తరంగ

ఒక నది : రెండు కవితలు

ఒక నది : రెండు కవితలు

1. నది మారలేదు నది పాటా మారలేదు అర్ధరాత్రి నిశ్శబ్దంలో నది ఒడ్డున కూచుంటే ఆ పాట నీకు స్పష్టంగా.. చీకట్లు చిక్కబడితేనే కొన్ని కనిపిస్తాయి కొన్ని వినిపిస్తాయి మరికొన్ని వికసిస్తాయి! 2….

Read More
నాలో మా ఊరు

నాలో మా ఊరు

  ఊరొదిలి పట్నం వొచ్చినప్పుడు నాతో తెచ్చుకున్నానొక పచ్చని పంట పొలాన్ని, తీసుకొచ్చేనొక నదిని, ఒక చెట్టునీ.. మడిగట్టునీ.. నలుగురు నేస్తాల్నీ, నాగలి సరే .. అమర్చుకున్నాను నా పుస్తకాల నడుమ అద్దాల…

Read More
మహాఖననం

మహాఖననం

  యములోడా… ఇది భస్మ సరస్సు  రణ గొంగలి కప్పుకున్న యవ్వన భూమి  ధిక్కార ప్రాంతాన  నిలిపిన నిషేధ ద్వారం…                   …

Read More
స్వర సాంగత్యం

స్వర సాంగత్యం

ఇసుక తిన్నెల మీంచి గుసగుసల్ని మోసుకొస్తూ గుండె లోపలికి దూరుతుందొక రాగం వేలి కొసను పట్టుకుని వేల మైళ్ల దూరం లాక్కుపోతుంది లయతో – గాలిలో గంధమాధుర్యాన్ని నింపి వీనులకు విందు చేస్తుంది…

Read More
చర్మం రంగు

చర్మం రంగు

“ముఖ్య అతిధికి బొకే నేను ఇస్తాను టీచర్” “నువ్వొద్దు ….. అందుకు వేరే వాళ్ళను ఎంపిక చేసాం” ఆ  “వేరేవాళ్ళకు” తనకూ ఉన్న తేడా ఆ అమ్మాయికి కాసేపటికి తెలిసింది చర్మం రంగు….

Read More
నేనే మాట్లాడేది…

నేనే మాట్లాడేది…

అవును నేనేమాట్లాడేది తడిగుడ్డలతో కోయబడ్డ గొంతును తేనెపూసిన కత్తి అంచు నుండి నేనే మాట్లాడుతున్నా ఏ ప్రజాప్రతినిధీ నాకోసం కన్నీటిని కార్చలే అందుకే నేనే మాట్లాడుతున్నా ఈ నేలను ముద్దాడిన పాపానికి చావును…

Read More
వేటాడే జ్ఞాపకం

వేటాడే జ్ఞాపకం

ఎందుకంత అసహనంగా ముఖం పెడతావ్? కన్నీళ్ళు, జ్ఞాపకాలు, స్మృతులు, చిహ్నాలు మనుషులకు సహజమే కదా. ఇప్పుడు నువ్వెంత అసహ్యంగా కనపడుతున్నావో తెలుసా? నీకెలా తెలుస్తుంది. నిన్ను నువ్వెప్పుడూ చూసుకోవుకదా? అసలు అద్దమంటేనే నీకు…

Read More
సాయంత్రపు సరిహద్దు

సాయంత్రపు సరిహద్దు

  ఉదయమంత ఆశ జీవితపు దేశాన్ని వెలిగిస్తూనే వుంటుంది  అక్షరాల కొమ్మలకు భావాల నీటిని తాగిస్తూ వొక కల అతకని చోట… ఒంటరితనం ఏకాంతమవని పూట కొన్ని సాయంత్రాలు వొస్తాయి.. నన్నిలా వొదిలేస్తూంటాయి…

Read More
యువ కవీ!

యువ కవీ!

మా సూచనలు పట్టించుకోకు, మరిచిపో నువ్వే మొట్టమొదటి కవిత్వం రాస్తున్నట్టు లేదా నువ్వే ఆఖరి కవివైనట్టు నీ సొంత పదాలతో మొదలుపెట్టు   మా కవిత్వం చదివే ఉంటావు మా అహంకారాల కొనసాగింపు…

Read More
చిన్నతనం

చిన్నతనం

చిన్నప్పుడు నేనెప్పుడు పాలు తాగిన్నో  తెలియదు! పోయే  ప్రాణం నిలిపెటందుకు ఏ చల్లని  తల్లో అందించిన మొదటి  అమృతధార – చెంప మీద గరుకు మరక. ఏ బొమ్మల్తో ఆడుకున్ననో, ఏ ఏ…

Read More
ఆ సాయంత్రం గుర్తుందా?

ఆ సాయంత్రం గుర్తుందా?

కార్తీక మాసం కావోసు. ఆకాశం తొందరగా సూరీడ్ని ఆవలకి పంపేసి, రాతిరి రంగుని పులుమేసుకుంది. తుంటరి పిల్ల తెమ్మెరకు చలికాలం కదా అల్లరెక్కువ, రివ్వున చుట్టేసి గిలిగింతలు పెట్టి పోతోంది. ఊరంతా ఏదో…

Read More
లోలోపలే…

లోలోపలే…

ఏం తెలుసు? గది లోపల? మది లోపల? నువ్వు-నేను నిజం మిగతా అంతా మిథ్య ఏం చెబుతావు? కథలో? అక్షరాలు కూడదీసుకొని రాసే కవిత్వంలో? దుఃఖదాయకమైన జీవితంలోని కొంచెం వేదన- కొంచెం వర్ణన…

Read More
నగ్నపాదాల కన్నీళ్లదే రంగు?

నగ్నపాదాల కన్నీళ్లదే రంగు?

1 పాదాలను చూశావా ముఖ్యంగా పసిపిల్లల పాదాలను అలల్లా అలల్లా కదులుతున్న లేత ఆకుల్లా ముట్టుకుంటే రక్తం చిందేట్టు.. 2 మరి వాళ్ళ పాదాలెందుకు పగుళ్ళు దేరి నగ్నంగా తీరని కలల్ని మోసుకు…

Read More
ఎంత సేపు…?

ఎంత సేపు…?

  ఇబ్బంది పెట్టాలంటే ఎంత సేపు…? ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా..సరే   చెప్పు-రాయి చెవి-జోరీగ కాలి-ముల్లు కంటి-నలుసు ఉండనే ఉన్నాయిగా అల్పంగా…   అల్పాతి  అల్పంగా అలోచించి పారేస్తే జిడ్డు బుర్రకి సైతం…

Read More
ఒకే అసంబద్ధ నాటకం..మరోసారి, మీ కోసం…

ఒకే అసంబద్ధ నాటకం..మరోసారి, మీ కోసం…

కేతిగాడు మరోసారి తెరతీశాడు తాళవాద్యాలతో భజనబృందం సిద్ధమైంది నగరం నడిబొడ్డు లోని  ప్రేత సౌధం వేదికగా- పాత్రధారులు గళ విన్యాసం ప్రదర్శించారు వొకరిద్దరు ఔత్సాహికులు ఓవరాక్షన్తో- ప్రేక్షకాదరణ కోసం పాకులాడారు మేకప్, మడత…

Read More

ఇప్పటి నేల రూపాలు

నేల  ఇప్పుడు రూపాలు తెంపు కుంటుంది ఒక్కో మనిషి కథని తనలోనే దాచుకొని పునర్జీవనమే తెలీని దాని మల్లే రక్త దీపార్చనల జాతర జరుపుకుంటుంది నింగికి ,నేలకు ఇప్పటిది కాదు వైరం ఆత్మ…

Read More
ఎవరిదో..ఒక అనుమతి కావాలి

ఎవరిదో..ఒక అనుమతి కావాలి

పుట్టిన కోడిపిల్ల నడుస్తూ వెళ్ళిపోయిన తర్వాత పగిలిన పైపెంకు ఒక విసర్జితావశేషమే కదా.. ఆలోచించాలి అనంతర చర్యల గురించీ, సాపేక్ష అతిక్రమణల గురించీ, ఉల్లంఘనల గురించీ చూపులు స్తంభించినపుడు శూన్యమయ్యే నిశ్చలనేత్రాల గురించీ…

Read More
ఎక్కడికో ఈ నడక!

ఎక్కడికో ఈ నడక!

ఆలోచనా దారాల వెంట ఒక్కో పోగు లెక్కేస్తూ నడుస్తున్నాను…. నడుస్తున్నాను నిజానికి నాది నడకేనా? ఎక్కడికో ఈ నడక ఎడతెరిపిలేని ఆలోచనల నడక అలా అనంతంలో నేనో నాలో అనంతమో ఏమో…చిక్కీ చిక్కని…

Read More
మాట పడాలనుకుంటా

మాట పడాలనుకుంటా

మాట పడాలనుకుంటా. మనసున్న మనుషుల్తో. మానవత్వపు కొరడాల్తో. నిబద్ధత నిప్పుల్తో. జారుతున్నప్పుడల్లా. జాలంలో చిక్కుకుంటున్నప్పుడల్లా. చీకటి చీల్చుతున్నప్పుడల్లా. దారి తప్పుతున్నప్పుడల్లా. ఉండాలొక పెద్దమనిషి, గల్లా పట్టుకోడానికి. గదమాయించడానికి. చెంపలున్నది ముద్దులు పెట్టడానికి మాత్రమే…

Read More
నింగీ, నేలా

నింగీ, నేలా

  నా ఎదురుగానే ఉంటావ్ అయినా నీకూ నాకూ మధ్య కొన్ని జన్మల దూరం అడ్డు మేఘాలు కరిగిపోడానికి నా స్పర్శే కాదు నీ వేడి నిట్టూర్పులు కూడా చాలటం లేదు ప్రవహించే…

Read More
సమాధుల్ని శుభ్రం చేయాలిప్పుడు…

సమాధుల్ని శుభ్రం చేయాలిప్పుడు…

  ఇప్పుడెందుకో ఒక్కో సమాధిని శుభ్రం చేయాలనుంది రాలిన పండుటాకుల్ని వాడిన పూల రేకుల్ని పేరుకు పోయిన ధూళిని మట్టిని నేలనుండి పాకిన చెద పుట్టలను చుట్టూ పట్టిన నాచును చిగురు వాడిన…

Read More
కొన్ని క్షణాల్లో నువ్వు

కొన్ని క్షణాల్లో నువ్వు

గాలికి ఊగిన పువ్వు ఏదో ఊహను కదిలిస్తుంది గడిచిన ఊసులిక ముసురుకుంటాయి   నిశ్చల తటాకంలో మెరిసే చేపొకటి ఎగురుతుంది అలజడైన నీటిలో మేఘాలు చిత్రంగా ఊగుతుంటాయి   రోడ్డుమీద ఎవరో గట్టిగా…

Read More
చిటారుకొమ్మన గాలిపటం…

చిటారుకొమ్మన గాలిపటం…

అడవిలో అకస్మాత్తుగా తప్పిపోవాలి తూనీగలానో.. గాజుపురుగు మల్లేనో మహావృక్షాల ఆకుల చివర్లలో ఒంటరిగా… రెండు అనంతాల మధ్య అతి ముఖ్యమైన అణువులా వేళ్ళాడాలి! సెలయేటి పొగమంచులో చిక్కుకుపోవాలి మెత్తని మసకదనంలో పావురంలా.. లేదంటే…

Read More
ఒక ప్రశ్న

ఒక ప్రశ్న

  తన పాదాలను ముఖంతో క్షాళనం చేస్తున్నప్పుడు కలిగే సన్నని గిలిగింతల మెలకువతో నన్ను తనలోకి హత్తుకొని తిరిగి ఎక్కడో తనలో  ఒక ఎరుక-   యుగాల నాటిది  సదా తొలుచుకపోయే గాయమై…

Read More
నేను- మృత్యువు

నేను- మృత్యువు

మృత్యువు కాసేపు నాతో జీవిస్తుంది దాన్ని కౌగలించుకొని పడుకుంటాను అది నన్ను ముద్దు పెట్టుకున్నపుడు నా కళ్ళల్లో నీళ్ళు, పెదాలపై చిరునవ్వు అది నన్ను రుచి చూస్తుంది వ్యామోహంతో దానిలోకి దూకేస్తాను కానీ,…

Read More
త్యజిస్తూ.. సృజిస్తూ

త్యజిస్తూ.. సృజిస్తూ

  నిన్ను నన్ను గా చూసుకున్నాను నాకు నేనే బందీనయ్యాను ఒక ఖైదు వెలిసింది వెతల వేల గదులు నన్ను నేను త్యజించుకున్నాను నాకైనేను సృజించుకున్నాను గుణిస్తూ.. విభజిస్తూ.. విడదీస్తూ.. కలిపేస్తూ గాలిపటంలా…

Read More
గాలిబ్ తో  గుఫ్తగూ

గాలిబ్ తో గుఫ్తగూ

గాలిబ్ ఇంకా సముద్రాల్లో ఆటుపోట్లు వస్తున్నాయ్ ఇంకా పువ్వుల చుట్టూ భ్రమరాలు తిరుగుతున్నాయ్ ఆకాశం ఇష్టమొచ్చినప్పుడు రంగులు మార్చుతూనే ఉంది విత్తనం పగిలితేనే ఇంకా పచ్చని మొక్క పుడుతుంది గాలిబ్ , చీకటి…

Read More
మరో తీరంలో….

మరో తీరంలో….

రెండు భూఖండాలను రెండు భుజాలమీద మోస్తున్న సముద్రం ఉచ్ఛ్వాస  నిశ్వాసలైన ఖండాంతర పవనం ఒక చేతిలో సూర్యుడు ఒక చేతిలో చంద్రుడు బంతాట ఆడుతున్న ఆకాశం కదలటమొక్కటే తనకు తెలిసిన విద్య అన్నట్టు…

Read More
చిన్నోడి అమ్మ

చిన్నోడి అమ్మ

  ఖాళీ అయిన కేరింతల మూటలు విప్పుకుంటూ  బావురుమంటున్న ఇంటి ముందు   లోకంలోని ఎదురుచూపునంతా కుప్పబోసి కూర్చుంటుందామె.     పసుపు పచ్చని సీతాకోక చిలుక పంచప్రాణాలని మోసుకొచ్చే వేళయింది.   పాలపుంతల నిడివి కొలిచొచ్చినంత గర్వంగా విచ్చుకున్న రెప్పల్లొంచి వ్యోమగామిలా దిగుతాడు వాడు.    ఏళ్ళ ఎదురుచూపులు ఆత్మల ఆలింగనంలో   చివరి ఘట్టాన్ని పూర్తిచేసుకుని  పలకరింతల పులకరింతలు ఇచ్చిపుచ్చుకుంటాయి.    ఊరేగిస్తున్న దేవుని పల్లకి భక్తుల భుజాలు మారినంత పవిత్రంగా పుస్తకాల సంచి భుజాలు మారుతుందప్పుడు.   నాలుక రంగు చూడకుండానే ఏ ఐస్క్రీమ్ బార్ తిన్నాడో…

Read More