తరంగ

సరే, గుర్తుచేయన్లే!

సరే, గుర్తుచేయన్లే!

గుర్తొస్తూంటాయెపుడూ, వలయాలుగా పరుచుకున్న మనోలోకాల్లో నువు పొగమంచులా ప్రవేశించి నా ప్రపంచాన్నంతా ఆవరించిన రోజులు, లేలేత పరువాల పరవళ్ళలో లయతప్పే స్పందనలను లాలించి ఉన్మత్త యౌవన శిఖరాల మీదకు వలపుసంకెళ్ళతో నడిపించుకెళ్ళిన దారులు…

Read More
ష్…….!

ష్…….!

ఆకాశం ఎప్పుడూ నిశ్శబ్దంగా నేల చూపులు చూస్తుంది ఏ ఓజోను పొరనో నుజ్జు చేసుకుంటూ ఓ పిడుగు లా బద్దలవక ముందు. ధరియిత్రీ  అంతే నిశ్శబ్దం ధరిస్తుంది వత్తిళ్ళకు మట్టి వలువల పొరలు…

Read More
నీ గది

నీ గది

            తళతళలాడింది నీ గది: ఆనాడు. అప్పుడు, ఇంకా మబ్బు పట్టక మునుపు – నీకు నచ్చిన అగరొత్తులను వెలిగించి నువ్వు కూర్చుని ఉంటే, నీ చుట్టూతా నిన్ను…

Read More
గుల్ మొహర్   రాగం

గుల్ మొహర్ రాగం

వేసవి మిట్టమధ్యాహ్నపు మండుటెండ నిర్మానుష్యపు నిశ్శబ్దంలా ఎర్ర తురాయి పూల గుఛ్ఛాలు సడిలేని గాలి నీడల ఙ్నాపకాలు ఆకులులేని చెట్టుకి పూలవ్యాపకం చెరువునీళ్ళలో తేలుతున్న రెక్కలా మెల్ల మెల్లగా రంగులుమార్చుకుంటున్న ఆకాశం గట్టు…

Read More
చిన్ననాటి మిత్రురాల్ని చూసేక

చిన్ననాటి మిత్రురాల్ని చూసేక

  చిన్ననాటి మిత్రురాల్ని ఇన్నేళ్లకి చూసేక ఏ బరువూ, బాదరబందీ లేని తూనీగ రోజులు జ్ఞాపకం వచ్చాయి నచ్చినప్పుడు హాయిగా ముసుగుతన్ని నిద్రపోగలిగిన, నిద్రపోయిన రోజులు జ్ఞాపకం వచ్చాయి చిన్ననాటి చిక్కుడు పాదు…

Read More
లోపలిదేహం

లోపలిదేహం

  సుడులు తిరిగే తుపానులాగానో వలయాల సునామీలాగానో దు:ఖఖండికల్లోని పాదాల్లాగానో సుఖసాగర అలల తరగలలాగానో కదులుతూ గతస్మృతులేవో లోపలిదేహంలో! కొన్నింటికి లేదు భాష్యం భాష్యంకొన్నింటికిమూలాధారం చీకటిగుహలూ ఉషోసరస్సులక్కడ ఎండాకాలపు సెగలూ చిరుగాలుల చల్లటి…

Read More
ఒక కవిత – రెండు భాగాలు

ఒక కవిత – రెండు భాగాలు

మూడేండ్ల మనుమరాలు మూడు రోజుల కోసం ఎండకాలం వానలా వచ్చిపోయింది ఆ మూడు రోజులు ఇల్లంతా సీతాకోకచిలుకల సందడి రామచిలుకల పలుకులు మనుమరాలు లేని ఇల్లు ఇప్పుడు పచ్చని చెట్టును కోల్పోయిన దిక్కులేని…

Read More
తాకినపుడు

తాకినపుడు

మాటలసందడిలో తటాలున ఆమెతో అంటావు నీ నవ్వు కొండల్లో పరుగులు తీసే పలుచని గాలిలా వుంటుందని పలుచనిగాలీ, మాటల సెలయేరూ ఉన్నట్లుండి చిత్రపటంలోని దృశ్యంలా ఆగిపోతాయి కవీ, ఏం మనిషివి నువ్వు ప్రపంచాన్ని…

Read More
ఇంకేమి కావాలి మనకి ?

ఇంకేమి కావాలి మనకి ?

ఏకాంతమో వంటరితనమో ప్రపంచం అంతా చుట్టూ కదులుతూ ఉన్నపుడు కదలికలు లేని మనసులో జ్ఞాపకాలు తమ వాటా గది ఆక్రమించేసి గడ్డ కట్టేసాక శ్వాసలు కొవ్వోత్తులే ఆవిరయిపోయాక వెలుతురు తడి దృశ్యం అస్పష్టంగా…

Read More
దాలిపొయ్యి

దాలిపొయ్యి

  ఏదో ఒక ధ్యానం లోపల కనిపించే రూపం, వినిపించే రాగం మనసు లోపల మడుగుకట్టిన స్మ్రుతుల తాదాత్మ్యం అలలు అలలుగా తరలిపోయిన అనుభూతులు దరిలో కదలలేని పడవలెక్క ఒరిగిపోయిన వార్ధక్యపు మైకం…

Read More
పక్షి ఎగిరిన చప్పుడు

పక్షి ఎగిరిన చప్పుడు

దారి చెదరిన ఒక ఒంటరి పక్షి తెల్లని తన రెక్కలు చాచి చుక్కలు కాసిన ఆకాశంలో వెతుకుతుంటుంది ఒక దిక్కు మరొక దిక్కులోనికి ముడుచుక పడుకొనే జాము కలయతిరిగి కలయతిరిగి ఎక్కడ తండ్రీ…

Read More
ఎండమావి

ఎండమావి

ఎర్రమట్టి కాలిబాట పక్కన గడ్డిపూలతో ఎకసెక్కాలాడుతోంది పిల్ల గాలి నన్ను ఒంటరి బాటసారిని అనుకున్నట్టుంది అప్పుడప్పుడు వచ్చి కమ్ముకుంటోంది అనునయంగా తెలీని భాషలో పాడుతోంది కమ్మని కబుర్లు. కరకరమంటూ హెచ్చరికలు పంపుతున్నాయి బూట్లకింద…

Read More
ఈ వేసవిరాత్రి , ఈ ప్రయాణం

ఈ వేసవిరాత్రి , ఈ ప్రయాణం

గాలికి ఉక్కబోసి తాటిచెట్టు తలల్ని తిడుతూ చిరుమేఘం దారితప్పి చుక్కలమధ్య దిగులుగా నిరాశాబూదిలో కిటికీ పక్కన శరీరం నిద్రకు మెలుకువకు నడుమ వేలాడుతూ అద్దంమీది ఊదారంగు బొమ్మలతో ఆత్మనిశ్శబ్ద సంభాషణ ఈ వేసవి…

Read More
మనసు పొరల జల

మనసు పొరల జల

కథా ఆరంభానికి , ముందు జరిగిన కథ ఎప్పుడో బయటకు రాక తప్పదు *       *       * ఎందుకో పసిగట్టే పరికరాలు నా కాడ…

Read More
నిర్మల నది

నిర్మల నది

  ఆమె ముందు మోకరిల్లాను అపరిమితమైన  అనుకంపతో ఆమె నా తలను స్పర్శించింది నా లోలోపలి  పురా పాప భారమంతా ఆమె స్పఅల్లకల్లోలమైంది ర్శలో  లయించింది నీటి మీద పడవ  నడుస్తున్నట్టుగా ఆమె కరుణ…

Read More
నాకంటూ నేను ఏమీ లేనని…!

నాకంటూ నేను ఏమీ లేనని…!

          లేత వెలుగు కిరణం కూన ఒకటి తారట్లాడుతూ వచ్చి కనురెప్పల తలుపులు నాజూకు ముని వేళ్ళతో తట్టి కలల పుష్పకం నుండి సుతారంగా ఎప్పటి త్రిశ౦కులో…

Read More
వేషాలు  వేసిన గొంగళి పురుగులు

వేషాలు వేసిన గొంగళి పురుగులు

          రాత్రి  వెన్నెల్లో నాలుక చాపి వెన్నెల రుచి చూసావా ఎప్పుడైనా ఆకాశం అందకపోయినా అద్భుతంగా ఉంటది కదా. గులాబి పువ్వు ఒకటే తెచ్చావా లేదు చదవాల్సిన …

Read More
యాడున్నడో…

యాడున్నడో…

            యాడున్నడో కొడ్కు ఈది బళ్ళ సదివిండు ఇదేశాలకు పోయిండు నా కండ్లల పానాలు పెట్కొనున్నా వాడొస్తడని సత్తు గిన్నెలల బువ్వ పెట్టిన  ఈయవ్వ యాదున్నదో…

Read More
ఫాల నేత్రం

ఫాల నేత్రం

నాలో నేనున్నాను.. నీవున్నావు నేను మనమైయున్నాము- * * * జరిగిందేదో జరిగిపోయింది- అలాని అది చిన్న నేరమనికాదుకానీ.. జరగాల్సినదెంతో ఉన్నందున కాసేపు దాన్ని విస్మరిద్దాం సాకారమైన కలకు కొత్త నిర్మాణాలు నేర్పుదాం…

Read More
ఇనుప కౌగిలి

ఇనుప కౌగిలి

నవంబర్ నెల మొదలయ్యిందంటే చాలు మా వూరిపైకి విరుచుకుపడేది…  అది దానికి దొరికితే చర్మాన్ని చీరేసి ఎముకులను కొరికేస్తుందనే భయంతో ఊలు కవచాలను ధరించి ఇళ్ళల్లో దాక్కునే వాళ్ళమందరం రాత్రంతా… ఊరి చివర…

Read More
ఒక్క నీకు మాత్రమే…

ఒక్క నీకు మాత్రమే…

మలుపు మలుపులో మర్లేసుకుంటూ ఏ మైలురాళ్ళూ లేని తొవ్వలో ఏ కొలమానమూ లేని కాలాన్ని మోస్తూ తన కోసం కాని నడక నడుస్తూ నది. అట్టడుగు వేరుకొసని చిట్టచివరి ఆకుఅంచుని కలుపుతూ పారే…

Read More
అధివాస్తవ విస్మృతి

అధివాస్తవ విస్మృతి

ఈ నిరామయ సాయంత్రాన ఎవరిని గుర్తుకు తెచ్చుకొని రోదించను? ఎత్తైన ఈ రెండు పర్వతాల మద్య లోయలో గుబురుగా ఎదిగిన పొదలతో నా ఒంటరి సమాధి కప్పివేయబడివుంది మెల్లగా, భ్రమలాగా మేఘాలు భూమిని…

Read More
భయం వరం

భయం వరం

గోడల మీద డైనొసార్లు తిరుగుతున్నాయి మహా సముద్రాలు పెరటి కొలనులయ్యాయి గ్రహ గృహాల కిటికీలు తెరిస్తే పక్క  గ్రహాల ఇళ్ల వాకిళ్ళలో ఆకు పచ్చ ముగ్గుల్లా హరితారణ్యాలు కన్పిస్తున్నాయి మధ్యలో మందార చిచ్చులా…

Read More
మౌనద్వారం

మౌనద్వారం

ఆకస్మిక cosmic చిరునవ్వు నిన్నే ఎందుకు ముద్దుపెట్టుకుంది   దుఃఖకౌగిలి వ్యాకరణంలో వాత్సల్యవాయువు నిన్నే ఎందుకు చుట్టుముట్టింది వ్యసననయనాలతో అశ్రువులు నిన్నే ఎందుకు చూశాయి నిర్జీవమైన పదాల్లోకి నిన్నే మనసుశ్వాస ఎందుకు ఊపిరితీసుకుంది…

Read More
25వ క్లోను స్వగతం

25వ క్లోను స్వగతం

నా రాత్రికి దుఃఖమూ లేదు సంతోషమూ లేదు నా చీకటికి మార్మికతా లేదు నిగూఢతా లేదు నేను నియోహ్యూమన్ వుద్వేగ రహితుడ్ని దేనికీ తగలకుండా జీవితం గుండా ప్రవహిస్తాను నాకు భద్రతా లేదు…

Read More
ప్రతి రోజూ ఇలా …

ప్రతి రోజూ ఇలా …

రాత్రి వెన్నెల్లో ఆరేసుకున్న భావాలతో ప్రభాత పక్షి కొత్త బాణీలు కడుతుంది. కడలి దొన్నెలో మిశ్రమించి పెట్టుకున్న రంగులతో నింగి తూరుపు చిత్రం గీసుకుంటుంది. సెలయేటి నవ్వులమీది ఎగురుతూ ఆటాడే వజ్ర దేహపు…

Read More

ప్రాణం

నేను చూసాను గూటి నుండి కింద పడి పగిలిన ఓ పక్షి గుడ్డుని అందులో నుంచి అప్పుడే ప్రాణం పోసుకుంటున్న మాంసపు ముద్ద గర్భస్రావమైనట్టు దానికి ఆసరా ఇస్తూ చేతులు చాపిన మట్టి…

Read More
ఒక జన్మాంతర ముక్తి కోసం…

ఒక జన్మాంతర ముక్తి కోసం…

1. నేనొక నిరంతర తపస్విని జన్మాంతరాల నుంచి ఒకానొక విముక్తి కోసం మహోన్నత మోక్షం కోసం అమందానంద నిర్వాణం కోసం నిత్యానంత కైవల్యం కోసం తపస్సును చేస్తూనే ఉన్నాను 2. నిద్రానిద్ర సంగమ వేళ…

Read More
ఆ శ్వాసలోనే నేను!

ఆ శ్వాసలోనే నేను!

1. ఊరు చివర్న ఆ ఎత్తైన  బండరాయికి బొత్తిగా గుండె లేదనుకునే వాణ్ణి! నా మీద నేనలిగినపుడో నా మధ్యలో  నేనే నలిగిపోయినపుడో హఠం పట్టి దానిపై పీఠమేసుకుని  కూర్చుంటే తానో నులక…

Read More
పగిలే మాటలు

పగిలే మాటలు

నాలుగు రోడ్ల కూడలిలో నలుగురు నిలబడేచోటు చేతికర్ర ఊతమైనాడెవడో నోరుతెరిచి నాలుగు పైసలడిగితే  పగిలే ప్రతిమాట ఆకలై అర్ధిస్తుంది ! దర్నాచౌక్ దరిదాపుల్లో కలక్టరాఫీస్ కాంపౌడుల్లో ఒకేలాంటోళ్ళు నలుగురొక్కటై తమలోని ఆవేదనల్ని వ్యక్తపరుస్తుంటే …

Read More