసారి అనివార్యమవుతూ ఉంటుంది. స్త్రీ పురుషుణ్ణి తన చెప్పుచేతల్లో ఉంచుకోడానికి ప్రయత్నిస్తుంది. పురుషుడు…
Read Moreచేరాగారు ఇక లేరన్న దుర్వార్త వినడానికి రెండురోజుల ముందే హఠాత్తుగా ఆయన గుర్తొచ్చారు. అప్పుడప్పుడు పరిచితుల విషయంలో నాకు అలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుంది. అదెలా జరుగుతుందో నాకు తెలియదు. ఆయన ఎలా…
Read Moreసంప్రదాయ పాఠం లేదా వివరణ విడిచిపెట్టిన ఖాళీలను గురించి ఇంతకుముందు చాలా ఉదంతాలలో చెప్పుకున్నాం. కొన్ని మరోసారి గుర్తు చేసుకుందాం: యయాతి-శర్మిష్టల సంబంధమే చూడండి. వారిద్దరూ మనకు తెలిసిన అర్థంలో భార్యాభర్తలు కారు….
Read Moreతనకు క్షేత్రజులను ఇమ్మని కుంతిని కోరుతూ పాండురాజు ఇంకో సంగతి కూడా గుర్తుచేశాడు… అది, కుంతి చెల్లెలు శ్రుతసేన కూడా క్షేత్రజులను కనడం! కేకయరాజు శారదండాయని భార్య శ్రుతసేన. తనవల్ల పుత్రసంతానం…
Read More