తరంగ

నిన్నూ  తీసుకుపోనీ  నాతో!

నిన్నూ తీసుకుపోనీ నాతో!

       1. ఎక్కడికో తెలీదు. కానెప్పటికైనా, నా ప్రాణాలనిక్కడ్నే వొదిలేసి పోవాలట. ***                  2. అర్ధం కాక అడుగుతానూ, ఎలా? అసలెలా వెళ్లిపోవడం? నా చుట్టూ అల్లుకున్న అక్షరాల పందిళ్లను కూలదోసుకుంటూ…

Read More
కొత్తలు పెట్టుకుందాం

కొత్తలు పెట్టుకుందాం

  నవ్వేటపుడు నవ్వకపోతే ఎట్లా కన్నీళ్ళతోనే నవ్వుతాం యాజ్జేసుకుంటాం పేగులు నలి నలి కాంగా మడిసిపెట్టుకున్న కలలు కొప్పున ముడుసుకునే పువ్వులైనంక ఇంత దుఃఖం ఓర్సుకుని, ఇన్ని బాధలు మోసినంక ఇగో యిప్పుడు…

Read More
ఒక్కోరోజు..

ఒక్కోరోజు..

ఒక్కోరోజు.. ఎవరి భారాన్నో వీపుమీద మోస్తున్నట్టు ఆలోచన తిప్పుకోదు ఎటువైపు ఒక్కోరోజు.. కాకి రెక్కలు కట్టుకొని ఎక్కడికీ ఎగిరిపోదు రావిచెట్టు రాలు ఆకుల నడుమ ఏ పిచ్చుక పిచ్చిరాగం తీయదు ఒక్కోరోజు.. శూన్యం…

Read More
కోరుకున్న సంభాషణ

కోరుకున్న సంభాషణ

  వేళ్ళలోతులలో రంగులు ముంచి   మనసు గుమ్మాలకి కుంచెలు ఆనించి   ఉదయం నుంచి అర్దరాత్రి వరకు రంగులలో నానిన చిత్రం    ప్రదర్శనలో    గోడ గుండెల మీద నిల్చోగానే…

Read More

ఈకలు రాలుతున్నాయి

అబ్బా నిద్ర పట్టేసింది.   ఇంకా చెబుతూనే ఉన్నావా? ఇన్నిరాత్రులుగా నా చెవిలో గుసగుసగా చెబుతున్న అవే మాటలు. రేపు మాట్లాడుకుందాం ఇక పడుకోవూ! ఊహూ, అస్సల్లేపను. భయమేస్తే ఏడుపొస్తే కూడా. నిద్రలో…

Read More
లోపలి లోకం…..

లోపలి లోకం…..

                               ఈ ఋతువుకి రాలాల్సిన ఆఖరి ఆకు ఏదో నేల తాకిన నిశ్శబ్దశ్శబ్దం.. ఏవీ కాకపోడానికీ.. అంతా అయిపోడానికీ మధ్య కనురెప్పలు ఒకట్రెండు సార్లు కొట్టుకుంటాయంతే! విరిగిపడిన మహానమ్మకం శకలాలన్నీ సెలయేట్లో గులకరాళ్ళల్లా…

Read More
పర్వతాలూ పక్షులు

పర్వతాలూ పక్షులు

      నేనొక పల్చని రెక్కల పక్షిని, గర్వం నాకు, ఎగర గలనని. నువ్వొక పర్వతానివి, గగన సీమల యొక్క వినయానివి. నువ్వూ నేను ఒకటే గాని ఒకటి కాదు. నువ్వు…

Read More
ఇల్లు అమ్మకం

ఇల్లు అమ్మకం

    మనసు జలజల్లాడుతోందని ఎలా చెప్పను! ఇది రాతికట్టడం కాదు- రాగమాలిక.   నా భయాల్ని నిమిరి శాంతపరచిందీ యిల్లు నా అనుమానాల్ని సముదాయించి నన్ను నిలబెట్టింది సంతానం వల్లనో సంసారం…

Read More
కొంచెం అటు ఇటుగా

కొంచెం అటు ఇటుగా

కొంచెం అటు ఇటుగా మనమంతా ఒకటే కొంచెం ఇటు అటుగా నువ్వూ నేనూ మనమంతా ఒకటే నాకు నేనెప్పుడూ ఆకాశంకేసి సగర్వంగా కొంచెం పొగరుగా తలెత్తిన పర్వతంలా కనపడతాను నీకు నీవెప్పుడూ నింగిన…

Read More
నువ్వు మళ్ళీ!

నువ్వు మళ్ళీ!

కొన్ని సంభాషణల వల్లో మరిన్ని సందిగ్దాల వల్లో నిన్ను నువ్వు కొత్తగా రాసుకోడానికి యత్నిస్తుంటావు చూడు… అప్పుడే రాలిపడుతున్న పక్షి రెక్కల్లాగా బొడ్డుతాడుతో కుస్తీ పడుతూ గర్భాశయంలో అప్పటిదాకా పాతుకుపోయిన తనని తాను…

Read More
నీకు ఉక్కు రెక్కలుంటే….!

నీకు ఉక్కు రెక్కలుంటే….!

లోహగాత్రీ, గగన ధాత్రీ, విమానమా! మనో పుత్రీ! నీ గమన శక్తి నిరుపమానమా? పక్షుల రెక్కలలో ప్రాణం పోసుకున్న దానా నీవు ఈ మానవునితో సమానమా? నీకు ఉక్కు రెక్కలుంటే, నాకు ఊహా…

Read More
కొన్ని ప్రస్తుత క్షణాల లోనే …!!

కొన్ని ప్రస్తుత క్షణాల లోనే …!!

మధ్యస్తపు అలల్లో వొలిపిరిలా తడిపి , విదిలించుకున్నా  విడువని సంద్రపు ఇసుకలా వొళ్ళంతా అల్లుకుపోయిన పిల్లాడా .. మళ్ళీ నీకో అస్తిత్వం అంటూ నటించకు నీతో ఉన్న క్షణాలు మనవి  కాక మరేమిటి?…

Read More
కాసేపలా …

కాసేపలా …

  కొన్ని దారులంతే, వద్దన్నా పూల వాసనలు వెంటపడతాయ్. భావాల్ని పోల్చుకోమని సవాళ్ళు విసురుతూ, పిట్టలు అవే పాటలు తిరిగి తిరిగి పాడుతూంటాయ్. ప్రయత్నించినా నిమ్మదించలేని నడకలో అక్కడక్కడా పరిచయమయ్యే మంచు బిందువులు,…

Read More
కొన్ని కొన్నిసార్లు

కొన్ని కొన్నిసార్లు

కొన్ని కొన్నిసార్లు ఆగిన గడియారాల గురించి తాళం వేసి పోగొట్టుకున్న చెవి గురించి చీకటిలోని జిగేల్మనే వెలుగు గురించి వెలుగులోని చిమ్మన్‌ చీకటి గురించి మాట్లాడుకుంటాం కొట్లాడుకుంటాం తండ్లాడుతుంటాం తల్లడిల్లిపోతుంటాం ఒక్కొక్కసారి ఇల్లూ…

Read More
ఇక్కడి దాకా వచ్చాక !

ఇక్కడి దాకా వచ్చాక !

ఇక్కడి దాకా వచ్చాక -ఇక వైరాగ్యాన్ని కౌగిలించకోక తప్పదుమరి! ఎవర్ని నిందిచీ ప్రయోజనం లేదు-ఇప్పుడు నిన్ను నీవు నిందించుకో వడమూ నిష్ఫలమే కాలచక్రంలో కాకులూ ప్రకాసిస్తాయి, హంసలూ పరిహసించ బడతాయి. ఏముంది ఆశ్చర్యం…

Read More
నిష్క్రమణ  అంటే…

నిష్క్రమణ అంటే…

ఒక రోజు , ఇంటి తలుపులు తెరిచేవుంటాయి చిరు జల్లు కురిస్తూ ఉంటుంది . కొలువు మూసిన సూర్యుడు ఒక సారి తొంగి చూసి నిష్క్రమిస్తాడు యెర్ర మబ్బుల గాయాలతో , పొగమంచుల…

Read More
రెప్పతెరిచేలోగా…

రెప్పతెరిచేలోగా…

మబ్బుకమ్మిన ఆకాశంలో ఎటో తప్పిపోయిన గాలిపటమై గాలిపటం – చేతిలోని చరకాల మధ్య తెగిన దారమైనప్పుడు ఏది ఆత్మహత్య చేసుకున్నట్టు? *** వినీలాకాశంలోకి గాలిపటాలను రంగుల్లో ఎగురవేయడం దారాలను మాంజాలుగా మార్చడం తెగిన…

Read More
ఎదురెదురుగా…

ఎదురెదురుగా…

ఒకే దారిలో నడుస్తున్నాం ఒకరికొకరం తారసపడాలంటే ఎదురెదురుగా నడవాల్సిందే ఎవరికి వారు ముందుకు సాగిపోవాల్సిందే.. కనపడిన దారిలోనే కనుమరుగు కాకూడదనుకుంటే ఒకే వైపుకు నడవాల్సిందే దగ్గరి దూరాలనూ చవి చూడాల్సిందే ఎప్పటికప్పుడు  పలకరించుకుంటూనే…

Read More

కల

కల గనడం అధ్బుత ప్రక్రియే పుల్లా పుడకలతో పక్షి గూడల్లినట్టు- అలల మీద వెలుగు నురగ తేలిపోతున్నట్టు- నిదురంటని సుదీర్ఘ రాత్రుల ఘర్షణలో పొడుచుకొచ్చే వేగుచుక్క కల పాదాలరిగిన ప్రయాణంలో అలుపు సొలుపుల…

Read More
క్యూ

క్యూ

* * * 1 జన్మాంతరం లో చీమనను కుంటాను చిన్నప్పటినుంచి ఎన్నిసార్లు ఎన్ని క్యూలో…… కాళ్ల వేళ్లకు వేళ్లు మొలిచి పాతుకు పోయి ఏ మాత్రం కదలని క్యూలు 2 వాచిని…

Read More
Fusion షాయరీ on a Lady in Lavender Saree!

Fusion షాయరీ on a Lady in Lavender Saree!

1.వర్ణాలను పులుముకున్నందుకు ప్రకృతి అందంగా ఉంటుందా ? ప్రకృతి వల్ల వర్ణాలకు ఆ అందం వస్తుందా ? లోకం నిండా వర్ణాందాలా ? అందమైన వర్ణాలా ? ఆది ఏది ? ఏది…

Read More
రైల్వే స్టేషన్ లో కూర్చున్నప్పుడు…

రైల్వే స్టేషన్ లో కూర్చున్నప్పుడు…

  అప్పుడెప్పుడో నాకింకా నటించడం రానప్పుడు –వరిపొలం మీద పరుచుకున్న ఒకానొక ఉదయం  మెత్తగా గుండెల్లోకి దిగినప్పుడు అచ్చం ఇలాగే అనిపించినట్లు గుర్తు.   ఇక్కడ ఇప్పుడిలా కూర్చుని పెట్టెలు పెట్టెలు గా…

Read More
ఎటు ?

ఎటు ?

నాలో నేను ఇంకిపోతూ నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకుంటూ నా చుట్టూ గిరిగీసుకున్న వలయంలో ఎన్ని సముచ్చయాలు ఎక్కడెక్కడో పరిచ్చేదాలు నిట్టనిలువునా ఒరుసుకుంటూ పారే నదీ నదాలు   సంకోచ వ్యాకోచాల…

Read More

పుంజుతోక అను ‘Cocktail’ కవిత

పుంజును చేతబట్టుకుని పోతివి దానిని కోయనెంచి, నీ కంజలులోయి మానవ, దృగంచలమందున నిన్ను బోలు వా డంజనమేసినన్ దొరకడంచు వచించెద ; యేల నీకు ఆ వ్యంజనమందు కాంక్ష ? వసివాడని జీవిని…

Read More
నిద్ర నుండి నిద్రకి

నిద్ర నుండి నిద్రకి

నిద్రలేవగానే నీ ముందొక ఆకాశం మేలుకొంటుంది వినిపించని మహాధ్వని ఏదో విస్తరిస్తూపోతున్నట్టు కనిపించని దూరాల వరకూ ఆకాశం ఎగిరిపోతూ వుంటుంది ఈ మహాశూన్యంలో నీ చుట్టూ దృశ్యాలు తేలుతుంటాయి నీ లోపలి శూన్యంలో…

Read More
ఇప్పటికీ మించి పోయింది లేదు!

ఇప్పటికీ మించి పోయింది లేదు!

సాయంత్రం ఐదుకే చీకటి పోటెత్తింది చలిగాలి ఊరు మీదకి వ్యాహ్యాళి కొచ్చింది పెంట పోగు మీద ఎండుగడ్డి తెచ్చి పాక చివర దోమలకి పొగ ఏస్తుంటే దారి తప్పొచ్చిన వెన్నల కుందేలు పిల్లలా…

Read More
రజనీగంధ

రజనీగంధ

పువ్వులంటే యిష్టం ఇంటి ముందు గుప్పుమని పిలుస్తూ పసితనానికి తావులద్దినపొన్నాయి చెట్టు – పూలేరి కాడలు తుంచి బూర లూదటమంటే యిష్టం కిలకిలల పూలరేకులంటే యిష్టం రేకుల కోమలత్వం ఇష్టం విరిసిన ధనియాల…

Read More
నీకు తెలుసా?!

నీకు తెలుసా?!

మేఘం గర్జించకుండానే వర్షిస్తుంది… గుండెల్లో వేదన పెదవి దాటకుండా కంట ప్రవహించినట్టు.. ఘనీభవించిన సాంద్ర వేదన, కల్లోల మానసంలో… ప్రళయ గర్జనై, తుఫానై, సముద్రాంతరాళంలో మండే అగ్నిపర్వతమై లావాలు విరజిమ్ముతుంది…. సముద్రాలు కెరటాలై…

Read More
అతడొక  వీస్తున్నపూలతోట

అతడొక వీస్తున్నపూలతోట

ముప్ఫై ఏళ్లగా అతన్ని చూస్తూనే ఉన్నాను ఎక్కేబండి దిగే బండిగా ప్రయాణమే… జీవితంగా మలుచుకున్నట్టున్నాడు తలకు చిన్నగుడ్డ  తలపాగాచుట్టి మొలను నిక్కరు ధరించి చేతుల్లోని పినలిగర్రను మూతికి ఆనించి ఏకకాలంలో వందలమందిని శిశువులుగా…

Read More
నా  ఏకాంతక్షణాలు

నా ఏకాంతక్షణాలు

బరువైన క్షణాల్ని మోసి అలసిన పగటిని జోల పాడి నిద్రపుచ్చాక, నా కోసం మాత్రమే ఓ రహస్య వసంతం మేల్కొంటుంది. గుమ్మం దగ్గరే, కలలు కుట్టిన చీర కట్టి, నిద్ర వాకిలి తడుతున్నా,…

Read More